శ్రీకాళహస్తి ఆలయానికి రూ.5 లక్షల విలువైన పాత్రల విరాళం!

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వడ పులిహోర తదితర ప్రసాదాలను తయారుచేయడానికి వినియోగించే రూ. 5 లక్షల విలువైన పాత్రలను, లడ్డూలు నిల్వ ఉంచే ప్లాస్టిక్్ ట్రేలను నెల్లూరుకు చెందిన మురళీకృష్ణ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత గ్రోసు సుబ్బారావు విరాళంగా అందజేశారు. ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో ఈ పాత్రలను అందించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*