చిత్తూరు జిల్లాలో మరో పాజిటివ్ కేసు..

చిత్తూరు జిల్లాలో మరో కరుణ పాజిటివ్ కేసు నమోదయింది వడమాలపేటకు చెందిన వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 21 పెరిగింది. ఇందులో తిరుపతి 6, శ్రీకాళహస్తి 3, పలమనేరు 3, నగరి 4, రేణిగుంట 2, ఏర్పేడు 1, నిండ్ర 1, వడమాలపేట 1 కేసులు ఉన్నాయి.‌ ఇందులో శ్రీకాళహస్తి చెందిన ఒక పేషెంట్ ఇప్పటికే కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే ల. ప్రస్తుతం 20 మంది చికిత్స పొందుతున్నారు.

చిత్తూరు జిల్లా సమగ్ర వివరాలు తెలిపే పట్డిక

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*