మీ రేషన్ కార్డు ఉందో లేదో తెలుసుకోండి..

ప్రభుత్వం కొత్తగా బియ్యం కార్డులు ఇస్తోంది. ఇందులో మీ కార్డు ఉందో లేదో తెలుసుకోవడానికి….కింది లింకు ఓపెన్ చేసి మీ కార్డు నెంబరుగానీ మీ ఆధార్ నెంబరుగానీ నమోదు చేయండి. వివరాలు కనిపిస్తాయి.

https://www.spandana.ap.gov.in/Navasakam/RationCardStatus.aspx

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*