శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 120/121 పంచాయతీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించిన ప్రజలు అందరికీ పేరుపేరునా పాదాభివందనాలు – బియ్యపు మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తి పట్టణంలోని ఎస్.ఎస్.కన్వెన్షన్ హాల్లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన సర్పంచులను మరియు వార్డు మెంబర్లను…