ప్రాణాలకు తెగించి…కరోనాకు ఎదురెళ్లి…చిన్ని చేస్తున్న పెద్ద సాహసం..!

May 24, 2020 admin 0

ప్రపంచ దేశాలను గజగజ ఒణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవడం కోసం కోట్ల మంది తలుపులు బిగించుకుని ఇంట్లో ఉంటున్న పరిస్థితి. వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, అధికారులు, […]

శెభాష్ ఎస్పీ రమేష్ రెడ్డి‌ గారూ…మనసున్న మనిషి‌ అనిపించుకున్నారు..! అంబులెన్స్ సమస్యకు సత్వర పరిష్కారం!

May 23, 2020 admin 0

తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి మనసున్న మారాజు అని మరోసారి రుజువు చేసుకున్నారు. రోడ్డుపైన అభాగ్యులుగా పడివున్న అనాధలకు… కాసింత నీడ చూపించడమే…వారి ఆలనా పాలనా చూడడానికి అవసరమైన ఏర్పాట్లు చేసిన […]

లడ్డూలు, ఆస్తులపై భక్తులను గందరగోళానికి గురిచేయొద్దు : టిటిడి ఛైర్మన్

May 23, 2020 admin 0

         తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ములు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌లో బ‌హిరంగ వేలం ద్వారా విక్ర‌యించ‌డానికి నిర్ణ‌యం తీసుకున్న 50 ఆస్తులు దేవ‌స్థానానికి ఏమాత్రం  ఉప‌యోగ‌ప‌డ‌నివేనని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి […]

కరోనా : చిత్తూరు జిల్లాలో మొత్తం కేసులు 231

May 23, 2020 admin 0

డిశ్చార్జ్ అయిన మొత్తం కోవిడ్-19 భాదితులు 132 .. ఇందులో నేడు డిశ్చార్జ్ అయిన వారు 11 మంది. ప్రస్తుతం యాక్టివ్ పాజిటివ్ కేసులు 98 జిల్లాలో ఇప్పటి వరకు 25,378 శ్యాంపుల్స్ సేకరణ […]

శ్రీవారి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..! ధర్మచక్రం ప్రత్యేక కథనం..!!

May 23, 2020 admin 2

-ఆదిమూలం శేఖర్, ఎడిటర్, ధర్మచక్రం కలియుగ దైవంగా పూజలందుకుంటున్న తిరుమల శ్రీనివాసుడు అపర కుబేరుడే. ఆయనకు బ్యాంకుల్లో రూ.15 వేల కోట్ల నగదు డిపాజిట్లు, ఎనిమిది టన్నుల బంగారు నిల్వలు, వెండి కొండలే కాదు, […]

టిటిడి అస్తులు‌‌‌ అమ్మడం‌ తప్పా…ఒప్పా..! అతి‌ రహస్యంగా జరుగుతున్న తంతా..!!

May 23, 2020 admin 1

ధర్మచక్రం ప్రతినిధి – తిరుమలటిటిడి‌కి‌ సంబంధిచి తమిళనాడులో ఉన్న పలు భూములను, స్థలాలను విక్రయించాలని టిటిడి నిర్ణయించింది. దీనిపైన మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇది రహస్యంగా జరుగుతున్న ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇదేమి […]

స్వర్ణముఖి సుందరీకరణ పనులు పునః ప్రారంభం

May 22, 2020 admin 0

కరోనా లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన స్వర్ణముఖి సుందరీకరణ పనులు తిరిగి శుక్రవారం మొదలయ్యాయి.‌ ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న నెల రోజుల్లో సుందరీకరణ పనులకు సంబంధించిన టెండర్లను పిలవాలనున్నట్లు […]

బావిలో 9 మృతదేహాలు…హత్యలా‌ ఆత్మహత్యలా…!!

May 22, 2020 admin 0

తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా గీసుకొండ మండటం గొర్రెకుంటలోని ఓ బావిలో గురువారం నాలుగు మృతదేహాలు బయటపడిన సంగతి తెలిసుందే.‌ ఇదే బావిలో శుక్రవారం మరో ఐదు మృతదేహాలు కనిపించాయి. దీంతో బావిలో బయటపడిన మృతదేహాల […]

కరోనా : కువైట్ నుండి 149 మంది తిరుపతి విమానాశ్రయానికి రాక…!

May 21, 2020 admin 0

తిరుపతి, రేణిగుంట మే 21: కోవిడ్ 19 కారణంగా విదేశాల్లో వున్న వారు రాక ప్రారంభమయింది , నేడు కువైట్ నుండి హైదరాబాద్ మీదుగా మొదటి సారి రేణిగుంట విమానాశ్రయానికి రాత్రి 11 గంటలకు […]

అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కార్పొరేషన్ లో విలీనం చేయవద్దని ధర్మారెడ్డికి వినతి పత్రం

May 21, 2020 admin 0

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్పొరేషన్ ఫ‌ర్ ఔట్‌సోర్సింగ్ స‌ర్వీసెస్‌(APCOS)లో విలీనం చేయరాదని కోరుతూ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది గురువారం టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి […]

బాబూ గారు రాయలసీమకు అన్నీ చేసేశారు…ఇక జగన్‌ చేయడానికి ఏమీ లేదట..!

May 21, 2020 admin 0

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశాల్లో విలేకరుల ప్రశ్నలకు గమ్మత్తుగా సమాధానాలిస్తుంటారు. ఆయనకు అనుకూమైన ప్రశ్నలైతే ఫర్వాలేదుగానీ ఇబ్బందిపెట్టే ప్రశ్నలైతే…చాలా తెలివిగా దాటవేస్తుంటారు. ఒకింత గదమాయించి, ప్రశ్నకు […]

May 20, 2020 admin 0

టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం వ‌ద్ద…వెయ్యి మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది శాంతియుత నిరసన…టిటిడి ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డికి విన‌తిప‌త్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్పొరేషన్ ఫ‌ర్ ఔట్‌సోర్సింగ్ స‌ర్వీసెస్‌(APCOS)లో త‌మ‌ను క‌ల‌ప‌రాద‌ని, శ్రీ‌వారినే న‌మ్ముకుని జీవ‌నం సాగిస్తున్న త‌మ‌కు టైమ్‌స్కేల్ […]

ఆ వార్తల్లో నిజం లేదని టిటిడి ఛైర్మన్ తేల్చేశారు..! ధర్మచక్రం కథనమే నిజం..!!

May 20, 2020 admin 0

ధర్మచక్రం ప్రతినిధి – తిరుపతి లాక్ డౌన్ వల్ల శ్రీవారి దర్శనం ఆపివేయడం వల్ల టిటిడికి‌ తీవ్ర నష్టం వాటిల్లిందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా మారుతోందని కొన్ని పత్రికల్లో, టివి ఛానళ్లలో […]

లక లక లక లక…పూర్తిగా మారిన నాగబాబును చూడండి..!

May 20, 2020 admin 0

-ఆదిమూలం శేఖర్, సంపాదకులు, ధర్మచక్రం సినీ‌ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు నటలోనే కాదు…నిజ జీవితంలోనూ పూర్తిగా పరకాయ ప్రవేశం చేయగలరు. చంద్రముఖి సినిమాలో… చంద్రముఖి‌ అవహిస్తే […]

టిటిడి ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ప్లకార్డులతో నిరసన

May 19, 2020 admin 0

టిటిడిలోని ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్పొరేషన్ ఫ‌ర్ ఔట్‌సోర్సింగ్ స‌ర్వీసెస్‌(APCOS)లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది మంగళవారం ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. టిటిడి పరిపాలనా భవనంతో పాటు తిరుపతిలోని టీటీడీ […]

ఆ ఆడబిడ్డను చూశాక…కొడుకుల్లేరన్న దిగులే ఉండదు..!

May 19, 2020 admin 0

కొడుకైతేనా వృద్ధాప్యంలో తమను‌ సంరక్షిస్తాడని చాలామంది తల్లిదండ్రులు భావిస్తుంటారు. కొడుకులు పుట్టలేదని బాధపడుతుంటారు.‌ అలాంటి వారు…ఈ‌ ఆడబిడ్డ గురించి తెలుసుకుంటే… కూతుళ్లయినా తమను సంరక్షించగలరన్న నమ్మకం తప్పక కలుగుతుంది. ఇంతకీ సంగతి ఏమిటంటే..బీహార్ రాష్ట్రం […]

చిత్తూరు జిల్లా మాండలికం నేర్చుకుంటున్న అల్లు‌ అర్జున్…ఎందుకో తెలుసా…!

May 19, 2020 admin 0

సినీ నటుడు అల్లు అర్జున్ చిత్తూరు జిల్లా మాండలికం నేర్చుకుంటున్నారట. ఎందుకు నేర్చుకుంటుమ్నారో చెప్పేముంది…రెండు మాటలు చెప్పాలి. చిత్తూరు మాండలికమే కాదు…సీమ యాసలో తెలియని మాధుర్యం, సొంపులు ఉన్నాయి.‌‌ అందుకే…సీమ‌‌ మాండలికమంటే అందరికీ ఇష్టం. […]

టిటిడిలో అంతులేని కథలా రాజస్థాన్ డిగ్రీల వివాదం..!

May 18, 2020 admin 0

ధర్మచక్రం ప్రతినిధి – తిరుపతిటిటిడి ఇంజినీరింగ్ విభాగంలో రాజస్థాన్ బిటెక్ డిగ్రీల వివాదం‌ ఎంతకూ ఎడతెగడం లేదు.‌ ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. […]

ఒకే రోజు చిత్తూరు జిల్లాలో 15 కరోనా కేసులు..!

May 18, 2020 admin 0

ప్రభుత్వం సోమవారం ‌(18.05.2020) ఉదయం 10 గంటలకు విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం చిత్తూరు జిల్లాలో కొత్తగా 15 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 12 కేసులు కోయంబేడు మార్కెట్ తో సంబంధం […]

ప్రభుత్వ కార్పొరేషన్ లో టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల విలీన ప్ర‌క్రియ‌ను నిలుపుద‌ల చేయాలి…టైంస్కేల్ హామీని అమ‌లుచేయాలి…రౌండ్ టేబుల్ స‌మావేశంలో టిటిడి ఉద్యోగ సంఘాల నేత‌ల డిమాండ్‌..

May 17, 2020 admin 0

టిటిడిలో విధులు నిర్వ‌హిస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్పొరేషన్ ఫ‌ర్ ఔట్‌సోర్సింగ్ స‌ర్వీసెస్‌(APCOS)లో విలీనం చేసే ప్ర‌క్రియ‌ను వెంట‌నే నిలుపుద‌ల చేయాల‌ని టిటిడి ఉద్యోగ సంఘాల నేత‌లు డిమాండ్ చేశారు. తిరుప‌తిలోని య‌శోద […]

సినిమా థియేటర్లలో మందు సరిపోతుందా…మగువ వొద్దా…! సినిమా వాళ్ల ఆంలోచనల్లో కరోనా కంటే ప్రమాదకర వైరస్‌..!!

May 17, 2020 admin 1

కరోనా వైరస్‌తో ప్రపంచమంతా గజగజా వణికిపోతోందిగానీ…అంతకు మించిన ప్రమాదకరంగా ఉన్నాయి మన సినిమా పెద్దల ఆలోచనలు. సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదట, వాళ్లను రప్పించడం కోసం థియేటర్లలో బ్రాందీ, బీరు విక్రయించాలట. ఇదే […]

టిటిడి అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల భవితవ్యం ఏమిటి..? కార్పొరేషన్ లో చేర్చడం మేలా కీడా..!

May 16, 2020 admin 0

ధర్మచక్రం ప్రతినిధి – తిరుపతి టిటిడిలో పని చేస్తున్న 14,000 మంది అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులు తమ భవితవ్యంపై ఆందోళన చెందుతున్నారు. సంస్థలో పని చేస్తున్న కార్మికులను, ‌రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన […]

టిటిడికి మరో ఐఏఎస్‌ అధికారి… ఎడ్యుకేషన్‌, హెల్త్‌కు ప్రత్యేక జేఈవో..!

May 15, 2020 admin 0

ధర్మచక్రం ప్రతినిధి, తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)కు మరో ఐఏఎస్‌ అధికారి వస్తున్నారు. ఎడ్యుకేషన్‌, హెల్త్‌ విభాగాలకు జెఈవోగా ఎస్‌.భార్గవి అనే ఐఎఎస్‌ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. 2015 […]

చిత్తూరు జిల్లాలో మరో 14 కరోనా కేసులు : రాష్ట్ర వ్యాపితంగా 57 కేసులు..!

May 15, 2020 admin 0

ప్రభుత్వం శుక్రవారం ‌(15.05.2020) ఉదయం 10 గంటలకు విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం చిత్తూరు జిల్లాలో కొత్తగా 14 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 13 కేసులు కోయంబేడు మార్కెట్ తో సంబంధం […]

చిత్తూరు జిల్లాలో మరో 9 కరోనా కేసులు

May 14, 2020 admin 0

ప్రభుత్వం గురువారం విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం చిత్తూరు జిల్లాలో కొత్తగా 9 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 8 కేసులు కోయంబేడు నేపథ్యం ఉన్నవే. తాజా కేసుల్లో నాగలాపురం 4, శ్రీకాళహస్తి […]

జగన్ జల చక్రబంధంలో చంద్రబాబు విలవిల..!

May 14, 2020 admin 1

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయంగా వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. మొన్నిటి ఎన్నికల్లో ఓటమితో మొదలిపెడితే…. తాజాగా తెరపైకి వచ్చిన రాయలసీమ ప్రాజెక్టుల అంశం దాకా […]

టిటిడి ఈవో సింఘాల్‌ బదిలీ తప్పదా…!

May 14, 2020 admin 1

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఈవోగా పని చేస్తున్న అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ బదిలీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈవోగా ఆయన పదవీ కాలం ఈనెల 8వ (08.05.2020) తేదీతోనే  ముగిసింది. అయితే ఇప్పటిదాకా […]

టిటిడికి కరోనా నేర్పుతున్న పాఠం..! భవిష్యత్తుకు గట్టి హెచ్చరిక..!

May 13, 2020 admin 0

ప్రపంచ మానవాళికి కరోనాతో కొత్త విషయాలు బోధపడుతున్నాయి. అగ్రరాజ్యాలుగా రొమ్ము విరుచుకున్న అమెరికా వంటి దేశాలే ఆత్మరక్షణలో పడిపోయాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల ‌తిరుపతి దేవస్థానమూ ఇందుకు అతీతం కాదు. టిటిడికీ కరోనో కొత్త […]

కరోనా ఉన్నా…శ్రీవారి ఆర్థిక స్తోమతకు డోకాలేదు…టిటిడి నిర్వహణకు పరిస్థితిపై భయంలేదు..!

May 12, 2020 admin 0

ఆదిమూలం శేఖర్‌, ఎడిటర్‌, ధర్మచక్రం కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తిరుమల శ్రీవారికి ఇప్పటికే రూ.400 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలోకి టిటిడి వెళ్లిపోతోందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటువంటి […]

శ్రీకాళహస్తి ఆలయానికి రూ.6 కోట్లపైనే నష్టం…! దర్శనాలకు ఏర్పాట్లు..!

May 11, 2020 admin 0

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తిప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వలన దేశవ్యాప్తంగా విధించింది లాక్ డౌన్ నేపధ్యంలో శ్రీకాళహస్తీశ్వరాలయం కూడా తీవ్రంగా నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. లాక్ డౌన్ వలన ముక్కంటి ఆలయం రోజుకు పన్నెండు […]