సోమవారం చంద్రబాబుకు నోటీసులొస్తాయట…!

రాష్ర్టంపై ఆపరేషన్ గరుడ అమలుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూనుకుందని సినిమా స్టోరీలాగా చెప్పిన నటుడు శివాజీ తాజాగా మరో స్టోరీ చెప్పారు. ఈ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు రాబోతున్నాయని, ఈ మేరకు తనకు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ నుంచి ఫోన్ వచ్చిందన్నారు. రాష్ట్రం పై బిజెపి పంజా విసరబోతోందని చెప్పారు. ఒక ముఖ్యమంత్రి ని లక్ష్యం గా చేసుకుని దాడి చేయడం ఏమిటని ఆయన ఆవేశంగా ప్రశ్నించారు. ఇంతమాత్రానికి ముఖ్యమంత్రులను ఎన్నుకోవడం దేనికి అందర్నీ తీసేసి గవర్నర్లను పెట్టుకోండి అని విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు ఏదో జరగబోతోందన్న‌ ఆందోళన ఆయన మాటల్లో వ్యక్తమయింది. (సమగ్ర కథనం మరో పోస్టులో..)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*