తిరుమలలో టీటీడీ ఉద్యోగి ఆత్మహత్య

తిరుమల:

  • తిరుమలలో టీటీడీ ఉద్యోగి ఆత్మహత్య
  • వాటర్ వర్క్స్ విభాగం ఉద్యోగి పార్థసారథి గా గుర్తింపు
  • గోవర్ధన్ సత్రంలో రూమ్ నెం 26 లో ఫ్యాన్ కు ఉరివేసుకొని మృతి
  • విచారణ చేస్తున్న పోలీసులు
  • అనారోగ్యం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*