చిత్తూరు జిల్లాలో 560 కరోనా కేసులు.. కరోనా మరణాలు – 8

21.07.2020 తేదీ ఉదయం విడుదలైన బులిటెన్ వివరాలు…
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలలు


అనంతపురం – 458
చిత్తూరు – 560
తూర్పుగోదావరి జిల్లా – 524
గుంటూరు -577
కడప – 322
కృష్ణాజిల్లా – 424
కర్నూలు – 515
నెల్లూరు -197
ప్రకాశం – 171
విశాఖ – 230
విజయనగరం – 210
పశ్చిమ గోదావరి జిల్లా – 623
శ్రీకాకుళం జిల్లా – 133
మొత్తం కేసులు – 4944

  • ఈరోజు కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య – 62.

జిల్లాల వారీగా మృతుల సంఖ్య


అనంతపురం – 06
విశాఖపట్నం – 09
చిత్తూరు – 08
తూర్పుగోదావరి జిల్లా – 10
కడప-01
విజయనగరం – 01
గుంటూరు – 05
శ్రీకాకుళం – 07
కర్నూలు – 04
పశ్చిమ గోదావరి జిల్లా – 06
ప్రకాశం జిల్లా – 05


కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు- 4944
ఏపీలో ఇప్పటిదాకా నమోదైన కేసులు – 55,773

చికిత్స ద్వారా కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య – 22,896.

ఇప్పటివరకు కరోన వైరస్ వల్ల మరణించినవారి సంఖ్య – 758

ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు- 32119

ఈరోజు కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు – 1232.

ఈరోజు కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య – 62

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*