పొగరుబోతులా వరుణ్…హుందాగా మహేష్..!

Bigg Boss – 26.07.2019


ఈ ఎపిసోడ్ చూసిన తరువాత ప్రేక్షకులకు ఎలాంటి‌ అభిప్రాయం కలిగివుంటుందంటే….వరుణ్ సందేష్ పొగరుబోతు, గర్విష్ట అని.‌ ఇదే సమయంలో మహేష్ విట్టాపైన మంచి అభిప్రాయం ఎర్పడింది.

ఈ అభిప్రాయాలకు కారణాలు ఎమిటో, ప్రాతిపదిక ఏమిటో తెలియాలంటే ఈ సమీక్ష చూడండి…

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*