టిటిడి ట్రెజరీలో ఏం జరుగుతోంది…! ఒకరి గుప్పెట్లోనే ఎందుకు!!

September 16, 2019 admin 0

-ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం టిటిడి ట్రెజరీ నుంచి వెండి కిరీటం, బంగారు గొలుసులు, ఇంకొన్ని వస్తువులు మాయమైన ఉదంతం ఇటీవల పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ట్రెజరీలో అన్నీ వెరిఫికేషన్‌ […]

అలిపిరి నడక మార్గంలో టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు

September 15, 2019 admin 0

          తిరుమలకు వెళ్లే  మెట్ల మార్గంలో ఉన్న దుకాణాలను, మరుగుదొడ్లను టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.  మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతిరోజూ […]

టిటిడి ఎంప్లాయిస్ బ్యాంకు అభ్యర్థుకు గుర్తుల కేటాయింపు

September 13, 2019 admin 0

టిటిడి ఎంప్లాయిస్ బ్యాంకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు గుర్తులు, వరుస నెంబర్లు కేటాయించారు. మొత్తం 32 మంది నామినేషన్లు వేయగా ఉపసంహరణ తరువాత 24 మంది పోటీలో మిగిలారు. అభ్యర్థుల పేరు ఆధారంగా […]

మ్యూజియం పేరుతో మరో తలనొప్పికి శ్రీకారం..! టిటిడి అధికారుల అనాలోచిత నిర్ణయాలు..!!

September 13, 2019 admin 0

ఇప్పటికే భక్తులతో తిరుమల కిటకిట ఒకవైపు సదుపాయాలు కల్పించలేక సతమతం మరోవైపు ఆర్బాటపు పనులతో రద్దీ పెంచే చర్యలు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తరచూ హడావుడిగా, అనాలోచితంగా చేసే నిర్ణయాలు వివాదాస్పదమవుతుంటాయి. అనిల్‌ […]

ఇటు గదుల కొరత…అటు వందల గదులు ఖాళీ..!

September 13, 2019 admin 0

మాధవం, శ్రీనివాసంలో రోజూ 200 గదులు ఖాళీ ఆన్‌లైన్‌లో రిజర్వు చేసుకున్నవారు రావడం లేదు టిటిడికి డబ్బులు వస్తున్నా యాత్రీకులకు కోణంలో నష్టమే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఒకపూట బస చేయడనికి […]

టిటిడి ఏఈవో లక్ష్మీనారాయణ యాదవ్‌ మరణం వెనుక…!

September 9, 2019 admin 0

– ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం టిటిడి అధికారుల సంఘం నాయకులు, సీనియర్‌ ఏఈవో లక్ష్మీ రాయణ యాదవ్‌ ఆకస్మిక మరణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిపాలై మరణించినట్లు చెబుతున్నా…గత కొన్ని […]

నోటితో లీకులు…చేత్తో ఖండనలు : విఐపి టికెట్‌ ధర పెంపుపై టిటిడి అధికారుల విన్యాసం

September 7, 2019 admin 0

– ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి విఐపి టికెట్‌ ధరనూ రూ.20 వేలకు పెంచబోతున్నారని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూ ఓ కథనాన్ని ప్రచురించింది. టిటిడి ఉన్నతాధికారుల సమాచారంమే […]

తిరుమలలో సామాన్య భక్తులకు కేటాయించిన గదుల్లో కోత..!

September 7, 2019 admin 0

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం టిటిడి కేటాయించిన గదుల్లో గప్‌చుప్‌గా కోత విధించారు. కారణం తెలియదుగానీ దాదాపు 300 గదులకుపైగా తగ్గిపోయాయి. ఎలాంటి సిఫార్సులు అవసరం లేకుండా సెంట్రల్‌ రిసెప్షన్‌ […]

తప్పు కంప్యూటర్‌ది….శిక్ష ఉద్యోగులకు..టిటిడిలో ఇదీ సంగతి !

September 5, 2019 admin 0

టిటిడిలో ప్రతిదాన్ని కంప్యూటరీకరించారు. శ్రీవారి దర్శనం టికెట్లయినా, గదుల కేటాయింపు అయినా, జమా ఖర్చులైనా….ప్రతిదీ కంప్యూటర్‌ ద్వారానే జరుగుతోంది. టిటిడికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన కోసం టిసిఎస్‌ అనే ప్రైవేట్‌ సంస్థ పని చేస్తోంది. […]

శ్రీకాళహస్తి ఆలయ నూతన ఈవో బాధ్యతల స్వీకరణ

September 5, 2019 admin 0

శ్రీకాళహస్తీశ్వర ఆలయ కార్యనిర్వహణ అధికారిగా చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు దాకా ఇక్కడ ఈ ఓ గా పనిచేస్తున్న శ్రీ రామ రామ స్వామి సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా […]

టిటిడి బోర్డుపై జగన్‌ ఏం కామెంట్‌ చేశారో తెలుసా..?

September 5, 2019 admin 0

టిటిడి బోర్డు ఛైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డిని నియమించిన తరువాత కూడా రెండు నెలలు పాటు సభ్యులను నియమించకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే…ఇంత జాప్యం ఎందుకు జరిగిందో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి […]

తిరుమలలో టీటీడీ ఉద్యోగి ఆత్మహత్య

August 30, 2019 admin 0

తిరుమల: తిరుమలలో టీటీడీ ఉద్యోగి ఆత్మహత్య వాటర్ వర్క్స్ విభాగం ఉద్యోగి పార్థసారథి గా గుర్తింపు గోవర్ధన్ సత్రంలో రూమ్ నెం 26 లో ఫ్యాన్ కు ఉరివేసుకొని మృతి విచారణ చేస్తున్న పోలీసులు […]

ధర్మచక్రం ప్రత్యేకం : శ్రీవారి ఆలయం బయటే పరకామణి…!

August 29, 2019 admin 0

తిరుమల శ్రీవారి హుండీ ద్వారా వస్తున్న కానుకలను లెక్కించే పరకామణిని ఆలయం లోపల నుంచి బయటకు తరలించాలన్న ఆలోచనలో టీటీడీ అధికారులు ఉన్నారా? దీనిపై ప్రాథమిక చర్చలు సాగుతున్నాయి..? అవును… పరకామణిని తిరుమల ఆలయం […]

ఇంతకీ గల్లంతయిన బంగారు నాణేలు ఎన్ని..?

August 28, 2019 admin 0

…. 53 నాణేలు మాయమైనట్లు రికార్డుల్లోనే ఉంది….మరి ఒకటే అని అధికారులు చెబుతున్నారు..! టిటిడి ట్రెజరీ నుంచి వెండి కిరీటం, కొన్ని బంగారు ఆభరణాలు మాయమైన వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. మూడేళ్ల క్రితం […]

టిటిడి ఉద్యోగులకూ ‘తోపుడు’ దర్శనమే..!

August 28, 2019 admin 0

ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఇటీవల చేసిన మార్పులు టిటిడి ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. వెంకటేశ్వరున్ని దర్శించుకునే సమయంలో అందరు భక్తులను నెట్టేసినట్లే తనమూ నెట్టేస్తున్నారని ఆవేదన […]

శ్రీవారి ఖజానాలో కాకి లెక్కలేమిటి సారూ…!

August 27, 2019 admin 0

ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ. వేలమంది ఉద్యోగులు, అధికారులు పని చేస్తున్న సంస్థ. ముగ్గురు ఐఏఎస్‌లు, ఒక ఐపిఎస్‌ ఆధ్వర్యంలో నడిచే సంస్థ. […]

విద్యార్థులతో శ్రీవారి కానుకల లెక్కింపు ప్రారంభం…టిటిడిలో కొత్త ప్ర‌యోగం..!

August 26, 2019 admin 0

ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం తిరుమల శ్రీవారికి గుట్టలుగా వచ్చిపడుతున్న కరెన్సీ నోట్ల కట్టలు, చిల్లర గుట్టను లెక్కించడం కోసం టిటిడి కొత్త మార్గాన్ని అన్వేషించింది. టిటిడి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో అటు నోట్లు, […]

అన్యమత ప్రచారం అంటూ అనవసర రాద్ధాంతం..!

August 23, 2019 admin 0

తిరుమలలో ఓ బస్సులో ఇచ్చిన ఆర్‌టిసి బస్సు టికెట్టు వెనుక జరూసలాం యాత్రకు సంబంధించిన ప్రకటన ఉండటం పెద్ద వివాదంగా మారింది. దీన్ని కుట్రపూరితంగా జరుగుతున్న అన్యమత ప్రచారంగా చెబుతూ కొందరు రాద్ధాంతం చేస్తున్నారు. […]

తిరుమలలో గెలిచేది ధర్మారెడ్డా…ప్రైవేట్‌ పిఆర్‌వోలా..!

August 22, 2019 admin 0

తిరుమలలో ప్రైవేట్‌ పిఆర్‌ఓల రూపంలో తిష్టవేసిన దళారులను కొండ దించడం కోసం స్పెషల్‌ ఆఫీసర్‌ ధర్మారెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 13 మంది పిఆర్‌ఓలను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్‌ అధికారులు…వారి బాగోతాలను బయటకు తీస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. […]

నీలకంఠేశ్వర స్వామి కల్యాణం

August 17, 2019 admin 0

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయం అనుబంధంగా మండలంలోని ఊరందూరులో వెలసిన అన్నపూర్ణాదేవి సమేత నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం స్వామి, అమ్మవార్ల కల్యాణం కమనీయంగా సాగింది. ఆలయ ప్రధాన పూజారులు జనార్దనశర్మ, గిరిధరశర్మ సారథ్యంలో […]

టిటిడి ఉద్యోగుల దుస్థితికి సాక్ష్యం భవ్య ..! వైద్యం ఎప్పటికీ అందని ద్రాక్షేనా..!!

August 17, 2019 admin 0

టిటిడిలో ఉద్యోగమంటే…బయట నుంచి చూసేవారికి గొప్పగా అనిపిస్తుంది. అయితే…బయట పల్లకి మోత…ఇంట్లో ఈగల మోత అన్నట్లు ఉంది టిటిడి ఉద్యోగుల పరిస్థితి. అనారోగ్యంపాలైనా, ప్రమాదానికి గురైనా సరైన వైద్యం అందని దుస్థితిలో ఉన్నారు టిటిడి […]

చిల్లర సమస్యకు నోట్లతో పరిష్కారం..! ధర్మారెడ్డి వినూత్న ఆలోచన..!

August 16, 2019 admin 0

వడ్డీకాసుల వాడిగా పిలవబడే తిరుమల వెంకన్నకు ఆ కాసులే పెద్ద తలనొప్పిగా మారుతున్నారు. గుట్టలుగా పడుతున్న చిల్లర నాణేలను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడమూ కష్టమవుతోంది. చిల్లర నాణేలను బ్యాంకులు తీసుకోకపోవడంతో రూ.20 కోట్ల విలువైన […]

శ్రీకాళహస్తి ‘మాస్టర్‌ ప్లాన్‌’ మందగనమనం..! క‌లెక్ట‌ర్ చొర‌వ‌తోనే ముక్కంటికి విముక్తి..!

August 16, 2019 admin 0

వలిపి శ్రీరాములు, ధర్మచక్రం ప్రతినిధి, శ్రీకాళహస్తి అధికారుల అలసత్వం కారణంగా శ్రీకాళహస్తి ఆలయ బృహత్తర ప్రణాళిక పనులు ముందుకు సాగడం లేదు. సుమారు ఏడాది కాలంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కోట్ల రూపాయలు […]

టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం

August 15, 2019 admin 0

పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీపద్మావతీ వేంకటేశ్వరుల కైంకర్యాలను నిర్వహిస్తున్న అర్చక, కార్యనిర్వాహక, భద్రతాసిబ్బందికి, విశ్రాంత ఉద్యోగులకు, విద్యార్థినీ విద్యార్థులకు, భక్తకోటికి, శ్రీవారిసేవకులకు 73వ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం […]

లడ్డూలో గుండిసూదిపై టిటిడి ఛైర్మన్ సీరియస్..!

August 14, 2019 admin 0

ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూలో గుండుసూది బయటపడిన ఉదంతంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయచోటి దగ్గర దేవగుడిపల్లికి చెందిన శశాంక్‌రెడ్డికి ఇచ్చిన లడ్డూలో […]

టిటిడిలో రాజులు మారినా…సామంతులు మారరు..!

August 13, 2019 admin 0

లోకల్‌ అడ్వయిజరీ కమిటీలు ఉన్నాయా..రద్దయ్యాయా… రాష్ట్రంలో ప్రభుత్వం మారింది…దీంతో టిటిడి పాలకులూ మారారు. గత ప్రభుత్వం నియమించిన టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ సహా సభ్యులంతా రాజీనామా చేశారు. ఆ స్థానంలో కొత్త ఛైర్మన్‌గా […]

ముక్కంటీ మూడో కన్ను తెరువు..! శ్రీకాళహస్తీశ్వర ఆలయం దళారుల రాజ్యం..! మామూళ్ల మత్తులో అధికార గణం..!!

August 12, 2019 admin 0

వలిపి శ్రీరాములు, ధర్మచక్రం ప్రతినిధి, శ్రీకాళహస్తి అధికారం…అవకాశం కలిసివచ్చినపుడు, ఆపై అడిగేవాళ్లు కరువైనపుడు…అవినీతికి అంతే ఉండదు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఇప్పుడు జరుగుతున్నది ఇదే. ఆలయానికి వచ్చే భక్తులను దళారులు నిలువునా దోచేస్తున్నారు. ఆలయ ఆదాయానికి గండికొడుతున్నారు. […]

టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డికే శఠగోపం పెడుతున్నారు..!

August 9, 2019 admin 0

ఈ క్షణం నుండే టిటిడిలో ప్రక్షాళణ మొదలయింది. అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి (టిటిడికి) నన్ను పంపించారు….ఇవి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి తరువాత శ్రీవారి ఆలయం నుంచి బయటకు వచ్చిన క్షణాన వైవి సుబ్బారెడ్డి […]