తిరుమలలో సినీ నటుడు మాధవన్

ప్రముఖ సినీ నటుడు మాధవన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామసమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు మాధవన్ కు వేదశీర్వచనం చేయగా….ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేశారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*