కెసిఆర్‌కు చెన్నై భోజనం రుచించివుండదు!

April 30, 2018 admin 0

బిజెపి, కాంగ్రెస్‌ యేతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేసి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్రాలను పట్టుకుని తిరుగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి, ఆర్‌ఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 29న చెన్నై వెళ్లి డిఎంకే […]

ఏసి కెపాసిటీని టన్నుల్లో లెక్కిస్తారు…ఎందుకు?

April 30, 2018 admin 0

వేసవి ఎండలు మండిపోతున్నాయి. జనం అల్లాడిపోతున్నారుగానీ….ఎసిలు, ఫ్యాన్లు, కూలర్లు అమ్మే వ్యాపారులకు; వాటిని తయారు చేసే కంపెనీలకు వేసవి వచ్చిందంటే అంతాఇంతా ఆనందం కాదు. ఈ ఎండలు ఇంకా మండిపోవాలని కూడా వారు కోరుకుంటారు. […]

ఆశ్చర్యం..ఏమయింది ఈనాడుకు..!

April 30, 2018 admin 0

ఈనాడు దినపత్రిక ఈ రోజు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ వార్తను పతాక శీర్షికన ప్రచురించింది. కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన…జన్‌ ఆక్రోశ్‌ సభ వార్తకు అత్యత ప్రాధాన్యతనిచ్చింది. ఇటీవల కాలంలో రాహుల్‌ గాంధీ […]

మోడీ x యోగి

April 29, 2018 admin 0

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ బిజెపిలో అద్వానీ సహా ఎందరో సీనియర్‌ నాయకులను పాతాలనాకి తొక్కేశారు. ఆయనే కొండలా పెరిగిపోయారు. తన ఎదుగుదలకు అడ్డొచ్చినవారు ఎంతటివారినైనా మోడీ ఉపేక్షించరని బిజెపి నాయకులే చెబుతుంటారు. ఇప్పుడు ఉత్తర […]

అందరూ బయటకు రావాల్సిదే…

April 29, 2018 admin 0

పవన్‌ కల్యాణ్‌ను దూషించిన తరువాత తలెత్తిన పరిణామాలతో ఒంటరిగా మిగిలి, కొన్ని రోజులు కనిపించకుండా పోయిందిన శ్రీరెడ్డి మళ్లీ తెరపైకి వచ్చారు. ఈసారి ఆమె ఏ టీవీ ఛానల్‌కూ వెళ్లలేదు. ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా […]

బహిరంగ మల విసర్జనకు…ఉచితి బియ్యానికి లింకు!

April 28, 2018 admin 0

చదవేస్తే ఉన్న మతిపోయిందంటారు. అలాగేవుంది పుదిచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ పరిస్థితి. పేదలకు ఇస్తున్న ఉచిత బియ్యానికి, బహిరంగ మల విసర్జను లింకు పెట్టారట ఆ మాజీ ఐపిఎస్‌ అధికారి. గ్రామాల్లో బహిరంగ మల […]

రాహూల్‌ గాంధీకి ఫోన్‌ చేసిన ప్రధాని మోడీ

April 28, 2018 admin 0

చైనా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీకి ఫోన్‌చేసి ఫోన్‌చేసి యోగక్షేమాలు తెలుసుకున్నారట. కాంగ్రెస్‌ పార్టీనే ఈ విషయాన్ని వెల్లడించింది. కర్నాకట ఎన్నికల్లో హోరాహోరీ తలపుడున్న తరుణంలో రాహుల్‌కి […]

భారత్‌లో జైళ్లు బాగోలేవు…నేను రాను!

April 28, 2018 admin 0

భారతదేశంలో బ్యాంకులకు, వివిధ సంస్థలకు రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టి, లండన్‌కు ఉడాయించిన….ఒకప్పటి లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాను తిరిగి భారత్‌కు తీసుకొచ్చేందుకు సిబిఐ ప్రయత్నిస్తోంది. కొన్ని ఆధారాలను లండన్‌ కోర్టుకు సమర్పించి, మాల్యాను […]

మాల్యా ఓటు విలువ రూ.9 వేల కోట్లు!

April 28, 2018 admin 0

ఓటుకు ఐదు వందలో, వెయ్యి రూపాయలో, రెండు వేల రూపాయలలో ఇస్తున్నారని తెలుసు. మరి ఒక ఓటు విలువ రూ.9 వేల కోట్లు ఏమిటి? ఇదేగా అనుమానం. ఏమీ లేదండీ…విజయ మాల్యా అనే పారిశ్రామికవేత్త […]

ముక్కుసూటి తేజతో ‘ఎన్‌టిఆర్‌ బయోపిక్‌’ కష్టమే!

April 26, 2018 admin 0

ఆంధ్రుల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్‌టిఆర్‌) జీవిత చరిత్ర ఆధారంగా తెరకిక్కించాలనుకున్న ‘ఎన్‌టిఆర్‌ బయోపిక్‌’ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు దర్శకుడు తేజ ప్రకటించారు. […]

అందుకే…సిబిఐ ఈజ్‌ గ్రేట్‌!

April 26, 2018 admin 0

ఇటీవల కాలంలో సిబిఐ అంటే ఒక చలకన భావన ఉంది. అది కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అని అందరూ విమర్శిస్తుంటారు. రాజకీయ కక్ష సాధించడానికి కేంద్రానికి సిబిఐ సహకరిస్తోందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. […]

విలేకరులూ…మీరు అనుకుంటున్నది తప్పు!

April 25, 2018 admin 0

ఇది ప్రతి పాత్రికేయుడూ తెలుసుకోవాల్సిన వార్త. క్షేత్ర స్థాయిలో పని చేసేవాళ్లయినా, డెస్క్‌ల్లో పనిచేస్తున్న సబ్‌ఎడిటర్లు అయినా…కచ్చితంగా తెలుసుకోవాల్సిన వార్త. వృత్తి విలువలకు సంబంధించిన వార్త. అత్యాచారం జరిగినపుడు బాధితుల పేర్లుగానీ, ఫొటోలుగానీ, వారిని […]

ఇప్పడు టిడిపికి నర’సింహ’న్‌ భయం!

April 24, 2018 admin 0

ఇప్పటికే తీవ్రమైన తత్తరపాటులో ఉన్న తెలుగుదేశం పార్టీకి గవర్నర్‌ భయం పట్టుకుంది. గవర్నర్‌ నరసింహన్‌ తెలుగుదేశంకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలను కూడగడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితమే […]

పవన్‌ భయ్యా…ఇది కదరా అసలైన ఆట!

April 24, 2018 admin 0

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలుగుదేశం పార్టీపైన, కొన్ని మీడియా ఛానళ్లపైన సాగిస్తున్న పోరాటాన్ని ఆయన అభిమానులు స్వాగతిస్తున్నారు. ఇందులో పవన్‌ శైలిని చూసి ముచ్చటపడుతున్నారు. తమదైన భాషలో సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ….పవన్‌కు […]

బాబుపైకి బిసి బాణం!

April 24, 2018 admin 0

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలబడింది బిసిలు. టిడిపి వ్యవస్థాపకులు ఎన్‌టిఆర్‌ బిసిలకు పెద్దపీట వేసి, ఎన్నో బిసి కుటుంబాలు రాజకీయాల్లోకి వచ్చేందుకు కారకులయ్యారు. బిసి కులాలు అండ లేకుంటే తెలుగుదేశం పార్టీ […]

ఎయిర్‌బస్‌ కంటే ఎర్రబస్సే నయంలావుంది!

April 24, 2018 admin 0

ఎయిర్‌ ఇండియా విమానాల దుస్థితి చూస్తుంటే…మన ఆర్‌టిసి ఎర్రబస్సులే ఎంతో నయం అనిపిస్తోంది. ఆర్‌టిసి ఎంత నష్టాల్లో ఉన్నప్పటికీ…బస్సులు మరమ్మతులకు గురయితే వెంటనే రిపేరు చేస్తారు. ఇందుకు అవసరమైన స్పేర్‌ పార్ట్స్‌ డిపోల్లో ఉంటాయి. […]

ఎర్ర కణాలు జాగృతమయ్యాయ్‌! ఇక ఆపడం ఎవరి తరం!!

April 23, 2018 admin 0

– ఆదిమూలం శేఖర్‌, తిరుపతి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) – సిపిఎం అఖిల భారత మహాసభలు, ఉద్యమాల పురిటి గడ్డ తెలంగాణలో అత్యంత ఉత్తేజపూరిత వాతావరణంలో జరిగాయి. చివరి రోజు నిర్వహించిన బహిరంగ […]

పవన్‌ తవ్వకాల్లో ఏమి బయటపడుతాయో!

April 23, 2018 admin 0

తెలుగుదేశం పార్టీపైన, కొన్ని టివి ఛానళ్లపైన మనస్తాపంతోనూ, ఆగ్రహంతోనూ ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అదేపనిగా….లోగుట్టులను తవ్వితీసే పనిలో ఉన్నారు. టివి ఛానళ్ల అధిపతులకు సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉంటే దొరకబుచ్చుకుని జనంలోకి […]

గవర్నర్‌ బెదిరించారా….సలహా ఇచ్చారా?

April 23, 2018 admin 0

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం విజయవాడలో గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అవడం చర్చనీయాంశంగా మారింది. విశాఖ నుంచి నేరుగా హైదరాబాద్‌ వెళ్లాల్సిన గవర్నర్‌, విజయవాడలో ఎందుకు ఆగారు, ముఖ్యమంత్రిని హోటల్‌కు ఎందుకు రమ్మన్నారు, ఏమి […]

పవన్‌ కల్యాణ్‌ ‘అరే ఓ సాంబ…హుకుం సర్దార్‌’ ప్రోగ్రాం!

April 22, 2018 admin 0

మీడియా సంస్థలతో మొదలైన వైరాన్ని కొనసాగించాలనే భావిస్తున్నట్లున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ప్రధానంగా ఏబిఎన్‌, ఆంధ్రజ్యోతిపైన; టివి 9కు వ్యతిరేకంగా తీసుకున్న ధోరణిలోనే సాగుతున్నట్లున్నారు. ఏబిఎన్‌ వ్యానుపై దాడి చేయడంతో….పవన్‌ అభిమానులపై హైదరాబాద్‌లో […]

బిజెపి మాటతప్పినా…బిజెపికి టిడిపి ఇచ్చిన మాట తప్పదట!

April 22, 2018 admin 0

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని, రాజధాని అమరావతిని ఢిల్లీని తలదన్నేలా నిర్మిస్తామని….ఇలా ఎన్నో హామీలను బిజెపి ఇచ్చి, మాట తప్పినా…. తెలుగుదేశం మాత్రం బిజెపికి ఇచ్చిన మాట తప్పదట. ‘మాట తప్పడం…మడమ తిప్పడం మా […]

టిడిపి పవన్‌ను బద్ధశత్రువులా ఎందుకు చూస్తోంది?

April 22, 2018 admin 0

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగిన సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఆ పార్టీకి బద్ధ శత్రువులా మారాడు. ముద్రగడ పద్మనాభం చెప్పినట్లు తెలుగుదేశం పార్టీని భుజానికెత్తుకుని, […]

పవన్‌ చేసిన మహాపాపం ఏమిటి?

April 21, 2018 admin 0

కాపుల రిజర్వేషన్ల కోసం నిర్విరామ పోరాటం సాగిస్తున్న ముద్రగడ పద్మనాభం పవన్‌ కల్యాణ్‌ విషయంలో స్పందించారు. పవన్‌ కల్యాణ్‌ను నిందిస్తూనే….ఆయనకు కర్తవ్య బోధ చేశారు. కొన్ని టివి ఛానళ్లతో కలిసి నారా లోకేష్‌ కుట్రపన్నారని […]

పవన్‌ లక్ష్యం ఒకచోట…గురి ఇంకోచోట

April 21, 2018 admin 0

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలను ఇంకా పూర్తిగా అవగాహన చేసుకున్నట్లు అనిపించడం లేదు. నిన్న జరిగిన పరిణామాలు, ఆయన స్పందించిన తీరు ఇందుకు నిదర్శనం. అధికార పార్టీ కొన్ని మీడియా సంస్థలతో కలిసి […]

మేలో టిడిపికి కష్టాలు రాబోతున్నాయా?…బాబు మాటల్లోని అర్థం ఏమిటి?

April 20, 2018 admin 0

ధర్మపోరాట దీక్ష ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు ఒకటిన్నర గంట సేపు సుదీర్ఘంగా మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని విపులంగా వివరించారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు […]

వెనక్కి తగ్గని వర్మ … పవన్‌కు సెటైరికల్‌ సమాధానం

April 20, 2018 admin 0

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో తలెత్తిన వివాదంలో రాంగోపాల్‌ వర్మ వెనక్కి తగ్గడం లేదు. పవన్‌ను ‘మాదర్‌ చోద్‌’ అని అనమని శ్రీరెడ్డికి తానే చెప్పానని, అది తప్పయితే క్షమించమంటూ సారి చెప్పిన వర్మ….ఫిలిం […]

అదుపు తప్పిన బాలకృష్ణ ప్రసంగం ….ప్రధానిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు

April 20, 2018 admin 0

ధర్మ పోరాట దీక్షలో సినీనటుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ప్రసంగించేటప్పుడు సహనం కోల్పోయారు. ప్రధాన మంత్రిని ఉద్దేశించి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. పత్రికల్లో రాయలేని భాషలో, టివీల్లో చెప్పలేని పదాల్లో మాట్లాడారు. […]

టిడిపితో అమీతుమీకి మెగా ఫ్యామిలీ రెడీ!

April 20, 2018 admin 0

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తన ప్రధాన ప్రత్యర్థి ఎవరో ఒక నిర్ణయానికి వచ్చినట్లున్నారు. గత ఎన్నికల్లో తాను అధికారంలోకి తెచ్చిన తెలుగుదేశం పార్టీనే ఇప్పుడు ఆయన ప్రధాన శత్రువుగా మారింది. తాజాగా […]

అసలు కుట్రదారుడు లోకేష్‌ అంటున్న పవన్‌

April 20, 2018 admin 0

శ్రీరెడ్డి వివాదంలో అనూహ్య మలుపు తిరిగింది. శ్రీరెడ్డి వెనుక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఉందంటూ వచ్చిన ఆరోపణలో వాస్తవం లేదని ఈ మలుపుతో తేలిపోయింది. ఎవరూ ఊహించని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పేరు తెరపైకి […]

లండన్‌లో మోడీకి వ్యతిరేకంగా నిరసనలు

April 20, 2018 admin 0

మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏ దేశానికి వెళ్లినా…అక్కడ ప్రవాస భారతీయులతో సమావేశం అవుతారు. ఉద్విగ్నతతో కూడాని భారీ ఉపన్యాసాలు, పిలుపులు ఇస్తుంటారు. ఆ వార్తలు ఇక్కడ మన పత్రికల్లో పతాక శీర్షికల్లో […]