తిరుమ‌ల స్థానికుల గోడు టిటిడికి ప‌ట్ట‌దా..!

January 31, 2019 admin 0

తిరుమల వాసులు స్వదేశంలోనే కాందిశీకులు (వలసదారులు) మాదిరిగా జీవిస్తున్నారు. టిటిడి అధికారుల పెత్తనం కింద నలిగిపోతున్నారు. రాజకీయ పార్టీలకు ఓట్లు వేయడానికే జీవిస్తున్నట్లుంది వాళ్ల పరిస్థితి. అన్నింటికీ అవస్థలే. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని […]

టిడిపికి ఓటు వేయకుంటే మానవత్వం లేనట్లే…!

January 31, 2019 admin 0

ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికలిగిస్తున్నాయి. తమ పార్టీ నేతలు, బూత్‌ కమిటీల కన్వీనర్లతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ బాబు చేసిన కామెంట్స్‌ ఒకింత విస్తుగొలిపే విధంగానూ ఉన్నాయి. […]

రాయలసీమ ప్రజలు…బాబుగారికి రతనాల కిరీటం పెట్టాల్సిందే..!

January 30, 2019 admin 1

రాయలసీమకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చేస్తున్న వ్యాఖ్యలు సీమ ప్రజలకు, సీమ ఉద్యమకారులకు ఒకింత ఆశ్చర్యాన్ని, ఆవేదనను కలిగిస్తున్నాయి. అనంతపురం జిల్లా కియా మోటార్స్‌ కార్లు ఉత్పత్తిని ప్రారంభించిన సందర్భంగానూ ఆయన […]

ప్రజల విశ్వసనీయత లేని టిడిపి ‘ప్రత్యేక’ పోరాటం!

January 30, 2019 admin 0

ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా రాజకీయం మొదలయింది. అధికార తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా పేరుతో రకరకాల విన్యాసాలకు పూనుకుంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో కలిసివునన్న నాలుగున్నరేళ్లు ప్రత్యేక హోదా […]

“గోపి”లకు భయపడే టిడిపి అభ్యర్థుల ఎంపిక వాయిదా? 

January 27, 2019 admin 0

ఒక్క చిత్తూరు జిల్లాలోనే కాకుండా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా వుండి వారిని మార్పు చేయదలచినపుడు అట్టి నియోజకవర్గాల జోలికి ఫిబ్రవరి ఆఖరు వరకు ముఖ్యమంత్రి వెళ్లే అవకాశాలు లేవని చెబుతున్నారు. అంత వరకు  సస్పెన్స్ […]

కాంగ్రెస్‌ నేతలు యమ హ్యాపీ..! ఎందుకో తెలుసా…?

January 25, 2019 admin 1

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశంతో కాంగ్రెస్‌కు ఎటువంటి పొత్తూ ఉండదని తేలిపోవడంతో హస్తం పార్టీ కార్యకర్తలు, దిగువ స్థాయి నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశంతో సంబంధాలు పెట్టుకున్నప్పటి నుంచి తీవ్ర ఆవేదనకు గురవుతూ వస్తున్న […]

టిడిపి – కాంగ్రెస్ కటాఫ్ తో ఖంగుతిన్న చిత్తూరు జిల్లా కాంగ్రెస్ నేతలు.

January 25, 2019 admin 0

ముఖ్యమంత్రి చంద్రబాబు బిజెపితో తెగ తెంపులు చేసుకొని కాంగ్రెస్ తో వియ్యమందిన తదుపరి చిత్తూరు జిల్లాలో కొందరు కాంగ్రెస్ నేతల ఊహలు ఆశలు మొగ్గ‌లు తొడిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా తమకు టిడిపి మద్దతు […]

టిటిడి బోర్డు నుంచి మేడా రామకృష్ణారెడ్డిని తప్పిస్తే పెద్ద తప్పిదమే…!

January 24, 2019 admin 0

రాజంపేట శాసన సభ్యులు మేడా మల్లికార్జున రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి, వైసిపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో టిడిపి పాలక మండలి సభ్యునిగా ఉన్న ఆయన తండ్రి మేడా రామకృష్ణారెడ్డిని ఆ పదవి […]

ఆఖరి అస్త్రాన్నీ ప్రయోగించిన కాంగ్రెస్‌!

January 24, 2019 admin 1

ఈ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టకుంటే కాంగ్రెస్‌ పార్టీకి గట్టికాలమే. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్‌ భవిష్యత్తు అధకారమే. రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అవడం కలే అవుతుంది. అందుకే 2019 ఎన్నికలను కాంగ్రెస్‌ పార్టీ జీవన్మరణ […]

పవన్‌తో టిడిపి మైండ్‌ గేమ్‌..!

January 24, 2019 admin 1

తమకు వామపక్షాలతో మినహా ఎవరితోనూ పొత్తువుండబోదని జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని ఆయన చెబుతూవస్తున్నారు. ఎవరితోనో పొత్తులు ఉంటాయని వస్తున్న […]

చిత్తూరు జిల్లాలోని సహకార చక్కెర కర్మాగారాలు గుర్తు రాలేదా- ముఖ్యమంత్రి గారూ..!

January 23, 2019 admin 0

చిత్తూరు జిల్లాలోని ప్రైవేటు చెక్కర ఫ్యాక్టరీలకు రు. 47.54 కోట్ల పన్ను రాయితీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తాను అధికారంలోనికి వచ్చినప్పటి నుండి మూతపడిన సహకారరంగంలో గల చిత్తూరు రేణిగుంట చక్కెర కర్మాగారాలు […]

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

January 21, 2019 admin 0

తిరుమలలో సోమ‌వారం రాత్రి 7.00 గంటలకు పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీమలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణకాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. […]

వేడుకగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం..3000 మందికిపైగా భజనమండళ్ల స‌భ్యుల భజనలు

January 21, 2019 admin 0

 శ్రీ పురందరదాసవర్యుల కీర్తనల్లో వేదాల సారం దాగి ఉందని వ్యాస‌రాజ మఠం పీఠాధిప‌తి  విద్యాశ్రీ‌శ‌తీర్థ‌స్వామీజీ ఉద్ఘాటించారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం సోమ‌వారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద […]

తిరుమ‌ల‌లో వేడుక‌గా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి

January 21, 2019 admin 0

తిరుమల శేషాచ‌ల అడ‌వుల్లోని పుణ్య‌తీర్థాల్లో ఒక‌టైన శ్రీ రామ‌కృష్ణ‌తీర్థం ముక్కోటి సోమ‌వారం వేడుక‌గా జ‌రిగింది. ప్రతిఏటా పుష్య‌మి మాసంలో పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీరామకృష్ణ మహర్షి […]

తిరుమ‌ల‌లో భక్తుల కోసం భక్తి, పౌరాణిక చిత్రాలు ప్రదర్శించాలి

January 21, 2019 admin 0

శ్రీవారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లో వేచి ఉండే భక్తుల కోసం భక్తి, పౌరాణిక చిత్రాలు ప్రదర్శించాలని టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం సీనియర్‌ […]

చంద్రబాబుకు బిసిల భయం..!

January 21, 2019 admin 0

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా బిసిలు… క్రమంగా తమ పార్టీకి దూరమవుతున్నారేమో అనే భయం, ఆందోళన టిడిపి నేతల్లో కనిపిస్తోంది. బిసిలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేనంతగా కంగారుపడుతున్నారు. బిసి […]

టిటిడి ఉద్యోగులకు ముఖ్యమైన వార్త…

January 20, 2019 admin 0

టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ఫిబ్రవరి 2 నుండి 17వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం ఉద్యోగులు జనవరి 28వ తేదీలోపు టిటిడి సంక్షేమ విభాగంలో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. […]

చిత్తూరు జిల్లాకు కృష్ణ జలాలు ఒక భ్రమ మాత్రమే!

January 20, 2019 admin 0

వి.శంకరయ్య 9848394013 హంద్రీనీవా ప్రాజెక్టు నుండి కృష్ణ జలాలు తీసుకు వచ్చి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో బంగారం పంటలు పండే అవకాశం కల్పించుతామని గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి మొదలు కొని జిల్లా కలెక్టర్ […]

జగన్‌పై దాడి కేసులో శివాజీని విచారించనున్న ఎన్‌ఐఏ!

January 19, 2019 admin 1

ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం వినామాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ కీలక వ్యక్తిని విచారించనుంది. ప్రతిపక్ష నేతపై దాడి జరుగబోతోందని కొన్ని నెలల ముందే చెప్పిన సినీనటుడు […]

ఎట్టకేలకు బ్రహ్మోత్సవ బహుమానం జీవో విడుదల

January 18, 2019 admin 0

టిటిడి ఉద్యోగ కార్మికులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వడానికి ఆమోదం తెలియజేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో బ్రహ్మోత్సవాలు ముగిసినా….బహుమానం ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. నవంబర్‌ నెలలో బోర్డు తీర్మానం చేసి […]

ఎన్నికల తర్వాత కూడా ఎపికి ప్రత్యేక హోదా హుళక్కే!

January 18, 2019 admin 0

ఎపి ఎన్నికలు పూర్తిగా ప్రత్యేక హోదా చుట్టూ తిరగనున్నాయి. విపక్ష నేత జగన్ తో టిఆర్ఎస్ నేత కెటిఆర్ హైద్రాబాద్ లో సమావేశం కావడం ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలు జరిగినా మొత్తం ఫోకస్ […]

ఏపిలోనూ తమిళనాడు రాజకీయ సంస్కృతికి చంద్ర‌బాబు శ్రీ‌కారం!

January 18, 2019 admin 0

– త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్‌ను క‌ల‌వ‌డం నేర‌మా? – రాజ‌కీయాల కోసం బంధుత్వాలు, స్నేహాలు వ‌దులుకోవాలా? – బ‌ద్ధ శ‌త్రువైన కాంగ్రెస్‌తో మీరెలా క‌లిశార‌ని నిల‌దీస్తున్న యాద‌వ సంఘాల నేత‌లు! తెలంగాణ మాజీ మంత్రి, […]

టిటిడి రిటైర్డ్‌ ఉద్యోగులకు ఫిలిగ్రిమ్‌ అలవెన్స్‌ పెంపునకు బోర్డు నిరాకరణ

January 17, 2019 admin 0

సర్వీసులో ఉన్న టిటిడి ఉద్యోగులకు పెంచిన విధంగానే తమకూ ఫిలిగ్రిమ్‌ అలవెన్స్‌ పెంచాలని టిటిడి రిటైర్డ్‌ ఉద్యోగులు చేసిన విజ్ఞప్తిని పాలక మండలి తిరస్కరించింది. తిరుమల యాత్రాస్థలం కావడంతో…టిటిడి పనిచేసే ఉద్యోగులకు బంధుమిత్రుల తాకిడి […]

కెెసిఆర్‌ తిట్లను బాగా గుర్తుపెట్టుకున్న టిడిపి నేతలు!

January 17, 2019 admin 0

ఫెడరల్‌ ప్రంట్‌పై వైసిపి, టిఆర్‌ఎస్‌ నేతలు చర్చలు జరిపారన్న వార్తలు రాగానే తెలుగుదేశం నాయకులు…తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌, ఆంధ్రావాళ్లను ఏమని తిట్టారో, ఎలా తిట్టారో రాసుకువచ్చి మరీ మీడియాకు చెప్పారు. […]

బాబుగారి వాదన ప్రకారం….టిడిపి భారతదేశంలో పోటీ చేయడానికి వీల్లేదు!

January 17, 2019 admin 0

తెలుగు సినీ హీరో ప్రభాష్‌తో సంబంధం అంటగడుతూ…సోషల్‌ మీడియాలో తనపై జరుగుతున్న అనైతిక ప్రచారంపై వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు […]

‘కోడికత్తి’ కేసులో కదులుతున్న డొంక..!

January 16, 2019 admin 0

ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో దర్యాప్తు మొదలుపెట్టిన ఐఎన్‌ఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) డొంక కదిలిస్తోంది. ఈ దర్యాప్తుతో తక్కువ కాలంలోనే కీలక […]

కొబ్బరి చిప్ప ధర రూ.1,365 ఆశ్చర్యపోయినా ఇది నిజం…!

January 16, 2019 admin 0

ఏ వస్తువు కావాలన్నా ఆన్‌లైన్‌లో దొరుకుతున్న కాలం ఇది. కంప్యూటర్ల నుంచి పొయ్యిలో వేసే పిడకల దాకా ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఆన్‌లైన్‌ కంపెనీలు ప్రతిదాన్నీ మార్కెట్‌ చేసేస్తున్నాయి. ఈ ధోరణి […]

టివి ఛానళ్లను కలవరపెడుతున్న‌….యూట్యూబ్‌ ఛానళ్లు..!

January 16, 2019 admin 0

– ఆదిమూలం శేఖర్‌, 8686122179 పత్రిక, మీడియా రంగంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందివచ్చిన టెక్నాలజీ ఈ రంగం కొత్తపుంతలు తొక్కడానికి దోహదపడుతోంది. ఒకప్పుడు టివి ఛానల్‌ పెట్టాలంటే వందల కోట్ల వ్యవహారం. ఇప్పుడు నామమాత్రపు […]

బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలంటే మనసు రాదా…!

January 11, 2019 admin 0

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ముగిసిన తరువాత టిటిడి ఉద్యోగ కార్మికులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వడం దాదాపు రెండు దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. అయినా….బహుమానం అందివ్వడంలో ప్రతిఏటా జాప్యం జరుగుతూనే ఉంది. ఉత్సవాలు ముగిసిన మూడు […]

చంద్రబాబు ట్రాన్స్‌ఫర్లు చేయించి రూ.500 – రూ.600 తీసుకునేవాడు…!

January 10, 2019 admin 0

ఎన్‌టిఆర్‌ కథానాయకుడు సినిమా విడుదలైన నేపథ్యంలో అనేక అంశాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఫిబ్రవరి 7న ఎన్‌టిఆర్‌ మహానాయకుడు విడుదలైతే వివాదాలూ ముసురుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్‌టిఆర్‌ విదేశాలకు వెళ్లిన సందర్భంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన […]