కలియుగ ధర్మరాజు! జూదంలో భార్యను ఫణంగా పెట్టేశాడు!

మహాభారతంలో ధర్మరాజు జూదంలో అన్నీ ఓడిపోయి ఆఖరికి తన భార్య ద్రౌపదిని ఫణంగా పెడుతాడు. ఆ ధర్మరాజునే ఆదర్శంగా తీసుకున్నాడో ఏమోగానీ ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాకు చెందిన వ్యక్తి జూదంలో భార్యను పందెంగా పెట్టడట. రాత్రి 11 గంటల సమయంలో ఇంటికొచ్చి భార్యను తనతో తీసుకెళ్ళాడు. జూదంలో గెలిచిన వ్యక్తికి భార్యను అప్పగించాడు. తనే భార్య చీర ఊడదీసి అతనివైపు నెట్టాడట. ఆ దుర్మార్గుడు అక్కడే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడట. దీనిపైన కేసు నమోదయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*