కరోనా : చిత్తూరు జిల్లాలో మొత్తం కేసులు 231

  • డిశ్చార్జ్ అయిన మొత్తం కోవిడ్-19 భాదితులు 132 .. ఇందులో నేడు డిశ్చార్జ్ అయిన వారు 11 మంది.
  • ప్రస్తుతం యాక్టివ్ పాజిటివ్ కేసులు 98
  • జిల్లాలో ఇప్పటి వరకు 25,378 శ్యాంపుల్స్ సేకరణ : జిల్లా కలెక్టర్

చిత్తూరు, మే 23 : జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు 231 అని, ఇందులో ఇప్పటి వరకు 132 మంది కోవిడ్ -19 వైరస్ ను జయించి డిశ్చార్జ్ కావడమైనదని ఇందులో నేడు 11 మంది డిశ్చార్జ్ కావడం జరిగిందని, (ఒకరు కోవిడ్-19 బారిన పడి మరణించారు) ప్రస్తుతం యాక్టివ్ పాజిటివ్ కేసులు 98 అని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసులుగా గల మొత్తం 231 కేసులకు సంబందించి మండలాల వారీగా : శ్రీకాళహస్తి – 71(డిశ్చార్జ్ -54, యాక్టివ్ -16), ఒకరు కోవిడ్-19 బారిన పడి మరణించారు), నాగలాపురం-28(డిశ్చార్జ్ -8, యాక్టివ్ -20), వి.కోట-19 (డిశ్చార్జ్ -11, యాక్టివ్ -08), తిరుపతి – 12 (డిశ్చార్జ్ -10, యాక్టివ్ -2), సత్యవేడు-15(డిశ్చార్జ్ -03, యాక్టివ్ -12), పిచ్చాటూర్ -8, (డిశ్చార్జ్ -04, యాక్టివ్ -04), చిత్తూరు-7(డిశ్చార్జ్ -01, యాక్టివ్ -06), వరదయ్యపాళెం -7 (డిశ్చార్జ్ -04, యాక్టివ్ -03), నగిరి – 5 (డిశ్చార్జ్ – 5), మదనపల్లి -7, (డిశ్చార్జ్ -04, యాక్టివ్ -03), పలమనేరు-4 (డిశ్చార్జ్ -3 యాక్టివ్ -1), యర్రావారిపాళెం -3(డిశ్చార్జ్ -3), తొట్టంబేడు -3 (డిశ్చార్జ్ – 2, యాక్టివ్ – 1), విజయపురం -5(డిశ్చార్జ్ – 1, యాక్టివ్ -4), పులిచెర్ల -3, రామకుప్పం-3 (డిశ్చార్జ్ – 1, యాక్టివ్ – 2), నిండ్ర – 2(డిశ్చార్జ్ -2), బి.యన్.కండ్రిగ-2 (డిశ్చార్జ్ -2), ఏర్పేడు – 2, (డిశ్చార్జ్ -2), రేణిగుంట – 2(డిశ్చార్జ్ -2), పాకాల – 2, తిరుపతి రూరల్ -3(డిశ్చార్జ్ – 1, యాక్టివ్ -2), పుత్తూరు-1(డిశ్చార్జ్ -1), చిన్నగొట్టిగల్లు -1(డిశ్చార్జ్ -1), వడమాల పేట -1 (డిశ్చార్జ్ -1), చంద్రగిరి-1(డిశ్చార్జ్ -1), గుడిపాల -2 (డిశ్చార్జ్ -1, యాక్టివ్ -1), మొలకలచెరువు- 1, రామసముద్రం -1(డిశ్చార్జ్ -1), బైరెడ్డిపల్లి-1 (డిశ్చార్జ్ -1), వాల్మీకిపురం-1, తవనంపల్లి-1(డిశ్చార్జ్ -1), సదుం -1, నారాయణ వనం -1, పుంగనూరు -1 (డిశ్చార్జ్ -1),కె.వి.బి.పురం -4, తెలిపారు.

జిల్లాలో ఇప్పటి వరకు 25,378 శ్యాంపుల్స్ సేక రించగా, అందులో 24,6 37 శ్యాంపుల్స్ ఫలితాల అందడంజరిగిందని, మిగిలిన 741 శ్యాంపుల్స్ ఫలితాలు రావలసి ఉన్నదని తెలిపారు.

*జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన 229 పాజిటివ్ కేసుల్లో వయసు మరియు జండర్ వారీగా వివరాలు.*

15 సంవత్సరాల లోపు వారిలో పురుషులు -4, స్త్రీ లు -10, 16 -30 సంవత్సరాల లోపు వారిలో పురుషులు -60, స్త్రీ లు -30, 31- 45 సంవత్సరాల వారిలో పురుషులు -43, స్త్రీ లు -30, 46-60 సంవత్సరాల వారిలో పురుషులు -32, స్త్రీ లు -13, 60 సంవత్సరాల పై బడిన వారిలో పురుషులు -7, స్త్రీ లు -2, మొత్తం పురుషులు -146, స్త్రీ లు -85 గా కలరు. ఇంత వరకు జిల్లాలో కోవిడ్ -19 బారిన పడి మరణించిన వారు ఒకరని(పురుషులు) తెలిపారు.

కోలుకుని తిరుపతి రుయాస్పత్రి నుంచి డిస్ ఛార్ అవుతున్న బాధ్యతలు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*