ఎల్‌ఐసి వేస్తేనే…లేకుంటే వేధింపులే! టిటిడిలో ఓ అధికారి తీరు!

July 30, 2018 admin 0

ఆయన టిటిడిలో ఓ ఉన్నత స్థాయి అధికారి. ఈవో, జెఈవోల తరువాతి క్యాడర్‌లో ఉన్న అతి తక్కువ మంది అధికారుల్లో ఒకరు. ఎవరికైనా స్థాయి పెరిగేకొద్దీ మరింత హుందాగా ఉండాలి. కిందిస్థాయి ఉద్యోగుల పట్ల […]

తిరుమల కల్యాణకట్టలో అనకొండ!

July 30, 2018 admin 2

తిరుమల శ్రీవారి కల్యాణకట్టలోకి ఓ ‘అనకొండ’ ప్రవేశించింది. క్షురకుల ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయిస్తానంటూ నాయీబ్రాహ్మణ సంఘం నేత ఒకరు దందా సాగిస్తున్నారు. ఏకంగా కోటి రూపాయల వసూలుకు పూనుకున్నారు. టిటిడి క్షురకుల్లో చర్చనీ యాంశంగా […]

బిగ్ బాస్ ఓట్ల మాయాజాలం!

July 30, 2018 admin 0

బిగ్ బాస్ షోలో కోట్లకు కోట్లు ఓట్లు వస్తున్నట్లు నాని చెబుతున్నారు. ఈ వారం తిరిగి ఇంటిలోకి పంపడానికి ఆరుగురు మాజీ సభ్యులకు 11 కోట్ల ఓట్లు వచ్చినట్లు గొప్పగా చెప్పారు. రెండు తెలుగు […]

కాపుల ఓట్లపై జగన్‌ ఆశ వదులుకున్నారా..?

July 29, 2018 admin 0

కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేయలేనంటూ వైసిపి అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. అన్ని రిజర్వేషన్లు కలిపి 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం….కాపులకు రిజర్వేషన్లు సాధ్యం […]

నానికి తలనొప్పిగా బాబు గోగినేని!

July 28, 2018 admin 1

బిగ్ బాస్ షో కోసం గోగినేని బాబును ఎంపిక చేసి నానికి తంటాలు తెచ్చిపెట్టారు నిర్వాహకులు.‌ ఆయన నానికి అసలు మింగుడుపడటం లేదు.‌ బాబును డీల్ చేయడం నానికి సాధ్యంకావడం లేదు.‌ గోగినేని చేసే […]

టివి షోతో పెళ్లి కూతురు ఎంపికా? యాంకర్‌ ప్రదీప్‌ పైత్యం!

July 27, 2018 admin 0

ఈ మధ్య టివిలో ఓ ప్రకటన ఆకట్టుకుంటోంది. యాంకర్‌ ప్రదీప్‌ పెళ్లి చేసుకోబో తున్నాడట. ఎక్కడికి వెళ్లినా…పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారట. ఎవరి పెళ్లికి వెళ్లినా…తరువాత నీ పెళ్లేనా అని అడుతున్నారట. దీంతో పెళ్లి […]

చంద్రగ్రహనంతో భూమి అంతరించిపోతుందా! టివిలకు గోనినేని లేని కొరత!!

July 27, 2018 admin 0

మతపరమైన వివాదాలు, మూఢ విశ్వాసాలపై చర్చ దొరికిందంటే టివి ఛానళ్లకు పండగే పండగ. ఎందుకంటే…ఒకవైపు ఎవరో ఒక స్వామీజీనో, వాస్తు ‘నిపుణుడు’నో మరోవైపు ఏ హేతువాదినో, జన విజ్ఞాన వేదిక కార్యకర్తనో కూర్చోబెట్టి గంటల […]

టిటిడి కాంట్రాక్టు కార్మికుల సమర శంఖం!

July 27, 2018 admin 0

టిటిడిలో పని చేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు సమాయత్తం అవుతున్న నమయంలోనే….కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులూ సమర శంఖం మోగించారు. తమ సమస్యలను ఆగస్టు 15వ తేదీ లోపు […]

టిటిడిని దెబ్బ‌తీయ‌డానికే ప‌వ‌న్‌పై జ‌గ‌న్ వ్యాఖ్య‌లు!

July 26, 2018 admin 0

జనసేన అధినేత పవన్‌ పవన్‌ కల్యాణ్‌పై వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పవన్‌ అభిమానులు రగిలిపోతున్నారు. జగన్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. పవన్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు […]

టిటిడిలో అధికారులదే పెత్తనం! ఛైర్మన్‌ కూడా డమ్మీనే : రాయపాటి

July 25, 2018 admin 0

టిటిడిలో జరుగుతున్న వ్యవహారాలపై ఎంపి, పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. టిటిడిలో పెత్తనమంతా అధికారులదేనని, ఛైర్మన్‌ సహా బోర్డు మొత్తం డమ్మీయే అని అన్నారు. తిరుమలలో తనను కలిసిన విలేకరులతో […]

మహాసంప్రోక్షణ దర్శనాల్లో గందరగోళం తప్పదా?

July 25, 2018 admin 1

శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ జరిగే ఆగస్టు 11 నుంచి 16 దాకా పరిమితి సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతించాలని టిటిడి పాలక మండలి నిర్ణయించింది. సంప్రోక్షణ పూజాది కార్యక్రమాలకు మినహాయించి మిలిగిన సమయంలో దర్శనానికి […]

బిగ్ బాస్ ఇంట్లోకి తెలుగురాని ఇంకో నటి!

July 24, 2018 admin 0

తన ఇంట్లో తెలుగు మాత్రమే మాట్లాడాలని‌ బిగ్ బాస్ చెబుతుంటారు. ‌బిగ్ బాస్ ఇంట్లో ఉండటానికి అదే తొలి‌ నిబంధన‌ అంటారు. ఎవరైనా ఇంటి సభ్యులు ఇంగ్లీష్ మాట్టాడితే శిక్షిస్తుంటారు. గెస్ట్ గా వచ్చిన […]

రమణ దీక్షితులుపై మెత్తబడిన టిటిడి!

July 24, 2018 admin 1

తిరుమల తిరుపతి దేవస్థానంపై తీవ్ర ఆరోపణలు చేసి, రిటైర్‌మెంట్‌ పేరుతో ఉద్వాసనకు గురయిన శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యవహారంలో టిటిడి కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోంది. శ్రీవారికి కైంకర్యాలు సరిగా జరగడం […]

ఇప్పుడు 30 ఆలయాలకు ‘అంబ’…భ్రమరాంబ!

July 24, 2018 admin 0

శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా ఉంటూ…అక్రమార్కులకు కళ్లెంవేసి, అభివృద్ధిలో తనదైన ముద్రవేసి…భక్తుల అభిమానాన్ని చూరగొన్న భ్రమరాంబపై కక్షగట్టి, ఆ ఆలయం నుంచి బదిలీ చేయించినా…ఇప్పుడు ఏకంగా 30 ఆలయాలకు ‘అంబ’గా మారి తిరుపతికి వచ్చారు. దేవాదాయ […]

బిగ్‌బాస్‌ ఇంట్లో రాజమౌళి వివాదం! సోమవారం అన్నీ విశేషాలే!

July 23, 2018 admin 0

బిగ్‌బాస్‌ ఇంట్లో ఏ రోజు ఏ వివాదం తలెత్తుతుందో, అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చెప్పలేం. తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి వివాదం రాజుకుంది. బాబు గోగినేని రాజమౌళి గురించి ఏవో వ్యాఖ్యలు […]

యుద్ధానికి సిద్ధమంటున్న టిటిడి ఉద్యోగులు ! ఆగస్ట్ 16 నుండి ప్రత్యక్ష ఆందోళన!

July 23, 2018 admin 0

తమ సమస్యల పరిష్కారం కోసం టిటిడి ఉద్యోగులు ఆగస్టు 16వ తేదీ నుండి ప్రత్యక్ష ఆందోళనకు దిగనున్నారు. సోమవారం పరిపాలనా భవనం‌ వద్ద సమావేశమైన ఉద్యోగులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 25 […]

టిటిడి ఉద్యోగుల సమైక్య నాదం

July 23, 2018 admin 1

తమ సమస్యల పరిష్కారం కోసం టిటిడి ఉద్యోగులు సమైక్యంగా గళం వినిపించారు. టిటిడిలోని అన్ని యూనియన్ల నాయకులు‌ ఏకమై పరిపాలనా భవనం వద్ద సమావేశమయ్యారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, మెడికల్ పాలసీ రూపొందించాలని, సలహా […]

నేను చెప్పింది వినకపోతే మీ ఖర్మ! ప్రేక్షకులపై నాని ఆగ్రహం!!

July 22, 2018 admin 0

బిగ్ బాస్ షో రెండో సీజన్ కు వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న నానికి కోపం వచ్చింది. నేను‌ చెప్పింది వింటే సంతోషం..లేదంటే మీ ఖర్మ అంటూ ఆగ్రహించారు. ఇంతకీ విషయం ఏమంటే….బిగ్ బాస్ ఇంటిలో […]

120 మంది మ‌హిళ‌ల‌పై పూజారి అత్యాచారం!

July 22, 2018 admin 0

దొంగ బాబాల‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తూనే ఉన్నాయి. ప్ర‌త్యేకించి బాబాల‌పై అత్యాచారాల కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. తాజాగా ఓ పూజారి 120 మంది మ‌హిళ‌ల‌పై అత్యాచారాల‌కు ఒడిగ‌ట్టిన ఉదంతం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళితే…. హరియాణాలోని […]

బాబు ఆత్మాభిమానంపై కొట్టిన మోడీ!

July 22, 2018 admin 0

రాష్ట్రానికి ప్రత్యేక హోదా పేరుతో తెలుగుదేశం పార్టీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అత్యంత చాకచక్యంగా మాట్లాడారు. గురిచూసి చంద్రబాబు నాయుడి ఆత్మాభిమానంపై కొట్టి గిలగిలా కొట్టుకునేలా […]

ఈ వారం ఎలిమినేషన్‌ ఉందా?

July 22, 2018 admin 0

బిగ్‌బాస్‌ షోలో ఈ వారం ఆసక్తికర పరిణామం జరగబోతోందా? ప్రేక్షకులు ఊహించిన స్టిస్ట్‌ను బిగ్‌బాస్‌ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. వారాంతమంటే ఎలిమినేషనే ప్రధానంగా ఉంటుంది. ఈ వారం ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోతారు […]

జగన్ అలర్ట్..!

July 19, 2018 admin 0

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు జోరందుకుంటున్నాయి. ప్రధాన పార్టీలు తమ బలం పెంచుకోడానికి ప్రయత్నాలు తీవ్రం చేశాయి. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అజ్ఞాతవాసం వీడి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో రాజకీయ వేడి […]

టిడిపికి జయదేవే దిక్కయ్యాడు!

July 19, 2018 admin 0

కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చను, ఆ పార్టీ నుంచి తొలిసారి ఎంపిగా ఎన్నికైన గల్లా జయదేవ్‌ ప్రారంభించనున్నారు. వాస్తవంగా నోటీసు ఇచ్చింది మరో ఎంపి నాని. సాధారణంగా […]

వ‌డ్డీ పిచ్చోడు..! అధిక వ‌డ్డీల‌తో కూతుర్నే వేధిస్తున్నాడు!

July 17, 2018 admin 0

కొంద‌ర‌కి వ‌డ్డీ పిచ్చి ఉంటుంది. వ‌డ్డీల పేరుతో జ‌నం ర‌క్తం పీల్చుతుంటారు. ఇలాంటి వారికి బంధుత్వాలు, స్నేహాలు వంటివి ఏమీ ఉండ‌వు. అలాంటి వ‌డ్డీ పిచ్చోడు…క‌న్న కూతురినే వ‌డ్డీ పేరుతో వేధిస్తున్నాడు. ఆమె క‌లెక్ట‌ర్‌కు […]

ముఖ్యమంత్రి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు : రమణ దీక్షితులు

July 17, 2018 admin 0

మహాసంప్రోక్షణం సందర్భంగా భక్తులను దర్శనానికి అనుమతించకపోవడాన్ని తప్పుబడుతూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమణ దీక్షితులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేశారు. తాను గతలో చేసిన ఆరోపణలపై (పోటులో తవ్వకాలు, ఆభరణాల గల్లంతు […]

టిటిడి అధికారులపై సోషల్‌ మీడియా విజయం!

July 17, 2018 admin 0

తిరుమల శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణం సందర్భంగా ఆగస్టు 11 నుంచి 16వ తేదీ దాకా భక్తులను దర్శనానికి అనుమతించకూడదని టిటిడి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే. టిటిడి అధికారులకు, టిడిపి ప్రభుత్వానికి అనుకూలంగా […]

పత్రికలు, టివి ఛానళ్లు బాగానే బాగుపడుతున్నాయి….

July 17, 2018 admin 0

ఆంధ్రప్రదేశ్‌ను పేద రాష్ట్రమని ఎవరైనా అంటే అంగీకరించకూడదు. విభజన అనంతరం రాష్ట్రంలో లోటు బడ్జెట్‌లో ఉందని ఎవరైనా చెబితే ఒప్పుకోకూడదు. రాజధాని నిర్మాణానికి నిధుల కొతర ఉందని ఎవరైనా మాట్లాడితే కరెక్టే అని అనకూడదు. […]

బిగ్ బాస్ ఇంటి సభ్యులకు సంకెళ్లు..!

July 16, 2018 admin 0

బిగ్ బాస్ ఇంట్లో జైలు ఉన్న సంగతి తెలిసిందే…తాజాగా సంకెళ్లూ వచ్చాయి. ఇంటి సభ్యులకు సంకెళ్లు బిగించిమరీ నామినేట్ చేశారు. నామినేషన్ ప్రక్రియ మొదలవగానే అసలు విషయం చెప్పకుండా…ఇంటిలో మీరు ఎవరితో మాట్లాడ కూడదని […]

తూర్పున సూరీడు…కుప్పంలో చంద్రబాబు!

July 16, 2018 admin 0

ఇది తెలుగుదేశం నాయకులు చెబుతున్నమాట. సూరీడు తూర్పునే ఉదయిస్తాడనేది ఎంత సార్వజనీన వాస్తవమో, చంద్రబాబు నాయుడు కుప్పంలోనే పోటీ చేస్తాడనేది కూడా అంతే వాస్తవమని ఆ పార్టీ నాయకులు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇలా […]

కాణిపాకం వినాయకా…ఆ లడ్డూలతోనే సర్దుకో స్వామీ!

July 16, 2018 admin 0

– బ్రాహ్మణేతరులతోనే లడ్డూల తయారీ – ఇది సంప్రదాయాలకు, టెండరు నిబంధనలకు విరుద్ధం – భక్తుల నుంచి విమర్శలు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు శ్రీకాళహస్తి తరువాత కాణిపాకం ఆలయాన్ని దర్శించుకోడానికి ప్రాధాన్యత […]