ఆ ఫోటోతో బుక్ అయిపోయిన బాబు… సోషల్ మీడియాలో సెటైర్లే‌ సెటైర్లు

నీతి అయోగ్ సమావేశంలో ప్రధాని‌మోడీని నిలదీస్తానని ఢిల్లీకి వెళ్లి అక్కడ మోడీతో మవ్వులు చిందిస్తూ ఫోటోకి చిక్కన చంద్రబాబుపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. వాటిలో కొన్ని చదవండి.

********”**************

#మన_రాష్ట్రంలో_పోరాటం_అంటాడు_ఢిల్లీలో_నువ్వే_దేవుడు_అంటున్నారు_ఇదేంది_చంద్రబాబుగారు..?

మిగిలిన వారు నుంచున్నారు …. ?

ఏమిటో మోడీ ని నిలదీస్తా అంటూ వెళ్ళి వొంగున్నారు …..

ఏది ఏమైనా కేసుల భయం అలాంటిది ….

********”**************

ఆంధ్రా హక్కుల కోసం ఢిల్లీ వెళ్ళి మరీ..
వంగి వంగి ప్రధానిని నిలదీస్తున్న చంద్రబాబు..!
ఇప్పుడు చెప్పండి తమ్ముళ్ళూ
మోడీపై యుద్ధం అంటే ఇదేనా ?

********”**************

ఇక్కడేమో మోడీని తెలుగులో తిట్టటం, ఢిల్లీ వెళ్ళి హిందీలో కాళ్ళు పట్టుకోటం. ఎవడిని నమ్మిద్దాం అని

********”**************

ఆయన ముందు సరిగ్గా నిలబడడానికే భయపడిపోతున్న చంద్రబాబు మోడిని ఎదిరిస్తాను అంటే మీరెలా నమ్మారు..? 😝😝😂😂😂
కడిగేసి వస్తాను అని చెప్పి ఢిల్లీ వెళ్ళి కేసులు బయటకి తీయొద్దని బ్రతిమాలి వస్తున్నాడు…!!
రేపు చూడండి పచ్చమీడియాలో డప్పు ఎలా ఉంటుందో 🤣🤣😝😝😂😂

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*