టిటిడి ప్రధానార్చకులు రమణ దీక్షితులు బాంబు పేల్చారు

టిటిడి ప్రధానార్చకులు రమణ దీక్షితులు
బాంబు పేల్చారు

అనాధిగా వస్తున్న అర్చక వారసత్వాన్ని ప్రభుత్వం రద్దు చేయటం ఆగమ శాస్త్ర విరుద్దం

స్వామివారికి కైంకర్యాదనలు కాలంకాలంగా అర్చకుల విధి.

స్వామివారిని తాకే శాస్త్రాధికారం ఆగమ అర్చకులకే చెల్లుతుంది

స్వామివారి కైంకర్యమే మహాపుణ్యమంటూ ఇంతకాలం మా అవమానాలు కూడా భరిస్తూ వచ్చాం

ఇప్పుడు భక్తులను కూడా స్వారి సేవ దక్కే బాగ్యం లేకుండా చేస్తున్నారు.

స్వామివారు, ఆలయం గురించి తెలియని అధికారులను నియమించి ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది.

అధికారబలంతో ఆలయ నియమనిబందనలు మారుస్తున్నారు

సమయపాలన లేకుండా సినిమావాళ్లు, రాజకీయ నాయకుల కోసం భజన చేస్తూ ఆలయాన్న భ్రష్టు పట్టిస్తున్నారు

తోమాలసేమ వంటి ముఖ్య సేవలను కూడా తమ బలం బలగం కోసం నాలుగు, ఐదు నిమిషాలకే శాస్త్రాలకు విరుద్దంగా జరపటం మహాపచారం

ఆలయంలో మహాపరాధాల వలనే పిడుగులు, ఉరుములు అంటూ స్వామి వారి ఆగ్రహానికి గురవుతున్నాయి.

స్వామివారి సేవకంటే తమవారి వారి సేవకోసం సేవలు, కైంకర్యాలు సమయాలను తగ్గించి మమః అనిపించటం మహాపాపం

1996 వరకు వంశపారంపర్యంగా ఆలయ ఆభరణాలు సంరక్షిస్తూ వచ్చాం

ఇప్పుడు ఆభరణాలకు లెక్క పత్రం జావాబు చెప్పే వారేలేరు

అసలు ఆభరణాలు అన్ని భద్రంగా ఉన్నాయా అనే అనుమానం వస్తుంది

కృష్ణదేవరాయలు స్వామివారికి ఇచ్చిన ఆభరణాల పరిస్థితి ఏమిటో

అప్పట్లో ఇప్పడున్న ముఖ్యమంత్రి నియమించిన ఐఏఎస్ ఆధికారి
వెయ్యికాళ్ల మండపం కూల్చివేయటం ఆగమ శాస్త్రాలకు విరుద్ధమని పోరాడాను

ఇప్పుడు ఆ ఆనవాళ్లు కనిపించటం లేదు

స్వామివారి రధమండపం కోసం కూడా పోరాడాను కాని కాపాడుకోలేకపోయాం. స్వామికి ప్రభుత్వాలు చేసిన మహాపరాధాలలో ఇదొకటి

భవిష్యత్తు తరాలకు వారసత్వ నిర్మాణాలు, ఆచారాలు కనిపించకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది

మాస్టర్ ప్లాన్ అంటూ ఆలయాన్ని, ఆగమ శాస్త్రాలను, హిందు మతాన్ని కనుమరుగు చేసే భారీ కుట్ర జరుగుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*