స్వర్ణముఖి సుందరీకరణ పనులు పునః ప్రారంభం

కరోనా లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన స్వర్ణముఖి సుందరీకరణ పనులు తిరిగి శుక్రవారం మొదలయ్యాయి.‌ ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న నెల రోజుల్లో సుందరీకరణ పనులకు సంబంధించిన టెండర్లను పిలవాలనున్నట్లు చెప్పారు. మొదటి దశ పనులను రూ.7 కోట్లతో చేపడుతున్నారు. తుడా సహకారంతో ఈ ప్రాజెక్టు మొదలయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*