టిటిడి ట్రెజరీలో ఏం జరుగుతోంది…! ఒకరి గుప్పెట్లోనే ఎందుకు!!

September 16, 2019 admin 0

-ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం టిటిడి ట్రెజరీ నుంచి వెండి కిరీటం, బంగారు గొలుసులు, ఇంకొన్ని వస్తువులు మాయమైన ఉదంతం ఇటీవల పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ట్రెజరీలో అన్నీ వెరిఫికేషన్‌ […]

అలిపిరి నడక మార్గంలో టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు

September 15, 2019 admin 0

          తిరుమలకు వెళ్లే  మెట్ల మార్గంలో ఉన్న దుకాణాలను, మరుగుదొడ్లను టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.  మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతిరోజూ […]

టిటిడి ఎంప్లాయిస్ బ్యాంకు అభ్యర్థుకు గుర్తుల కేటాయింపు

September 13, 2019 admin 0

టిటిడి ఎంప్లాయిస్ బ్యాంకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు గుర్తులు, వరుస నెంబర్లు కేటాయించారు. మొత్తం 32 మంది నామినేషన్లు వేయగా ఉపసంహరణ తరువాత 24 మంది పోటీలో మిగిలారు. అభ్యర్థుల పేరు ఆధారంగా […]

మ్యూజియం పేరుతో మరో తలనొప్పికి శ్రీకారం..! టిటిడి అధికారుల అనాలోచిత నిర్ణయాలు..!!

September 13, 2019 admin 0

ఇప్పటికే భక్తులతో తిరుమల కిటకిట ఒకవైపు సదుపాయాలు కల్పించలేక సతమతం మరోవైపు ఆర్బాటపు పనులతో రద్దీ పెంచే చర్యలు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తరచూ హడావుడిగా, అనాలోచితంగా చేసే నిర్ణయాలు వివాదాస్పదమవుతుంటాయి. అనిల్‌ […]

ఇటు గదుల కొరత…అటు వందల గదులు ఖాళీ..!

September 13, 2019 admin 0

మాధవం, శ్రీనివాసంలో రోజూ 200 గదులు ఖాళీ ఆన్‌లైన్‌లో రిజర్వు చేసుకున్నవారు రావడం లేదు టిటిడికి డబ్బులు వస్తున్నా యాత్రీకులకు కోణంలో నష్టమే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఒకపూట బస చేయడనికి […]

ఇరిగేషన్ మంత్రి గారు… చిత్తూరు జిల్లా అవసరాలూ చూడండి సార్..!

September 12, 2019 admin 0

ఎంఎల్ఏలూ స్పందించండి ఎట్టకేలకు ఈ 10వ తేదీ సోమశిల నుండి కండలేరుకు కృష్ణ జలాలు వదలిపెట్టారు. ఇది చిత్తూరు జిల్లా రైతులకు ప్రధానం. తాగునీటికి అంగలార్చే తిరుపతి వాసులకు శుభవార్త. అయినా లోతుపాతులకు వెళ్లి […]

టిటిడి ఏఈవో లక్ష్మీనారాయణ యాదవ్‌ మరణం వెనుక…!

September 9, 2019 admin 0

– ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం టిటిడి అధికారుల సంఘం నాయకులు, సీనియర్‌ ఏఈవో లక్ష్మీ రాయణ యాదవ్‌ ఆకస్మిక మరణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిపాలై మరణించినట్లు చెబుతున్నా…గత కొన్ని […]

అన్నీ ఉన్నా అల్లుడి నోటిలో శని….వరద పారుతున్నా కండలేరు నింపరా?

September 9, 2019 admin 0

మనకైతే వర్షాలు లేవు. రాయలసీమ నాలుగు జిల్లాల్లో పంట పొలాలు నెర్రెలుబారి నోళ్లు తెరుచుకుని వున్నాయి. అద్రుష్టం కొద్దీ ఎగువ రాష్ట్రాలలో దఫా దఫాలుగా వర్షాలు పడటం వలన గతంతో పోల్చుకుంటే ఈ ఏడు […]

నోటితో లీకులు…చేత్తో ఖండనలు : విఐపి టికెట్‌ ధర పెంపుపై టిటిడి అధికారుల విన్యాసం

September 7, 2019 admin 0

– ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి విఐపి టికెట్‌ ధరనూ రూ.20 వేలకు పెంచబోతున్నారని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూ ఓ కథనాన్ని ప్రచురించింది. టిటిడి ఉన్నతాధికారుల సమాచారంమే […]

శ్రీకాళహస్తి ఆలయంలో నూతన ఈఓ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీలు

September 7, 2019 admin 0

దక్షిణ కాశిగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో నూతన కార్యనిర్వహణ అధికారి గా చంద్రశేఖర్ రెడ్డి రెండు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు ఉదయం నుంచి దేవస్థానం మరియు రాహు కేతు పూజ […]

తిరుమలలో సామాన్య భక్తులకు కేటాయించిన గదుల్లో కోత..!

September 7, 2019 admin 0

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం టిటిడి కేటాయించిన గదుల్లో గప్‌చుప్‌గా కోత విధించారు. కారణం తెలియదుగానీ దాదాపు 300 గదులకుపైగా తగ్గిపోయాయి. ఎలాంటి సిఫార్సులు అవసరం లేకుండా సెంట్రల్‌ రిసెప్షన్‌ […]

వైసిపి రిలాక్స్‌ … టిడిపి యాక్టివ్‌..! 100 రోజుల్లో రివ‌ర్స్..!

September 6, 2019 admin 0

– ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం వారపత్రిక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి వంద రోజులవుతోంది. ప్రతిష్టాత్మకంగా, హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో వైసిపి అఖండ విజయం సాధించింది. ఏకంగా 151 సీట్లతో అంచనాలకు మించిన […]

కాణిపాకం వినాయకునికి శివయ్య పట్టువస్త్రాలు

September 5, 2019 admin 0

కాణిపాకం: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని గురువారం పలువురు ప్రముఖులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శ్రీకాళహస్తి ఈవో చంద్రశేఖర్ రెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో దేవుళ్ళు […]

తప్పు కంప్యూటర్‌ది….శిక్ష ఉద్యోగులకు..టిటిడిలో ఇదీ సంగతి !

September 5, 2019 admin 0

టిటిడిలో ప్రతిదాన్ని కంప్యూటరీకరించారు. శ్రీవారి దర్శనం టికెట్లయినా, గదుల కేటాయింపు అయినా, జమా ఖర్చులైనా….ప్రతిదీ కంప్యూటర్‌ ద్వారానే జరుగుతోంది. టిటిడికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన కోసం టిసిఎస్‌ అనే ప్రైవేట్‌ సంస్థ పని చేస్తోంది. […]

శ్రీకాళహస్తి ఆలయ నూతన ఈవో బాధ్యతల స్వీకరణ

September 5, 2019 admin 0

శ్రీకాళహస్తీశ్వర ఆలయ కార్యనిర్వహణ అధికారిగా చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు దాకా ఇక్కడ ఈ ఓ గా పనిచేస్తున్న శ్రీ రామ రామ స్వామి సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా […]

టిటిడి బోర్డుపై జగన్‌ ఏం కామెంట్‌ చేశారో తెలుసా..?

September 5, 2019 admin 0

టిటిడి బోర్డు ఛైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డిని నియమించిన తరువాత కూడా రెండు నెలలు పాటు సభ్యులను నియమించకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే…ఇంత జాప్యం ఎందుకు జరిగిందో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి […]

No Image

టిటిడి ఎంప్లాయిస్ బ్యాంకు ఎన్నికల గంట మోగింది

September 4, 2019 admin 0

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టిటిడి ఎంప్లాయిస్ బ్యాంకు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయింది. ఎన్నికల అధికారి బ్రహ్మానందరెడ్డి బుధవారం ఉదయం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 19 తేదీన పోలింగ్ జరగనుంది. ఈనెల 11వ […]