మన్నవరానికి మంచిరోజులు వచ్చేనా…! పదేళ్లు నిండినా పునాదుల్లోనే…!!

August 31, 2019 admin 0

వలిపి శ్రీరాములు, ధర్మచక్రం ప్రతినిధి, శ్రీకాళహస్తి నవ్యాధ్రలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటంతో మన్నవరం విద్యుత్‌ ఉపకరణాల తయారీ ప్రాజెక్టుకు మంచి రోజులు వస్తాయని తూర్పు మండలాల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. […]

తిరుమలలో టీటీడీ ఉద్యోగి ఆత్మహత్య

August 30, 2019 admin 0

తిరుమల: తిరుమలలో టీటీడీ ఉద్యోగి ఆత్మహత్య వాటర్ వర్క్స్ విభాగం ఉద్యోగి పార్థసారథి గా గుర్తింపు గోవర్ధన్ సత్రంలో రూమ్ నెం 26 లో ఫ్యాన్ కు ఉరివేసుకొని మృతి విచారణ చేస్తున్న పోలీసులు […]

శ్రీకాళహస్తిలో టిడిపి ధర్నా..!

August 30, 2019 admin 0

ఇసుక సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం శ్రీకాళహస్తి తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ […]

ధర్మచక్రం ప్రత్యేకం : శ్రీవారి ఆలయం బయటే పరకామణి…!

August 29, 2019 admin 0

తిరుమల శ్రీవారి హుండీ ద్వారా వస్తున్న కానుకలను లెక్కించే పరకామణిని ఆలయం లోపల నుంచి బయటకు తరలించాలన్న ఆలోచనలో టీటీడీ అధికారులు ఉన్నారా? దీనిపై ప్రాథమిక చర్చలు సాగుతున్నాయి..? అవును… పరకామణిని తిరుమల ఆలయం […]

శ్రీకాళహస్తి ఈఓ బదిలీ…ఆ స్థానంలోకి చంద్రశేఖర్ రెడ్డి

August 29, 2019 admin 0

శ్రీకాళహస్తీశ్వర ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ రామ రామ స్వామి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నెల్లూరు జిల్లా రెవిన్యూ అధికారిగా పని చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు నిన్న పొద్దుపోయిన తర్వాత […]

ఇంతకీ గల్లంతయిన బంగారు నాణేలు ఎన్ని..?

August 28, 2019 admin 0

…. 53 నాణేలు మాయమైనట్లు రికార్డుల్లోనే ఉంది….మరి ఒకటే అని అధికారులు చెబుతున్నారు..! టిటిడి ట్రెజరీ నుంచి వెండి కిరీటం, కొన్ని బంగారు ఆభరణాలు మాయమైన వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. మూడేళ్ల క్రితం […]

టిటిడి ఉద్యోగులకూ ‘తోపుడు’ దర్శనమే..!

August 28, 2019 admin 0

ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఇటీవల చేసిన మార్పులు టిటిడి ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. వెంకటేశ్వరున్ని దర్శించుకునే సమయంలో అందరు భక్తులను నెట్టేసినట్లే తనమూ నెట్టేస్తున్నారని ఆవేదన […]

శ్రీవారి ఖజానాలో కాకి లెక్కలేమిటి సారూ…!

August 27, 2019 admin 0

ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ. వేలమంది ఉద్యోగులు, అధికారులు పని చేస్తున్న సంస్థ. ముగ్గురు ఐఏఎస్‌లు, ఒక ఐపిఎస్‌ ఆధ్వర్యంలో నడిచే సంస్థ. […]

శివయ్య స్కిట్‌కు …ఎంఎల్‌ఏతోనే మోక్షం..!

August 27, 2019 admin 0

వలిపి శ్రీరాములు, ధర్మచక్రం ప్రతినిధి, శ్రీకాళహస్తి నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలనే ప్రధాన ఆశయంతో నెలకొల్పిన శ్రీకాళహస్తీశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (స్కిట్‌) ఇంజినీరింగ్‌ కాళాశాల కాలగర్భంలో కలిసిపోపయే ప్రమాదంలో పడింది. […]

విద్యార్థులతో శ్రీవారి కానుకల లెక్కింపు ప్రారంభం…టిటిడిలో కొత్త ప్ర‌యోగం..!

August 26, 2019 admin 0

ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం తిరుమల శ్రీవారికి గుట్టలుగా వచ్చిపడుతున్న కరెన్సీ నోట్ల కట్టలు, చిల్లర గుట్టను లెక్కించడం కోసం టిటిడి కొత్త మార్గాన్ని అన్వేషించింది. టిటిడి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో అటు నోట్లు, […]

టిటిడిలో రజకులు కులవృత్తి చేసుకోడానికి సిఎంతో చర్చిస్తాను : బియ్యపు మధుసూదన్ రెడ్డి

August 25, 2019 admin 0

శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రజక ఆత్మీయ సమావేశం ఏర్పేడు లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను […]

ధర్మచక్రం ఎఫెక్ట్‌ – నర్సింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ మార్పు – ఆలయంలో ఈవో తనిఖీలు

August 24, 2019 admin 0

శ్రీకాళహస్తి ఆలయం, ఆలయానికి అనుబంధంగా నడుస్తున్న జ్ఞానప్రసూనాంబిక నర్సింగ్‌ కాలేజీలకు సంబంధించి ధర్మచక్రం ప్రచురించిన కథనాలపై సంబంధిత అధికారులు స్పందించారు. ప్రిన్సిపాల్ తొల‌గింపు … అర్హత లేకున్నా ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్న జ్ఞానాంబిక నర్సింగ్‌ కాలేజీ […]

తెలంగాణకు జడిసి పోతురెడ్డిపాడులో నీటిని తగ్గించేశారా..!

August 24, 2019 admin 0

రాయలసీమకు రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పేటట్టు లేదు. గత పది సంవత్సరాలుగా ఎప్పుడూ లేని వరద ఈ ఏడు కృష్ణకు వచ్చింది. సీమకు అన్యాయం జరిగిందని భావించిన తెలుగుదేశం హయాంలో కూడా పైగా శ్రీ […]

అన్యమత ప్రచారం అంటూ అనవసర రాద్ధాంతం..!

August 23, 2019 admin 0

తిరుమలలో ఓ బస్సులో ఇచ్చిన ఆర్‌టిసి బస్సు టికెట్టు వెనుక జరూసలాం యాత్రకు సంబంధించిన ప్రకటన ఉండటం పెద్ద వివాదంగా మారింది. దీన్ని కుట్రపూరితంగా జరుగుతున్న అన్యమత ప్రచారంగా చెబుతూ కొందరు రాద్ధాంతం చేస్తున్నారు. […]

చిత్తూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులు యథాతథంగా పూర్తిచేయాలి

August 23, 2019 admin 0

మిషన్‌ శ్రీకృష్ణదేవరాయ పేరుతో జిల్లాలో చెరువుల అభివృద్ధికి ప్రత్యేక పథకాన్ని ప్రకటించాలి చిత్తూరు జిల్లా సాగునీటి అవసరాలు-ఆకాంక్షలు సమావేశం డిమాండ్‌ సాగునీరు పరంగా రాయలసీమలోని అన్ని జిల్లాల కంటే తీవ్రంగా నష్టపోతోంది చిత్తూరు జిల్లా. […]

అమ్మా జ్ఞానప్రసూనాంబ…నర్సింగ్‌ విద్యార్థిను గోడు కాస్త వినవమ్మా..!

August 22, 2019 admin 2

వలిపి శ్రీరాములు, ధర్మచక్రం ప్రతినిధి, శ్రీకాళహస్తి వారంతా నిరుపేద కుటుంబాలకు నుంచి వచ్చిన విద్యార్థులు…ప్రభుత్వం మంజూరు చేసే ఉపకారవేతనాలే వారికి ఆసరా….భవిష్యత్తుపై ఎన్నో ఆశలు ఉన్నప్పటికీ అర్థిక ఇబ్బందుల కాఱంగా నర్సింగ్‌ విద్యను ఎంచుకున్నారు. […]

తిరుమలలో గెలిచేది ధర్మారెడ్డా…ప్రైవేట్‌ పిఆర్‌వోలా..!

August 22, 2019 admin 0

తిరుమలలో ప్రైవేట్‌ పిఆర్‌ఓల రూపంలో తిష్టవేసిన దళారులను కొండ దించడం కోసం స్పెషల్‌ ఆఫీసర్‌ ధర్మారెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 13 మంది పిఆర్‌ఓలను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్‌ అధికారులు…వారి బాగోతాలను బయటకు తీస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. […]

శ్రీకాళహస్తి టిడిపిలో అసంతృప్తి సెగలు…ముఖ్యనేతల పక్కచూపులు – ప్రశ్నార్థకంగా సామాన్య కార్యకర్తల భవిత!

August 19, 2019 admin 0

– వలిపి శ్రీరాములు, ధర్మచక్రం ప్రతినిధి, శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. అధికారం కోల్పోవడంతో కొంతమంది ముఖ్యనేతలు పక్కచూపులు చూస్తున్నారు. బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి వల్ల పదవులు అలంకరించిన కొందరు […]

నీలకంఠేశ్వర స్వామి కల్యాణం

August 17, 2019 admin 0

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయం అనుబంధంగా మండలంలోని ఊరందూరులో వెలసిన అన్నపూర్ణాదేవి సమేత నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం స్వామి, అమ్మవార్ల కల్యాణం కమనీయంగా సాగింది. ఆలయ ప్రధాన పూజారులు జనార్దనశర్మ, గిరిధరశర్మ సారథ్యంలో […]

గ్రామ వాలంటీర్ల బాధ్యత గురుతరం..ఎస్సీవి నాయుడు

August 17, 2019 admin 0

శ్రీకాళహస్తి : ప్రభుత్వ పథకాలను ప్రజలు వద్దకు చేర్చే గురుతర బాధ్యత వాలంటీర్లుదేనని, అందరూ సేవాభావంతో పని చేసి ప్రజల మన్ననలు పొందాలని శ్రీకాళహస్తి మాజీ ఎంఎల్ఏ ఎస్సీవీ నాయుడు అన్నారు. తొట్టంబేడు మండలం […]

టిటిడి ఉద్యోగుల దుస్థితికి సాక్ష్యం భవ్య ..! వైద్యం ఎప్పటికీ అందని ద్రాక్షేనా..!!

August 17, 2019 admin 0

టిటిడిలో ఉద్యోగమంటే…బయట నుంచి చూసేవారికి గొప్పగా అనిపిస్తుంది. అయితే…బయట పల్లకి మోత…ఇంట్లో ఈగల మోత అన్నట్లు ఉంది టిటిడి ఉద్యోగుల పరిస్థితి. అనారోగ్యంపాలైనా, ప్రమాదానికి గురైనా సరైన వైద్యం అందని దుస్థితిలో ఉన్నారు టిటిడి […]

కెసిఆర్ గారు…. సీమను రతనాల సీమ చేయడమంటే ఇదేనా…?

August 17, 2019 admin 0

సరిగ్గా వారం రోజులు కూడా కాలేదు. దైవ దర్శనం కోసం కంచికి వెళ్లివస్తూ చిత్తూరు జిల్లా నగరిలో వైసిపి ఎమ్మెల్యే రోజా ఇంట ఆతిథ్యం తీసుకొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమను […]

బిజేపిలో చేరిన శ్రీకాళహస్తి టిడిపి నేతలు

August 16, 2019 admin 0

శ్రీకాళహస్తి రూరల్ మండలంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు జిల్లా నాయకులు,మాజీ శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు సభ్యులు, మాజీ సర్పంచులు,మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గుంటూరులోని బిజెపి రాష్ట్ర కార్యాలయం నందు బిజెపి […]

No Image

బిజెపిలో చేరిన టిడిపి నేతలు

August 16, 2019 admin 0

శ్రీకాళహస్తి రూరల్ మండలంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు జిల్లా నాయకులు,మాజీ శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు సభ్యులు, మాజీ సర్పంచులు,మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గుంటూరులోని బిజెపి రాష్ట్ర కార్యాలయం నందు బిజెపి […]

చిల్లర సమస్యకు నోట్లతో పరిష్కారం..! ధర్మారెడ్డి వినూత్న ఆలోచన..!

August 16, 2019 admin 0

వడ్డీకాసుల వాడిగా పిలవబడే తిరుమల వెంకన్నకు ఆ కాసులే పెద్ద తలనొప్పిగా మారుతున్నారు. గుట్టలుగా పడుతున్న చిల్లర నాణేలను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడమూ కష్టమవుతోంది. చిల్లర నాణేలను బ్యాంకులు తీసుకోకపోవడంతో రూ.20 కోట్ల విలువైన […]

ఏర్పేడు చింతలపాలెం భూసేకరణ సర్వే నిలుపుదల…ప్రభుత్వం కీలక నిర్ణయం

August 16, 2019 admin 0

• విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు భూసేకరణ ప్రారంభం ఏర్పేడు, శ్రీకాళహస్తి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా నిర్దేశించిన విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ కు కావలసిన 24 వేల […]

శ్రీకాళహస్తి ‘మాస్టర్‌ ప్లాన్‌’ మందగనమనం..! క‌లెక్ట‌ర్ చొర‌వ‌తోనే ముక్కంటికి విముక్తి..!

August 16, 2019 admin 0

వలిపి శ్రీరాములు, ధర్మచక్రం ప్రతినిధి, శ్రీకాళహస్తి అధికారుల అలసత్వం కారణంగా శ్రీకాళహస్తి ఆలయ బృహత్తర ప్రణాళిక పనులు ముందుకు సాగడం లేదు. సుమారు ఏడాది కాలంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కోట్ల రూపాయలు […]

టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం

August 15, 2019 admin 0

పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీపద్మావతీ వేంకటేశ్వరుల కైంకర్యాలను నిర్వహిస్తున్న అర్చక, కార్యనిర్వాహక, భద్రతాసిబ్బందికి, విశ్రాంత ఉద్యోగులకు, విద్యార్థినీ విద్యార్థులకు, భక్తకోటికి, శ్రీవారిసేవకులకు 73వ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం […]