సాంబా రాసిపెట్టుకో…పవన్ పై రాంబాబు వ్యంగ్యాస్త్రాలు..!


సినిమాల్లో హీరో అయిన పవన్ కల్యాణ్ రాజకీయాల్లో విలన్ గా మారారు. అదీ మెయిన్ విలన్ కూడా కాదు. సైడ్ విలన్. మెయిన్ విలన్ చంద్రబాబు…ఆయన పక్కన సైడ్ విలన్ పవన్. ఒకాయనది నెరిసిన గడ్డం…ఇంకో ఆయనది నల్ల గడ్డం. మధ్యలో గడ్డం, బుర్రలేని ఇంకో విలన్…ముగ్గర్నీ ఒకే ఫ్రేంలో చూస్తే భలే ఉంటాదబ్బా…సాంబా రాసిపెట్టుకో మాకూ ఒక తిక్క ఉండాది…దానికి లెక్కే లేదబ్బా….శీతలపానీయాల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటే నలభై లక్షలు ఇస్తామన్నారట…అలాటివన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చాడట…అయ్యా మీరు శీతలపానీయానికి అంబాసిడర్ కాదు…తెలుగుదేశం పార్టీకి అంబాసిడర్.

  • మీడియా సమావేశంలో వైసిపి నేత రాంబాబు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*