ఎస్.బి.ఐ. ఖాతాదారులకు శుభవార్త

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – ఎస్.బి.ఐ.లో ఖాతా కలిగివున్న 44.50 కోట్ల మందికి‌ ఇది నిజంగానే శుభవార్త. ఈ బ్యాంకు మినిమం బ్యాలెన్స్ నిబంధనను తొలగించింది. మెట్రో నగరాల్లో రూ.3000, అర్బన్ ప్రాంతాల్లో రూ.2000, గ్రామీన ప్రాంతాల్లో రూ.1000 కచ్చితంగా నిల్వ ఉండాలని, ఈ కనీస మొత్తాలు కూడా ఉంచకుడా నగదు డ్రా చేస్తే ఫైన్ విధిస్తామని ఆ మధ్య ఎస్బీఐ ఒక నిబంధన తెచ్చింది. ఆచరణలోనూ పెట్డింది.‌ అదే విధంగా ఖాతాదారులకు పంపే ఎస్.ఎం.ఎస్.లకూ నిర్ణీత మొత్తం వసూలు చేస్తోంది. ఈ రెంటినీ తొలగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*