
పృధ్వీరాజ్ను అపహాస్యం చేయడం ఎందుకు..!
టిటిడికి చెందిన భక్తి ఛానల్ ఎస్విబిసి ఛైర్మన్గా సినీ నటులు పృధ్వీరాజ్ నియమితులైన్నప్పటి నుంచి కొందరు ఆయన్ను అపహాస్యం చేస్తూనే ఉన్నారు. పృధ్వీరాజ్ను భక్తి ఛానల్ ఛైర్మన్గా నియమించడం ఏమిటని కొందరు ఎద్దేవా చేశారు. […]