శ్రీకాళహస్తిలో దొడ్డిదారి దర్శనాలకు దేవస్థానం బ్రేక్..!

December 25, 2019 admin 0

అనుమతి ఉంటేనే ప్రత్యేక ప్రవేశమార్గం రోజూ ఇఓకు, ఉన్నతాధికారులకు నివేదిక రోజుకు 150 సిఫార్సు లేఖలు ఇస్తున్న అధికారులు..? ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వరాలయానికి మంచి రోజులు వచ్చినట్లున్నాయి. ఇన్నాళ్లూ అడ్డుగోలు దర్శనాలతో, […]

ప్రపంచస్థాయి ఆదర్శ గ్రామంగా సంతోష్ నగర్

December 21, 2019 admin 0

గిరిజన కాలనీలో అన్ని రకాలుగా అభివృద్ధి కల్కీ మనుమరాలు లోకాజీ ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి వరదయ్యపాళ్యెం మండలంలోని దరకాసు గ్రామ సమీపంలో కల్కీకి చెందిన వన్ హ్యూమానిటీ కేర్ నూతనంగా నిర్మించిన సంతోష్ […]

రాజధాని రైతుల విడ్డూరం…! దేశంలో ఎన్నడూ చూడని వింత ఆందోళన..!!

December 21, 2019 admin 1

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధాని కేంద్రాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడానికి సిద్ధమయింది. దీనిపై రాజధాని ప్రాంత రైతులు […]

ధర్మచక్రం వార్తకు స్పందన…..పిఆర్ అతిథిగృహం కు తాళాలు

December 18, 2019 admin 0

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి పట్టణంలోని పంచాయతీ రాజ్ అతిథి గృహం ఆవరణంలోనే మందుబాబులు నిత్యం తాగితూగుతున్న విషయమై .. మందుబాబులకు అడ్డాగా పంచాయతీ రాజ్ అతిథిగృహం.. ఎటుచూసినా మందు బాటిళ్లు, గ్లాసులే […]

జగన్‌ రాంగ్‌ స్టెప్‌ : మూడు రాజధానుల ప్రకటన..

December 18, 2019 admin 0

అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజు చివర్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన ప్రకనటన రాష్ట్రంలో దుమారం రేపుతోంది. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండకూడదా అంటూ ఆయన లేవనెత్తిన ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా […]

మందుబాబులకు అడ్డాగా పిఆర్ అతిథిగృహం..!

December 18, 2019 admin 0

ఎటు చూసినా మద్యం బాటిళ్లు, గ్లాసులు పట్టించుకోని అధికారులు ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి అది ప్రభుత్వ కార్యాలయం. చుట్టుపక్కల ఎటు చూసినా ఖాళీ మద్యం సీసాలు, వాటర్ బాటిల్స్, గ్లాసులే కనబడతాయి. మరుగులో […]

అధికారపక్షం అత్యుత్సాహం….ప్రతిపక్షం ఆక్రోశం..! శాసన సభా సమావేశాల తీరు !!

December 14, 2019 admin 1

ఆంధ్రప్రదేశ్‌ శీతాకాల శాసన సభా సమావేశాలు ఐదు రోజులు గడిచాయి. ఈ సమావేశాలు రోజూ రచ్చరచ్చగానే సాగుతున్నాయి. ఒక పూట కూడా సావధానమైన చర్చ జరిగినట్లు కనిపించదు. ప్రశ్నోత్తరాలతోనే విమర్శలు, ప్రతివిమర్శలు, దూషణలు మొదలై […]

నామినేటెడ్ పోస్టులు కోసం నేతల ఎదురుచూపులు…!

December 14, 2019 admin 0

ఆరు నెలలైనా భర్తీ కాని కీలక పదవులు స్థానిక పోరు తరువాతే భర్తీ కానున్నాయా..? ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో కీలకమైన నామినేటెడ్ పోస్టుల కోసం నేతలు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. […]

అధిక వసూళ్లు… ధరల పట్టికలేని లగేజీ లాకర్లు

December 8, 2019 admin 0

అనుమతి లేని షాపుల్లో అక్రమ వసూళ్లు ముక్కంటి ఆలయంలో ఇదీ పరిస్థితి ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి అధికారుల నిర్లక్ష్యం , పట్టించుకోకపోవడం కారణంగా శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేసే భక్తులకు ఇబ్బంది గా మారుతోంది. ప్రయివేటు […]

‘చే’ నుంచి ‘షా’ దిశగా పవన్‌ పయనం…!

December 5, 2019 admin 0

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ రెండు రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అనేక ఊహాగానాలకు అవకాశం కల్పిస్తున్నాయి. బిజెపి అగ్రనేత అయిన అమిత్‌ షా అంటే తనకు గౌరవమని చెప్పారు. […]