రెడ్ జోన్ ప్రాంతంలో కూరగాయల వితరణ

ధర్మచక్రం – శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతమైన నగాచిపాళ్యెంలో గురువారం ప్రముఖ న్యాయవాది గౌస్ భాషా ఆధ్వర్యంలో నిరుపేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. నగాచిపాళ్యెంలో కరోనా కేసులు అధికంగా నమోదు కావడంతో ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. దీంతో ఈ ప్రాంతంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో గురువారం న్యాయవాది గౌస్ భాషా ,వైకాపా నాయకులు అమాన్ ,సిరాజ్ బాష , ఫరీద్ లు నిరుపేదలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*