తిరుపతి…రోళ్ళు కొట్టే కార్మికులకు బియ్యం, కూరగాయలు వితరణ

తిరుపతిలో రోళ్ళు కొట్టి, విక్రయించుకొని జీవించే నిరుపేద కార్మికులకు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి అలగాని ఆనంద్ బాబు బియ్యం, కూరగాయలు వితరణ చేసారు, స్థానిక టీఎంఆర్ కళ్యాణమండపం వద్ద గుడారాలు వేసుకొని జీవిస్తున్న సుమారు 25 మంది రాళ్ళు కొట్టే కార్మిక కుటుంబాలకు వారంరోజులకు సరిపడా బియ్యం, కూరగాయలను వితరణ చేసారు తన ఉదారతను చాటుకున్నారు..ఈ కార్యక్రమంలో మహేష్, అంజన్ కుమార్, జ్యోతిబాబు, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*