
అధికారపక్షం అత్యుత్సాహం….ప్రతిపక్షం ఆక్రోశం..! శాసన సభా సమావేశాల తీరు !!
ఆంధ్రప్రదేశ్ శీతాకాల శాసన సభా సమావేశాలు ఐదు రోజులు గడిచాయి. ఈ సమావేశాలు రోజూ రచ్చరచ్చగానే సాగుతున్నాయి. ఒక పూట కూడా సావధానమైన చర్చ జరిగినట్లు కనిపించదు. ప్రశ్నోత్తరాలతోనే విమర్శలు, ప్రతివిమర్శలు, దూషణలు మొదలై […]