బొమ్మల తయారీ కార్మికులకు సరుకుల పంపిణీ

కరోనా లాక్ డౌన్ సమయం లో నిరాశ్రయులును గుర్తించి వారిని ఆదుకోవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్న శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి స్ఫూర్తితో…. 11వ వార్డు వైయస్సార్ సిపి ఇంచార్జ్ కలివెల కిరణ్ పేదలకు సాయం చేస్తున్నారు.

శ్రీకాళహస్తి హౌసింగ్ బోర్డ్ కాలనీ రోడ్డు ప్రక్కన పొట్టకూటి కోసం ఉత్తరప్రదేశ్ నుండి వచ్చి బొమ్మలు తయారు చేసుకుని జీవిస్తున్న వలస కార్మికుల దయనీయ స్థితిని గుర్తించి… వారికి గోధుమ పిండి, నూనె, ఉర్లగడ్డలు, టమాటా, ఆకుకూరలు, పప్పు దినుసులు, కోడిగుడ్లు పంపిణీ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*