జెండూబాం కావాలా బాబూ!

June 30, 2018 admin 0

ఈ నాలుగేళ్లలో చేసిన తప్పిదాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమ రాజకీయ చతురతనంతా ఉపయోగించి పడరానిపాట్లు పడుతుంటే … అనూహ్యంగా వరుసగా వచ్చిపడుతున్న వివాదాలతో ఆయన తల బొప్పికడుతోంది. […]

తిరుమల జెఈవో శ్రీనివాసరాజు సింగపూర్‌ పర్యటనకు బ్రేక్‌!

June 30, 2018 admin 0

టిటిడి తిరుమల జెఈవోగా పని చేస్తున్న శ్రీనివాసరాజు సింగపూర్‌ వెళ్లడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఇందుకోసం ఆయనకు మంజూరు చేసిన సెలవును రద్దు చేసింది. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సింగపూర్‌, ఇండోనేషియా వెళ్లడం కోసం […]

జెండుబాం కావాలా బాబు!

June 30, 2018 admin 0

ఈ నాలుగేళ్లలో చేసిన తప్పిదాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమ రాజకీయ చతురతనంతా ఉపయోగించి పడరానిపాట్లు పడుతుంటే … అనూహ్యంగా వరుసగా వచ్చిపడుతున్న వివాదాలతో ఆయన తల బొప్పికడుతోంది. […]

టిటిడి వ్యవహారాలపై సిబిఐ విచారణ తప్పదా?

June 30, 2018 admin 0

తిరుమల శ్రీవారి ఆభరణాల వివాదం రెండు నెలల నుంచి సాగుతుండగా…రెండు రోజుల క్రితం స్పందించిన ప్రభుత్వం….సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టుకు లేఖ రాసింది. న్యాయమూర్తి ద్వారా ఆభరణాలను తనిఖీ చేయాలని కోరుతోంది. […]

దళిత ఉద్యమంలో ‘పులి’కేక!

June 30, 2018 admin 0

తెలుగు రాష్ట్రాల్లో దళిత ఉద్యమాలు వెనకపట్టు పడుతున్నాయని, కొందరు నాయకులు రాజకీయ స్వార్థ ప్రయోజనాలతో ఉద్యమాన్ని పాలక పార్టీలకు తాకట్టుపెడుతున్నారని ఆవేదన తీవ్రమవుతున్న తరుణంలో…తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమం…సామాజిక ఉద్యమాల ఉధృతిని కోరుకుంటున్న […]

బాబు గోగినేనికి జైలుశిక్ష!

June 29, 2018 admin 0

తాను నిర్వహించే హేతువాద ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యేవారి నుంచి ఆధార్ కార్డుల వివరాలు సేకరించి సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ధిక్కరించారని, మతాల మధ్య చిచ్చుపెట్టేలా విద్వేషపూరిత ఉపన్యాసాలు చేస్తున్నారంటూ…కేసులు ఎదుర్కొంటున్న బాబు గోగినేని జైలు […]

సామంతులు కాదు…సర్వస్వతంత్రులు : టిటిడి లోకల్‌ అడ్వయిజరీ కమిటీలకు అపరిమిత అధికారాలు

June 29, 2018 admin 0

టిటిడి పాలక మండలి తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. చెనై, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లోని టిటిడి ఆలయాల నిర్వహణ పేరుతో ఏర్పాటు చేసిన లోకల్‌ అడ్వయిజరీ కమిటీలు (ఎల్‌ఏసి) తాజాగా వివాదాస్పదం అవుతున్నాయి. తమ […]

తమ్ముడిని సైకిల్‌ ఎక్కించి…తాను ‘చెయ్యి’ పట్టుకోవడంలో ఆంతర్యం ఏమిటి?

June 28, 2018 admin 0

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాజకీయ భవితవ్యంపై నాలుగేళ్లుగా చర్చ జరుగుతోంది. రాజశేఖర్‌ రెడ్డి మరణంతో ఖాళీ అయిన ముఖ్యమంత్రి పీఠంపై తొలుత రోశయ్యను కూర్చోబెట్టినా…ఆయన సవ్యంగా రాష్ట్రాన్ని నడపలేకపోయారు. ఆయనే […]

శ్రీవారి ఆభరణాలపై ప్రభుత్వంలో ఆకస్మిక మార్పు!

June 28, 2018 admin 0

శ్రీవారి ఆభరణాల విషయంలో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ వివాదాన్ని ఇప్పటిదాకా రాజకీయంగా చూస్తూ, రమణ దీక్షితులుపై చర్యలకే ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వంలో ఆకస్మికంగా […]

బిగ్ బాస్ సుత్తి టాస్కులు!

June 27, 2018 admin 0

బిగ్ బాస్ ఇస్తున్న టాస్కులు అర్థంపర్థం లేకుండా ఉన్నాయి. అన్ని టాస్కులలోనూ అస్పష్టత, అసంబద్ధత కనిపిస్తోంది. రక్తి కట్టించడానికి, వినోదం పంచడానికి అవకాశం ఉన్నా టాస్కును రూపొందించడంలోని లోపాల వల్ల అది తుస్సుమంటోంది‌. చెరకురసం […]

బిగ్‌బాస్‌ షోలో గెలవకుండా బాబు గోగినేనిపై కుట్ర

June 27, 2018 admin 0

బాబు గోగినేని – ఈ పేరు తెలియని తెలుగువారు లేరు. ప్రజల్లోని మూఢ విశ్వాసాలను, నమ్మకాలను సొమ్ముచేసుకునే నకిలీ బాబాలు, వాస్తు మేధావులను చీల్చిచీల్చి చెండాడి; టివి ఛానళ్ల లైవ్‌ కార్యక్రమాల్లోనే అనేక మంది […]

బాలకృష్ణ పై శ్రీవారికి ప్రత్యేక అభిమానం..!

June 27, 2018 admin 0

ముఖ్యమంత్రి చంద్రచాబు నాయుడి వియ్యంకుడు, సినీ నటుడు,‌ అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ అంటే తిరుమల శ్రీవారికి ప్రేత్యేక అభిమానం‌ ఉందేమో అనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల ఉండగా […]

చెరకు రసంలో నీళ్లు కలిపి మోసం!

June 26, 2018 admin 0

బిగ్ బాస్ హౌజ్ లో 16వ రోజు ఇంటి సభ్యులకు చెరకుల నుండి రసం పిండే టాస్క్ ఇచ్చారు. లగ్జరీ బడ్జెట్ లో భాగంగా ఇచ్చిన టాస్క్ లో కిరీటి టీం అడ్డదారి తొక్కుతూ […]

శ్రీవారి ఆభరణాలపై బాబు ప్రకటనతోనైనా జ్ఞానోదయం అయ్యేనా..!

June 26, 2018 admin 0

శ్రీవారి ఆభరణాలను రెండేళ్లకోసారి జ్యుడీషియల్ విచారణ ద్వారా తనిఖీ చేయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాను ప్రకటించారు. ఇది ఆహ్వానించదగిన నిర్ణయమే. అయితే ఇప్పుడు అటువంటి విచారణ జరిపిస్తారా లేదా అనేది మాత్రం సిఎం చెప్పలేదు. వేల […]

నాలుగో ఐదో కిరిటాలున్నాయి! ఇదీ బోర్డు సభ్యుల పరిశీలన!

June 25, 2018 admin 0

శ్రీవారి ఆభరణాలను పరిశీలిస్తామంటూ ఆలయంలోకి వెళ్లిన టిటిడి పాలక మండలి సభ్యులు మొక్కుబడిగా ఆ కార్యక్రమం ముగించారు. అసలు తిరువాభరణ రిజిస్టర్‌లో ఎన్ని ఆభరణాలు ఉన్నాయో కూడా సభ్యులు తెలుసుకోలేదనిపిస్తుంది. రిజిస్టర్‌లో 1200కుపైగా ఆభరణాల […]

మళ్లీ తెరపైకి గాలి జనార్థన్‌ రెడ్డి! టిడిపి ఉక్కు ఉద్య‌మంపైకి బిజెపి అస్ర్తం|

June 25, 2018 admin 0

గాలి జనార్ధన్‌ రెడ్డి ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలోనూ సుపరిచితం. గాలి పేరు చెప్పగానే బళ్లారి ఇనుప ఖనిజం కుంభకోణం గుర్తుకొస్తుంది. ఈ కేసులో జైలుపాలై విడుదలైన తరువాత గుట్టుచప్పుడు […]

రెండో వికెట్ నూత‌న్ నాయుడు! స‌ర‌దా స‌ర‌దాగా సండే!

June 24, 2018 admin 0

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం నూతన్ నాయుడు బయటకు వెళ్లిపోయారు. కౌసల్ వెళ్లొపోతారని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా నూతన్ ఎలిమినేట్ అయ్యారు. కౌసల్ అమ్మాయిలపై చేతులేసి మాట్లాడుతు న్నారంటూ దీప్తి సునయన, […]

తిరుమల స్థానికుల అరణ్య రోదన! టిటిడి ఛైర్మన్‌ తీరుపై అసంతృప్తి!

June 24, 2018 admin 0

తిరుమల వాసులు స్వదేశంలోనే కాందిశీకులు (వలసదారులు) మాదిరిగా జీవిస్తున్నారు. టిటిడి అధికారుల పెత్తనం కింద నలిగిపోతున్నారు. రాజకీయ పార్టీలకు ఓట్లు వేయడానికే జీవిస్తున్నట్లుంది వాళ్ల పరిస్థితి. అన్నింటికీ అవస్థలే. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని […]

నాని ఏమిటా సిరియ‌స్‌నెస్‌…బిగ్‌బాస్ ఇంటి స‌భ్యులు ముద్దాయిలా?

June 23, 2018 admin 0

బాగ్‌బాస్‌ హౌజ్‌ అంటేనే అదో జైలు వంటిది. కాకుంటే స్టార్‌ హోటల్‌లాగా ఉంటుంది అంతే. జైళ్లో పత్రికలు, టివి అందుబాటులో ఉంటాయి. రోజుకో కొత్త ఖైదీ వస్తుంటారు పోతుంటారు. తమతో పాటు వందల మంది […]

డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, క్యాటరింగ్‌ టెక్నాలజి, ఫార్మసీ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

June 23, 2018 admin 0

టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో నడుస్తున్న శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో 2018-19వ విద్యాసంవత్సరానికి గాను మూడు సంవత్సరాల వ్యవధి గల డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ మరియు క్యాటరింగ్‌ టెక్నాలజీ, రెండు సంవత్సరాల […]

వైభవంగా ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

June 23, 2018 admin 0

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 7.00 నుండి 7.30 గంటల మద్య మిథున లగ్నంలో వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. […]

ఇంతకీ రమణ దీక్షితులు వెనుక ఎవరున్నారు?

June 23, 2018 admin 0

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి కైంకర్యాలు సరిగా జరగడం లేదని, శ్రీవారి పోటులో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని, స్వామివారి ఆభరణాలకు భద్రత కరువయిందని విమర్శలు చేస్తున్న టిటిడి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు […]

రమణ దీక్షితులకు ఒక ప్రశ్న…శ్రీనివాసరాజుకు ఒక ప్రశ్న!

June 23, 2018 admin 0

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలపై స్పందించిన టిటిడి జెఈవో శ్రీనివాసరాజు సుదీర్ఘనమైన వివరణ ఇచ్చారు. తాను చెప్పదలచుకున్నది అర్థగంటకుపైగా చెప్పిన ఆయన విలేకరులకు ప్రశ్నలు అడిగే అవకాశమూ ఇవ్వలేదు. […]

జూబ్లీహిల్స్‌లోని ప్రైవేట్‌ ఆలయానికి రూ.4.76 కోట్ల టిటిడి నిధులు!

June 23, 2018 admin 0

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అత్యంత ధనవంతులు నివాసముండే జూబ్లీహిల్స్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం రూ.14 కోట్లు వెచ్చించి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే ప్రాంతంలోని మరో ప్రైవేట్‌ ఆలయానికి రూ.4.76 […]

బిగ్ బాస్ క్రూరత్వం…ఇంటి సభ్యుల కాట్లాట!

June 22, 2018 admin 0

బిగ్ బాస్ లోని క్రూరత్వం మెల్లగా బయటపడుతోంది. షో ఆకట్టుకోవడం లేదన్న‌ అభిప్రాయం సర్వత్రా ప్రబలుతున్న తరుణంలో…ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం బిగ్ బాస్ తన నిజ స్వరూపాన్ని బయటపెడుతున్నారు. ఈ ప్రభావంతో ఇంటి సభ్యులు […]

ఏ విచారణకైనా సిద్ధ…ఏ శిక్షకైనా సిద్ధం : తిరుమల జెఈవో

June 22, 2018 admin 0

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో అధికారిగా ఎటువంటి విచారణకైనా సిద్ధమని, తప్పుచేసివుంటే ఏ శిక్షకైనా తయారుగా ఉన్నానని తిరుమల జెఈవో శ్రీనివాసరాజు అన్నారు. రమణ దీక్షితులు చేసిన […]

ఇంతకీ ఆ మేడం ఎవరు?

June 22, 2018 admin 0

టిటిడి వివాదంలో కొత్తగా ఓ మేడం ప్రస్తావనకు వచ్చారు. శ్రీవారి ఫోటులో తవ్వకాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న రమణ దీక్షితులు…. పోటును ఎందుకు తవ్వుతున్నారని తాను జెఇఓ శ్రీనివాసరాజు ను ప్రశ్నించినప్పుడు ” మేడం […]

జెసి దివాకర్ రెడ్డి బాబును పొగుడుతున్నట్టా…తిడుతున్నట్టా..!

June 22, 2018 admin 0

తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి మాట్లాడే తీరు చూస్తే…. ఎప్పుడో విడుదలై సంచలన విజయం సాధించిన ప్రతిఘటన సినిమాలో విలన్ చరణ్ రాజ్ చెప్పే డైలాగులు గుర్తుకొస్తాయి. చరణ్ […]

టీటీడీ పై సుబ్రమణ్యస్వామి పిటిషన్ సిద్ధం!

June 22, 2018 admin 0

తిరుమల తిరుపతి దేవస్థానంపై ప్రభుత్వ పెత్తనం, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు తొలగింపు వ్యవహారాలపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడానికి సిద్ధమైన బిజెపి ఎంపీ, సీనియర్ న్యాయవాది పిటిషన్ డ్రాఫ్టింగ్ పూర్తిచేసినట్లు ట్విట్టర్లో […]

పవన్ మీద బాబుకు ఎంత కోపం ఉందో బయటపడింది!

June 22, 2018 admin 0

తెలుగుదేశం, జనసేన మధ్య స్నేహబంధం దిగిపోయిన తరువాత మొదటిసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకరికొకరు తారసపడ్డారు. అయితే ఎడమొహం, పెడమొహంగా ఉంటూ కనీసం పలకరించు కోకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. గుంటూరు […]