అయ్యప్ప ఆలయంలోకి వెళ్లే అర్హత మగాళ్లకు మాత్రం ఎలావుంటుంది..?

September 30, 2018 admin 0

వయసుతో ప్రమేయం లేకుండా అన్ని వయసుల్లోని మహిళలు శబరిబల అప్పయ్య స్వామి ఆలయంలోకి వెళ్లవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీనిపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా కొందరు నానారాద్ధాంతం చేస్తున్నారు. దేవుడి దర్శనంలో […]

బిగ్‌బాసూ జ‌నం మీ షో చూడాలంటే…మార్పులు‌ తప్పవు బాసూ..!

September 30, 2018 admin 0

బిగ్‌బాస్‌ షో హిందీలో ఇప్పటికే 11 సీజన్లు ముగించుకుని 12వ సీజన్‌ ఇటీవలే మొదలయింది. అక్కడ అన్ని సీజన్లు ఎలాంటి వివాదాలు లేకుండా ఎలా సాగుతోందోగానీ….తెలుగులో రెండో సీజన్‌కే బిగ్‌బాస్‌ చుట్టూ అనేక వివాదాలు […]

బిగ్‌బాస్‌ ముగిసింది : డొల్లతనం బయటపడింది..!

September 30, 2018 admin 0

బిగ్‌బాస్‌ తెలుగు-2 ముగిసింది. అందరూ ఊహించినట్లే కౌశల్‌ విజేతగా నిలిచారు. గీతామాధురి రెండోస్థానంలో ఉన్నారు. మూడోస్థానంలో తనిష్‌, నాలుగో స్థానంలో దీప్తి, ఐదో స్థానంలో సామ్రాట్‌ నిలిచారు. ఈ సీజన్‌లో కౌశల్‌ గెలుస్తారని గత […]

బిగ్‌బాస్‌ నుంచి నానికి విముక్తి..!

September 30, 2018 admin 0

బిగ్‌బాస్‌ – టెలివిజన్‌ రియాలిటీ షోలలో అత్యంత విజయవంతమైన షో. అది ఏ భాషయినా…బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకే కాదు…హోస్ట్‌కు కూడా చాలా ప్రాచుర్యం లభించింది. గత ఏడాది తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-1కు హోస్ట్‌గా వ్యవహరించిన […]

జనసేన అధికారంలోకి రాదని పవన్‌ తేల్చేశారు..!

September 30, 2018 admin 0

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై చాలామందికి చాలా అశలున్నాయి. తెలుగుదేశం, వైసిపిలకు ప్రత్యామ్నాయంగా జనసేనన ఎదగాలని కోరుకుంటున్నవారూ ఉన్నారు. ప్రత్యేకించి కాపు సామాజికవర్గం పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని ఉవ్విళ్లూరుతోంది. గతంలో చిరంజీవిపై ఇటువంటి ఆశలే […]

శ్రీ‌వారి ద‌ర్శ‌నం టికెట్లు – ఆర్‌టిసి కోటా…అక్ర‌మాల బాట‌!

September 29, 2018 admin 2

తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లను అక్రమ పద్ధతుల్లో సంపాదించడానికి దళారులు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. సామాన్యుల ఊహకైనా అందని పద్ధతులను, దారులను దళారులు కనిపెడు తుంటారు. ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా […]

తిండిబోదు…పనిదొంగ…మిస్టర్‌ అయోమయం : బిగ్‌బాస్‌ అవార్డులు, బిరుదులు

September 29, 2018 admin 0

బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు సరదా అవార్డులు ప్రకటించారు బిగ్‌బాస్‌. ఎలిమినేట్‌ అయిన సభ్యులందరీని శుక్రవారం నాడు ఇంటికిలోకి తీసుకొచ్చిన బిగ్‌బాస్‌…శనివారం ఓ సరదా కార్యక్రమంలో అవార్డులు ప్రకటించారు. ఇంటిలో సభ్యులు వ్యవహరించిన తీరు ఆధారంగా […]

బిగ్‌బాస్‌ ఉత్తర కొరియా నియంత..!

September 29, 2018 admin 0

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-2 ఆదివారం (30.09.2018)న ముగియనుంది. వితేతను ప్రకటించనున్నారు. దీనికి ఒక రోజు ముందు అంటే శనివారం నాటి ఎపిషోడ్‌లో బిగ్‌బాస్‌ను ఉత్తర కొరియా నియంత అని అభివర్ణించారు ఒక హౌజ్‌మేట్‌. ఈ […]

బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఫుల్‌ జోష్‌!

September 29, 2018 admin 0

బిగ్‌బాస్‌ తెలుగు-2 ఫైనల్స్‌కు ఒకరోజు మిగిలివుండగా….ఇల్లు ఫుల్‌ జోష్‌తో ఆనందంలో మునిగిపోయింది. ఫైనల్స్‌లో ఉన్న ఐదుగురు సభ్యులతో పాటు…ఎలిమినేటయి వెళ్లిపోయిన సభ్యులు కూడా ఇంట్లోకి రావడంతో సందడి నెలకొంది. ఇంటి సభ్యులనే కాదు ప్రేక్షకులనూ […]

టిటిడి విశ్రాంతి భవనం విష్ణు నివాసం గబ్బుగబ్బు – కాంట్రాక్టర్‌ ఆగడాలు – పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన!

September 28, 2018 admin 0

తిరుపతిలోని యాత్రీకుల సముదాయం గబ్బుగబ్బుగా ఉంది. ఎక్కడ చూసినా చెత్త పోరుకుపోయింది. బుట్టలన్నీ చెత్తతో నిండిపోయివున్నాయి. గదులు దుర్వాసన వస్తున్నాయి. టిటిడి చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం. ఓ కాంట్రాక్టరు చేతగానితనంతో ఈ […]

శ్రీవారి బ్రేక్‌ దర్శనం టికెట్ల తనిఖీల్లో అంత గోప్యత ఎందుకు?

September 27, 2018 admin 0

తిరుమల శ్రీవారి బ్రేక్‌ దర్శనం టికెట్లులో అక్రమాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం టిటిడి విజిలెన్స్‌ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఒకేసారి దాదాపు 100 మంది సిబ్బంది పాల్గొని…ప్రతి ఒక్కరి […]

తెలంగాణలో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బిఎల్‌ఎఫ్‌) హుషారు!

September 27, 2018 admin 0

తెలంగాణలో కొత్త రాజకీయ ప్రయోగం జరుగుతోంది. దళిత, బహుజనులు, కమ్యూనిస్టులు కలిసి ఏర్పాటు చేసిన బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ (బిఎల్‌ఎఫ్‌) ఈ ఎన్నికల్లో తలపడేందుకు ఉరకలేస్తోంది. తెలంగాణలో దళితులు, గిరిజనులు, బిసిలు కలిస్తే 90 శాతానికిపైగా […]

కామెడీ చేయలేకపోయిన ‘దేవదాస్‌’!

September 27, 2018 admin 0

అలనాటి ఆణిముత్యం దావదాసు పేరును ‘దేవదాస్‌’గా మార్చి ఆనాటి దేవదాసులోని అక్కినేని నాగేశ్వరరావు తనయుడు, నవ మన్మధుడు అక్కినేని నాగార్జున ఓ ప్రధాన పాత్రలో మల్టీస్టారర్‌ మూవీగా తెరకెక్కిన దేవదాస్‌ సినిమా ప్రేక్షకుల అంచనాలను […]

దేవదాస్‌ హిట్టా…ఫట్టా! నాగార్జున మాటలతో అనుమానాలు!!

September 26, 2018 admin 0

మల్టీ స్టారర్‌ సినిమాలుకు ఊతం ఇస్తుందనుకుంటున్న దేవదాస్‌ సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది. అక్కినేని నాగార్జున, నాని కలిసి నటించిన ఈ చిత్రం ఎంతవరకు విజయవంతం అవుతుందనేదానిపై ఆసక్తినెలకొంది. ఈ ప్రత్యేక ఆసక్తికి కారణం […]

ముఖ్యమంత్రిగారూ ఇదేమి ధర్మం..! ఆ భూమి భారం కూడా శ్రీవారిపైనేనా!!

September 26, 2018 admin 0

నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో రూ.150 కోట్లతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని టిటిడి ధర్మకర్తల మండలి ఇటీవల నిర్ణయించింది. టిటిడి నిర్ణయించింది అనేదానికంటే…ప్రభుత్వ అదేశానికి టిటిడి ఆమోద ముద్ర వేసిందని చెప్పడమే సరైనది. ఆలయం నిర్మించడాన్ని […]

టిటిడిపైకి శ్రీవారి భక్తుల దండయాత్ర..!

September 26, 2018 admin 0

కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్న శ్రీవేంకటేశ్వరస్వామివారి ఖ్యాతిని తమ భజనల ద్వారా దశదిశలా ప్రచారం చేస్తున్న జానపద కళాకారులు దండికట్టి తిరుమల వైపు సాగుతున్నారు. ధర్మప్రచారం పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నా….ఏ లాభాపేక్ష లేకుండా […]

వెంకయ్య సభలో బాబు పేరెత్తితే ఒట్టు!

September 24, 2018 admin 0

తిరుపతి లో కేంద్ర ప్రభుత్వ టూరిజం మంత్రి త్వ శాఖ ఆధ్వర్యంలో దాదాపు వంద కోట్లతో నిర్మించిన ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ …పాక శాస్త్ర ప్రావీణ్య శిక్షణా కేంద్రాన్ని ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు […]

తిరుమలలో టూరిజం పేరుతో రెస్టా’రెంట్‌’కు కోట్లలో గండి!

September 24, 2018 admin 0

– సందీప రెస్టారెంట్‌కు రూ.3 లక్షల అద్దెతో ఏపిటిడిసికి కట్టబెట్టే ప్రయత్నం – గత టెండరులో రూ.45.66 లక్షలు పలికిన ధర – ఓ మంత్రి ప్రమేయంతో పక్కా స్కెచ్‌ తిరుమలలో భక్తుల పేరు […]

రోల్ రైడా అవుట్…బిగ్ బాస్ వేదికపై నాగార్జున !

September 23, 2018 admin 0

అందరూ ఊహించినట్లే బిగ్ బాస్ ఇంటి నుంచి రోల్ రైడా బయటకు వచ్చేశారు. ‌ఫైనల్స్ లో ఐదుగురు మిగిలారు. సామ్రాట్, కౌశల్, గీత, దీప్తి, తనిష్ బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. […]

మ‌ళ్లీ మావోయిస్టు తుపాకీ మోగింది…అర‌కు ఎమ్మెల్యే కాల్చివేత‌!

September 23, 2018 admin 0

రా్ష్ట్రంలో చాలాకాలంగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు మళ్లీ త‌మ ఉనికిని చాటుకున్నారు. ఆదివారం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు(తెదేపా)ను కాల్పిచంపారు. దీంతో రా్ష్ట్రం పోలీసు యంత్రాంగం, ప్ర‌జాప్ర‌తినిధులు ఒక్క‌సారిగా ఉలికిప‌డ్డారు. మావోయిస్టుల‌ను అణ‌చివేశామ‌ని, వారి […]

కాంగ్రెస్‌ మెత్తగా….కెవిపి గరంగరంగా..!

September 23, 2018 admin 0

రానున్న ఎన్నికల్లో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రద్రేశ్‌లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఎట్టుకోడానికి కాంగ్రెస్‌ తహతహలాడుతోంది. తన బద్ధ శత్రువైన టిడిపి పట్ల కాంగ్రెస్‌ నాయకుల వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆ పార్టీ […]

140 కిలోల బరువు ఎత్తగలరట ఈ దేవదాసు!

September 23, 2018 admin 0

నవ మన్మధుడు అక్కినేని నాగార్జున ఫిట్‌నెస్‌ రహస్యం ఏమిటో చెప్పారు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడుతూ….ఫిట్‌నెస్‌ అనేది శివ సినిమాతో మొదలయింది. అది నాజీవితంలో దినచర్యగా మారిపోయింది. స్నానం ఎలా […]

టిటిడి ఉద్యోగులపై బోర్డుకు కోపమా..?

September 22, 2018 admin 0

టిటిడిలో పనిచేసే రెగ్యులర్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై ధర్మకర్తల మండలికి కోపమో తాపమోగానీ….ఓ మంచి ప్రతిపాదను తిరస్కరించింది. ప్రతిఏటా ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే…బ్రహ్మోత్సవాల తరువాత బోర్డు తీర్మానం చేయడం, ఆపై […]

డిజిటల్‌ ఇంటి నెంబర్లతో ఏ అడ్రెస్‌ అయినా ఇట్టే పట్టేయవచ్చు…!

September 22, 2018 admin 0

రాష్ట్ర వ్యాపితంగా ప్రతి ఇంటికీ డిజిటల్‌ డోర్‌ నెంబర్లు రాబోతున్నాయి. ఈ డోర్‌ నెంబర్లు వస్తే….విశాఖపట్నం వంటి పెద్ద నగరంలోని మారుమూల వాడలో ఉన్న ఇంటి అడ్రెస్‌ అయినా ఎవరినీ అడగాల్సిన అవసరం లేకుండా….నేరుగా […]

చంద్రబాబు తిరుపతిలో నడచి వెళుతున్నా..!

September 22, 2018 admin 0

ఒకప్పుడు ఎన్‌టిఆర్‌ తిరుపతి మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో మీటింగ్‌ పెట్టారు. ఆయన ఓపెన్‌ టాప్‌ వాహనంలో ఎక్కి బస్టాండు నుంచి సభా వేదిక వరకు ప్రయాణించారు. ఆ వాహనం వెనుక వేలాది మంది పరుగులు […]

శేషాద్రివాసుని హారతికి శేషాద్రి అడ్డు..! ఇది ధర్మమా?

September 20, 2018 admin 0

దేవుడికి హారతి ఇవ్వడానికి హారతిపళ్లెంతో వచ్చిన భక్తులను ఏ అర్చకుడైనా తిప్పిపంపుతారా? స్వామికి హారతి ఇవ్వకుండా అడ్డుకుంటారా? తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అటువంటి సంఘటనే జరిగింది. వాహన సేవలో శ్రీవారికి హారతి ఇవ్వడానికి వచ్చిన […]

పెట్రోల్‌ కోసం పక్క దేశానికి వెళుతున్నారు అక్కడి టాక్సీవాలాలు..!

September 19, 2018 admin 0

ఈ శీర్షిక చదవగానే కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు. నమ్మశక్యం కాకపోవచ్చు. పెట్రోలు కోసం పక్క దేశానికి వెళ్లడం ఏమిటి…ఇదేదో తప్పుడు వార్త అనుకోవచ్చు. కానీ ఇది అక్షర సత్యం. మన దేశంలోని ఉత్తరాఖండ్‌, బీహార్‌, […]

బిగ్‌బాస్‌కే బిగ్‌ సవాల్‌ : 100 రోజులు పూర్తయిన షో!

September 19, 2018 admin 0

స్టార్‌ మాటీవిలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ (తెలుగు) సీజన్‌-2 ఇంకో రెండు వారాల్లో ముగియనుంది. 18.09.2018 నాటి ఎపిషోడ్‌తో వంద రోజులు పూర్తి చేసుకుంది. అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ షోపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఎవరు […]

గోదావరి పుష్కరాల చావుల పాపం…మీడియాది, మత ప్రభోదకులదే…!

September 19, 2018 admin 0

మూడేళ్ల క్రితం గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట జరిగి 29 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రధాన కారణం పత్రికలు, టివి ఛానళ్లు, మత ప్రబోధకులేనని తేల్చేసింది…ఈ ఘటనపై విచారణ కోసం నియమించిన […]

తాడిపత్రి ఆశ్రమ వివాదం : రాజకీయ వివాదానికి మతం రంగు!

September 19, 2018 admin 0

గత కొన్ని రోజులుగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ వార్తలకు కేంద్రబిందువుగా మారింది. అక్కడి ప్రబోధానంద ఆశ్రమ నిర్వాహకులకు – ఎంపి జెసి దివాకర్‌ రెడ్డికి మధ్య వివాదం తలెత్తి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు […]