శ్రీకాళహస్తి ఆలయ నూతన ఈవో బాధ్యతల స్వీకరణ

శ్రీకాళహస్తీశ్వర ఆలయ కార్యనిర్వహణ అధికారిగా చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు దాకా ఇక్కడ ఈ ఓ గా పనిచేస్తున్న శ్రీ రామ రామ స్వామి సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా రెవిన్యూ అధికారిగా పని చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి ని ఆ స్థానంలో నియమించారు. ఈ మేరకు చంద్రశేఖర్ రెడ్డి చేపట్టారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*