జగన్ చికెన్ ఎందుకు మానేశారో తెలుసా..!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చికెన్ తినరట. ఈ విషయాన్ని ఆయన తల్లి వైఎస్ విజయమ్మ స్వయంగా చెప్పారు. తాను రాసిన నాతో వైఎస్ఆర్ పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

1996 లోక్‌సభ ఎన్నికల్లో…గెలుస్తామన్న నమ్మకం సన్నగిల్లడంతో…కౌంటింగ్ రోజు షర్మల ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసింది. జగన్ కూడా వాళ్ల నాయన గెలవాలని దేవున్ని మొక్కుకున్నారు. గెలిస్తే చికెన్ మానేస్తానని అనుకున్నాడు. అప్పటి నుంచి చికెనే ముట్టలేదు….అని విజయమ్మ వివరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*