నిత్యావసర సరుకులు…ఫోన్ లో ఆర్డర్ చేసి, డోర్ డెలివరీలో తెప్పించుకోవచ్చు..!

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ముఖ్యమైన చర్యలు చేపడుతున్నారు. ప్రజలు నిత్యావసర సరుకుల కోసం షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫోన్ లో, వాట్సాప్ ద్వారా సరుకులు ఆర్డర్ ఇచ్చి, డెలివరీ ద్వారా తెప్పించుకునే ఏర్పాటు చేశారు. ప్రజలు తమకు కావాల్సిన సరుకులను ఆర్డర్ ఇస్తే ఈ కింది సంస్థలు నేరుగా ఇంటికి తెచ్చి అందజేస్తాయి.

సూపర్ మార్కెట్లు పేరు/ వస్తువులు ఆర్డర్ చేయుట కొరకు వాట్సాప్ నెంబర్/ వస్తువులు ఆర్డర్లు చేయుట కొరకు ల్యాండ్ లైన్ మరియు సెల్ ఫోన్ నెంబర్లుర/ హోమ్ డెలివరీ రవాణా కొరకు అనుమతించబడిన ఆటో నెంబర్లు.

 1. మోర్ సూపర్ మార్కెట్, కె టి రోడ్డు, ఎమ్.ఆర్ పల్లి మరియు బైరాగి పట్టెడ,
  వస్తువులు ఆర్డర్ చేయుట కొరకు వాట్సాప్ నెంబర్…
  7671031359
  7075634526
  7997227930
  వస్తువులు ఆర్డర్ చేయుట కొరకు ల్యాండ్ లైన్/ సెల్ ఫోన్ నెంబర్లు,
  9705908987
  9912226922
  9912226923
  హోమ్ డెలివరీ రవాణా కొరకు అనుమతించు బడిన ఆటో నెంబర్లు,
  AP03 TD 5737
  AP03 TD 8932
  AP03 TB 2534

 1. పసుపర్తి సూపర్ మార్కెట్, తీర్థ కట్ట వీధి, సాయిబాబా గుడి ఎదురుగా, తిరుపతి, వస్తువులు ఆర్డర్ చేయుట కొరకు వాట్సాప్ నెంబరు
  9849446486
  9849444955
  వస్తువులు ఆర్డర్ చేయుట కొరకు ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్లు,
  0877-2227854
  0877-2258668
  హోమ్ డెలివరీ రవాణా కొరకు అనుమతించబడిన ఆటో నెంబర్ లు,
  AP 03 V 7672
  AP 03 N 3961
  AP 03 Y 2056
  AP 03 W 8542

 1. బిగ్ బజార్, ఎయిర్ బైపాస్ రోడ్డు, తిరుపతి, వస్తువులు ఆర్డర్ చేయుట కొరకు వాట్సాప్ నెంబర్,
  9000048129
  వస్తువు ఆర్డర్ చేయుట కొరకు సెల్ ఫోన్ నెంబర్
  6303904986

హోమ్ డెలివరీ రవాణా కొరకు అనుమతించబడిన ఆటో నెంబర్లు,
AP 03 TG 2216
AP 03 TE 0171


 1. రిలయన్స్ సూపర్ మార్కెట్, మినర్వా హోటల్ పక్కన, రేణిగుంట రోడ్డు, తిరుపతి.
  వస్తువులు ఆర్డర్ చేయుట కొరకు వాట్సాప్ నెంబరు…
  9100931621
  6301620375
  8096974013
  వస్తువులు ఆర్డర్లు చేయుట కొరకు ల్యాండ్ లైన్/ సెల్ ఫోన్ నెంబర్లు,
  6281370906
  0877-2224292
  హోమ్ డెలివరీ రవాణా కొరకు అనుమతించబడిన ఆటో నెంబర్లు,
  AP 03 w 6704
  AP 03 CG 2216
  AP 03 TE 0171

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*