అమ్మ ఒడి డబ్బులు వద్దనుకున్నవారికి ల్యాప్టాప్. 10 జిబి రామ్, 500 జిబి హార్డ్ డిస్క్ తో కూడిన రూ. 25 వేల విలువ చేసే…కంపెనీ ల్యాప్టాప్ ఇచ్చే పథకం. వచ్చే ఏడాది నుంచి అమలు. జగనన్న వసతి దీవెన లబ్ధిదారులకూ అవకాశం. ఇది ఆప్షన్ మాత్రమే. డబ్బుగానీ, ల్యాప్టాప్ గానీ తీసుకోవచ్చు.
