నార‌దుడే…గూగుల్‌!

May 31, 2018 admin 0

విచిత్ర వ్యాఖ్య‌లు చేయ‌డం బిజెపి నాయ‌కుల‌కు అల‌వాటుగా మారిపోయింది. మ‌హాభార‌త కాలంలోనే ఇంట‌ర్నెట్ ఉండేద‌ని ఒకాయ‌న అంటే…రామాయ‌న కాలంలోనే విమానాలున్నాయ‌ని ఇంకో మ‌హానుభావుడు సెల‌విస్తారు. జర్నలిజంపై బిజెపి నేత, యూపీ ఉప ముఖ్యమంత్రి దినేష్‌ […]

బిజెపి మేకపోతు గాంభీర్యం!

May 31, 2018 admin 1

దేశవ్యాపితంగా 4 లోక్‌సభ స్థానాలు, 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి ఘోరంగా ఓడిపోయింది. సిట్టింగ్‌ స్థానాలనూ కోల్పోయింది. ఉత్తరప్రదేశ్‌ కైరానాలో దాదాపు 50 వేల ఓట్లు తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. […]

అన్న ప్ర‌సాదం అడ‌గొద్దు..చిన్న ల‌డ్డూనే…!

May 31, 2018 admin 1

తిరుమల శ్రీవారికి లడ్డూ మాత్రమేకాదు..ఎన్నో రకాల అన్నప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. శ్రీవారి లడ్డూలు ఎంత రుచిగా ఉంటాయో….స్వామికి పెట్టే చక్కెర పొంగలి, దద్దోజనం, సీరా, కదంభం, పులిహోరా, మలిహోరా, పాయసం, పోలీ, సుగీ, జిలేబీ…ఇవన్నీ […]

వర్మ…నాగ్‌ అభిమానుల తన్నులు తప్పించుకోలడా!

May 31, 2018 admin 0

నిత్యం వివాదాల్లో ఉండే…రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నిర్మించిన ‘ఆఫీసర్‌’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఎలావుంటుందో అనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇటీవల […]

‘మీరెవరు’…..’నేను రజనీకాంత్‌’!

May 31, 2018 admin 0

తమిళనాడులోనే కాదు దక్షిణ భాతర దేశం మొత్తం అభిమానులు కలిగిన ఏకైక నటుడు తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌. ఆయన్న ఆరాధించే ప్రేక్షకులున్నారు. ఆయన కోసం పడిచస్తారు. ఒక్ష క్షణం ఆయన్ను చూడటానికి తపించిపోతారు. […]

శ్రీనివాసునికి ‘సర్వ’0 నష్టమే!

May 31, 2018 admin 2

భక్తులు క్యూలైన్లలో గంటల కొద్దీ వేచివుండాల్సిన అవసరం లేకుండా, తమకు కేటాయించిన సమయానికి క్యూలోకి ప్రవేశించి, గంట-రెండు గంటల్లో దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చేలావుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో సర్వ,దర్శనం (ఉచిత దర్శనం) భక్తులకూ […]

‘కాళికామాత’నే చంపేశారు!

May 29, 2018 admin 0

అసహనం, కిరాతకం ఎంతగా ప్రబలుతోందో వెల్లడించే ఉదంతం ఇది. కాళికాదేవి మాత వేషం ధరించిన వ్యక్తిని కొందరు యువకులు అకారణంగా చంపేశారు. నేను కాళికామాతను నన్ను వేధిస్తే మాత ఊరుకోదు అన్నందుకు….నీ మాతను వచ్చి […]

వామ్మో… మోత్కుపల్లీ బాబును మీలా తిట్టినవాళ్ల ఎవరూ లేరు…!

May 29, 2018 admin 1

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తెలంగాణా టిడిపి సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరిసింహులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆయన ఇప్పటిదాకా బాబును తిట్టినవారూ ఎవరూ లేరేమో! ఆయన ఏమన్నారో చూడండి…. ************************* […]

చంద్రబాబు అలా అంటారు…చినబాబు ఇలా అంటారు!

May 28, 2018 admin 0

వచ్చే ఎన్నికల్లో బిజెపికి రాష్ట్రంలో ఒక్క శాతం ఓట్లు కూడా రాబోవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతుంటే…ఆయన తనయుడు, మంత్రి లోకేష్‌ మాత్రం రానున్న ఎన్నికల్లో బిజెపినే తమ ప్రధాన ప్రత్యర్థి అని అంటున్నారు. […]

ఊరూరా టిడిపి అమిత్‌షాలు!

May 28, 2018 admin 0

బిజెపి జాతీయ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు అమిత్‌షాపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా నిప్పులు చెరిగారు. రాజధానికి నిధులకు సంబంధించి అమిత్‌షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ‘ఇచ్చిన నిధులకే […]

ఎన్నికలకు ‘ఎన్‌టిఆర్‌’ సిద్ధం!

May 28, 2018 admin 0

తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామరావు జీవిత చరిత్ర ఆధారంగా తీయనున్న సినిమాకు సంబంధించి ఒక్కో విషయంలో స్పష్టత వస్తోంది. ముందుగా ఈ సినిమాకు తేజ దర్శకత్వం […]

మహానాడులో అతిశయోక్తి ప్రసంగాలు

May 28, 2018 admin 0

తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా మహానాడు నిర్వహించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. అధికారంలో ఉంటే అధికార దర్పంతోనూ, అధికారంలో లేనపుడు సాదాసీదాగానూ మహానాడు జరుగుతుంటుంది. కమ్యూనిస్టు పార్టీలు మూడేళ్లకోసారి మహాసభలు నిర్వహించు కుంటాయి. గడచి మూడేళ్ల […]

మోత్కుపల్లి గారూ…నారావారి వారసులు ఏమైపోవాలి?

May 28, 2018 admin 0

ఒకవైపు విజయవాడలో తెలుగుదేశం పార్టీ మహానాడును ఉత్సాహంగా జరుపుకుంటుండగా మరోవైపు ఆ పార్టీ తెలంగాణ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబుపై తీవ్ర విమర్శిలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ బాగుపడాలంటే పార్టీ పగ్గాలను నందమూరి […]

ఆ ఆస్పత్రిది ఠాగూర్‌ సినిమాలో చూపించినదానికంటే పెద్ద మోసం!

May 28, 2018 admin 1

చనిపోయిన రోగిని ఐసియులో పెట్టి, చికిత్స చేస్తున్నట్లు హడావుడి సృష్టించి, తాము ఎంత ప్రయత్నించినా రోగి బతకలేదని చెప్పి, లక్షల రూపాయల బిల్లు గుంజడానికి ప్రయత్నించే ఓ దృశ్యం ఠాగూర్‌ సినిమాలో అత్యంత రక్తి […]

ఇంకో ఎర్ర సినిమా తీస్తా…20 ఏళ్ల క్రితం ఆగిపోయిన సినిమా రీలీజ్‌ చేస్తా : మాదాల రంగారావు

May 27, 2018 admin 1

అభ్యదయ, విప్లవ చిత్రాల దర్శకుడు, కథా నాయకుడు మాదాల రంగారావు కన్నుమూశారన్న వార్తతో ఎరుపు వర్ణ విహీనమయింది. బిగిసిన పిడికిలి సడలింది. ఎర్రమల్లెలు వాడిపోయాయి. చిత్ర పరిశ్రమలో విప్లవ శంఖ పూరించిన మాదాల రంగారావు […]

పింక్‌ డైమండ్‌పై నోరువిప్పని ఐవైఆర్‌ కృష్ణారావు!

May 27, 2018 admin 0

టిటిడి వివాదంపై మాజీ ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు ఆచితూచి మాట్లాడారు. తాను చెప్పదలచుకున్న విషయాలు తప్ప వేరే అంశాల జోలికి వెళ్లలేదు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన్ను….ముందుగానే విలేకరులు టిటిడి గురించి ప్రశ్నించారు. […]

రాజధానిపై పచ్చాత్తాపం తప్పదు…పునరాలోచన అవసరం

May 27, 2018 admin 0

మూడు పంటలు పండేచోట 32 వేల ఎకరాలను స్వాధీనం చేసుకుని నిర్మిస్తున్న రాజధాని అమరావతిపై భవిష్యత్తులో పచ్చాత్తాపం తప్పదని పలువురు హెచ్చరించారు. అధికార వికేంద్రీకరణపై తిరుపతిలో జరిగిన ఓ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రభుత్వ […]

టిటిడి అధికారి – ఓ జడ్జి – శేఖర్‌ రెడ్డి – ముఖ్యమంత్రి : మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య చెప్పిన సంధించిన ప్రశ్నలు

May 27, 2018 admin 0

న్యాయమూర్తుల నియామకాల్లో బిసిలు, ఎస్‌సిలు, బ్రాహ్మణులకు అన్యాయం చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఇటీవల సంచలన విమర్శలు చేసి వార్తలకెక్కిన రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తి, జాతీయ బిసి కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య […]

మాజీల మాట‌ల‌ను శ్రీ‌వారు మెచ్చుతారా?

May 26, 2018 admin 0

శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు సరిగా జరగడం లేదని, పోటును తవ్వేశారని, శ్రీవారి హారంలోని ఓ వజ్రం కనిపించకుండాపోయిందని ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలపై….టిటిడిలో ఈవోలుగానూ, జెఈవోలుగానూ, సివిఎస్‌వోలుగానూ, న్యాయ సలహాదారులుగానూ పనిచేసిన […]

శ్రీదేవి మరణంతో నాగర్జునలో వచ్చిన మార్పు ఏమిటి?

May 26, 2018 admin 0

శ్రీదేవి హఠాన్మరణం కోట్లాదిగా ఉన్న ఆమె అభిమానులను కలచివేసింది. జనం కన్నీరు పెట్టుకున్నారు. రాంగోలాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘గోవింద గోవింద’లో శ్రీదేవితో నటించిన నాగార్జున, ఓ సందర్భంలో శ్రీదేవిని గుర్తు చేసుకున్నారు. ఆమె […]

‘సాక్షి’ సాక్షిగా సంకేతమా?

May 26, 2018 admin 0

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బిజెపితో రహస్య మిత్రత్వం కొనసాగిస్తోందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపితో ఎవరు పొత్తుపెట్టుకున్నా రాష్ట్ర ద్రోహులవుతారని ఆ మధ్య చంద్రబాబు నాయుడు అన్నారు. వైసిపి మాత్రం […]

‘తెలుగుదేశం బాగా పుంజుకున్నట్లు తెలుస్తోంది’

May 26, 2018 admin 0

రాజకీయ పార్టీల స్థితిగతులపై ఎప్పుటికప్పుడు అనేక సంస్థలు సర్వేలు నిర్వహిస్తుంటాయి. ఎన్నికలు కాలంలో ఈ సర్వేల ఉధృతి మరీ ఎక్కువగా ఉంటుంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కూడా గడువులేదు. ఇక సర్వేలపై సర్వేలు […]

రమణకుమార్‌ నివేదిక వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా?

May 25, 2018 admin 1

టిటిడిలో వందల కోట్ల విలువైన ఆభరణం మామయిందని 2008లో అప్పటి టిటిడి సివిఎస్‌వో రమణకుమార్‌ ఇచ్చిన నివేదిక వెనుక రాజకీయ దురుద్దేశ్యాలు ఉన్నాయా…అనే అనుమానం కలుగుతోంది. 2004లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ […]

రమణ కుమార్‌ది బాధ్యతారాహిత్యం కాదా?

May 25, 2018 admin 0

తిరుమల శ్రీవారి వజ్రాల హారంలోని గులాబి వర్ణ వజ్రం (పింక్‌ డైమండ్‌) మాయమయిందని ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపిస్తుండగా…అలాంటి వజ్రమే లేదని టిటిడి చెబుతోంది. వజ్రం లేదనేందుకు జస్టిస్‌ జగన్నాథరావు కమిటీ నివేదికను […]

అట్లాంటి హోటల్ మన ఊళ్లోనూ ఉంటే బాగుణ్ణు!

May 25, 2018 admin 1

కొసరి కొసరి వడ్డించే హోటళ్ళు, విస్తర నిండిపోయేన్ని పదార్థాలను వడ్డించే హోటళ్ళు, కొన్ని ఐటమ్స్‌ కి పేరుగాంచిన హోటళ్ళు గురించి చాలానే విన్నాం. అయితే కేరళ లోని ఓ పెద్దమ్మ హోటల్ మాత్రం వీటన్నింటికీ […]

టిటిడి వివాదాల్లో ఈవో బలిపశువు!

May 25, 2018 admin 1

తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు చేసుకుంటున్న వివాదాల్లో ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ బలిపశువుగా మారుతున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సాధారణ ప్రజల్లోనూ, టిటిడి ఉద్యోగుల్లోనూ, టివి చర్చల్లోనూ ఇదే అభిప్రాయం వినిపిస్తోంది. శ్రీవారిపై […]

శ్రీవారి ఆలయంలో నల్లబ్యాడ్జీల వార్తకు ప్రాధాన్యత లేదా?

May 25, 2018 admin 0

తిరుమల శ్రీవారి ఆలయంలోకి ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి వెళితే అది సాదాసీదా విశేషమేమీ కాదు. పత్రికలుగానీ, టివి ఛానళ్లకుగానీ విశేషమైన వార్తే అవుతుంది. శ్రీవారిని భóుజాలపై మోసేవారు, సేవల సమయంలో సన్నాయిమేళం వేయించేవారు, […]

నాడు చంద్రబాబు కోరిందే…నేడు రమణ దీక్షితులు అడుతున్నారా?

May 25, 2018 admin 1

శ్రీవారి ఆభరణాల్లోని పింక్‌ డైమైండ్‌ కనిపించకుండాపోయిందని, దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేస్తున్న డిమాండ్‌పై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఆయన శ్రీవారిని రాజకీయాల్లోకి లాగుతున్నారని విమర్శిస్తోంది. అయితే…ఇప్పుడు […]

శ్రీవారి ఆలయానికి రాజకీయ క్రీడా క్షేత్రంగా మార్చుతున్న అధికారి ఎవరు?

May 24, 2018 admin 1

రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలతో టిటిడి ప్రతిష్ట దెబ్బతింటోందంటూ టిటిడి ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయాలని తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమయింది. కొందరు ఉద్యోగులు శ్రీవారి ఆలయం లోనికీ నల్ల బ్యాడ్జీలు ధరించి వెళ్లడంతో […]

రమణ దీక్షితులుగారూ….తిరుపతికి రండి మాట్లాడుకుందాం!

May 24, 2018 admin 1

‘రమణ దీక్షితులుగారూ…గత కొంతకాలంగా మీరు చేస్తున్న వ్యాఖ్యలతో తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాం. ప్రధాన అర్చక పదవి నుంచి ఆకస్మికంగా తొలగించడం వల్ల మీకు అన్యాయం జరిగిందని భావిస్తుంటే…..తిరుపతికి రండి, ఈవోగారితో కూర్చుని మాట్లాడుకుందాం. మీ […]