స్విమ్స్ ఆస్పత్రికి మహర్దశ… రూ.100 కోట్ల కేటాయించిన టిటిడి

February 29, 2020 admin 0

రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్న తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి మహర్దశ పట్టనుంది. ఈ ఆసుపత్రిని ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం తన ఆధీనంలోకి తీసుకున్న […]

టీటీడీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులుకు ఉద్యోగ భద్రత!

February 29, 2020 admin 0

టిటిడి కీలక నిర్ణయం ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లోకి టిటిడి కార్మికులు టీటీడీ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని టిటిడి పాలక మండలి సమావేశంలో నిర్ణయించినట్లు చైర్మన్ వై […]

చంద్రబాబు ఆశించినదే….జగన్‌ చేశారా..!

February 27, 2020 admin 0

ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విశాఖ విమానాశ్రయంలోనే వైసిపి శ్రేణులు, విశాఖను పరిపానా రాజధానిగా కోరుకుంటున్న వారు అడ్డుకున్నారు. నాుళుగైదు గంటల హైడ్రామా అనంతరం చంద్రబాబు నాయుడు విమానాశ్రయం […]

టిటిడి కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడికి భానుప్రకాష్‌ రెడ్డి సపోర్ట్..! టిటిడి కార్మికుల్లో ఆగ్రహం..!!

February 26, 2020 admin 0

టీటీడీలో ఎఫ్ఎంఎస్ కాంట్రాక్టు పనులు చేస్తున్న పద్మావతి హాస్పిటాలిటీ అండ్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ సంస్థ అధినేత భాస్కర్ నాయుడికి మద్దతుగా…బిజెపి నేత, టిటిడి మాజీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడటం చర్చనీయాంశం […]

వాటర్ బాటిల్ చేసిన పాపం ఏమిటో… కూల్ డ్రింక్ బాటిల్ చేసిన పుణ్యం ఏమిటో..! తిరుమలేశా..!!

February 26, 2020 admin 0

పర్యావరణ పరిరక్షణ పేరుతో తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించారు. ప్లాస్టిక్ బాటిళ్ల స్థానంలో గాజు నీటి సీసాలు ప్రవేశపెట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ పరిస్థితుల్లో వేలాది మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు. […]

పారిశుద్ధ్యం భేష్… సిబ్బంది శభాష్..! శివరాత్రి ఉత్సవాల్లో శానిటేషన్ పనితీరుపై ప్రశంసలు

February 26, 2020 admin 0

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి సాధారణంగా మన ఇంట్లో ఒక పండగ వచ్చిందంటే ఇంటిని ఒక రోజంతా శుభ్రంగా ఉంచుకోవాలంటేనే కష్టంగా ఉంటుంది. అలాంటిది 13 -14 రోజుల పాటు లక్షల మంది భక్తులు […]

తిరుపతిని తాకిన ఐటి దాడులు..! మాజీ ఎంఎల్ఏ ఆస్తులు సోదా..!!

February 25, 2020 admin 0

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన శ్రీనివాసులు ఇంట్లో నిర్వహించిన ఐటి సోదాలు సంచలనమై, చర్చనీయాంశంగా ఉన్న తరుణంలోనే…తిరుపతిలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల ఆస్తులపైనా ఆదాయ పన్ను […]

అన్నా క్యాంటీన్ల కోసం వంటా వార్పుతో టిడిపి నిరసన

February 24, 2020 admin 0

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం రాష్ట్ర పార్టీ పిలుపుతో శ్రీకాళహస్తి పట్టణంలోని అన్న క్యాంటీన్ దగ్గర పట్టణ అధ్యక్షులు విజయ కుమార్ ఆధ్వర్యంలో వంట వార్పు నిరసన […]

ముక్కంటి భక్తుల బసకు బాసట…దేవస్థానం అతిథి గృహాలు

February 22, 2020 admin 0

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీకాళహస్తీ శ్వరాలయం ఆధ్వర్యంలో నడపబడుతున్న అతిథి గృహాలు ఇక్కడికి విచ్చేస్తున్న వేలాది మంది భక్తుల బసకు బాసటగా ఉన్నాయి. ప్రయివేటు అతిథి గృహాల్లో సరైన […]

కుప్పం ఎమ్మెల్యే గారికి… కుప్పం పౌరుడిగా నా బహిరంగ లేఖ

February 19, 2020 admin 0

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ నెల 24, 25 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కుప్పానికి చెందిన హరినాథ్ అనే […]

మహాశివరాత్రి ఉత్సవాలకు కట్టుదిట్టమైన చర్యలు..!

February 19, 2020 admin 0

6 వందల మంది పోలీసులతో పటిష్ట భద్రత డ్రోన్ కెమెరాలు, స్పెషల్ పార్టీలతో నిఘా శ్రీకాళహస్తి డిఎస్పీ నాగేంద్రుడు ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన భద్రతా […]

తిరుమ‌ల‌లో వాట‌ర్ బాటిళ్ల నిషేధం స‌క్సెస్ అవుతుందా…! ఈ నిర్ణ‌యం స‌రైన‌దేనా..! ప్ర‌త్యామ్నాయం లేదా…!

February 19, 2020 admin 0

పర్యావరణ పరిరక్షణ పేరుతో తిరుమలలో వాటర్‌ బాటిళ్లను నిషేధించారు. దివ్యక్షేత్రమైన తిరుమల‌ను ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దాన్న ఆలోచనలో భాగంగా ముందుగా ప్లాస్టిక్‌ కవర్లను నిషేధించిన టిటిడి…ఆ తరువాత ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లనూ తిరుమల‌కు అనుమతించకూడదని […]

శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత దాడి….జింకను చంపి తిన్న చిరుత

February 17, 2020 admin 1

తిరుమలకు కాలినడకన వెళ్లే శ్రీవారిమెట్టు మార్గంలో సోమవారం వేకువజామున చిరుత జింకపై దాడికి దిగి చెంపేసిందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. దీనితో కాలినడకన మ్రొక్కులు తీర్చుకునే భక్తులను రెండు గంటల పాటు నిలిపేశారు. నడకమార్గంలో […]

మీ రేషన్ కార్డు ఉందో లేదో తెలుసుకోండి..

February 17, 2020 admin 1

ప్రభుత్వం కొత్తగా బియ్యం కార్డులు ఇస్తోంది. ఇందులో మీ కార్డు ఉందో లేదో తెలుసుకోవడానికి….కింది లింకు ఓపెన్ చేసి మీ కార్డు నెంబరుగానీ మీ ఆధార్ నెంబరుగానీ నమోదు చేయండి. వివరాలు కనిపిస్తాయి. https://www.spandana.ap.gov.in/Navasakam/RationCardStatus.aspx

ముక్కంటి అన్నప్రసాదం… భక్తులకు వరప్రసాదం…

February 15, 2020 admin 0

రోజుకు 3 వేల నుంచి 6 వేల మందికి భోజనం రోజూ రూ.40 వేలు – రూ.60 వేల విరాళాలు బ్యాంకులో రూ.15 కోట్ల డిపాజిట్లు ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి దక్షిణ కాశిగా […]

వైసిపి నేతల సవాలు… చంద్రబాబు మౌనం… టిడిపి నేతల వితండ వాదం !

February 14, 2020 admin 1

నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన శ్రీనివాసులు ఇంటితో పాటు 40 చోట్ల ఐదు రోజుల‌ పాటు తనిఖీలు నిర్వహించిన తరువాత ఆదాయ పన్ను శాఖ […]

కేజ్రీవాల్ మరో సంచలనం

February 13, 2020 admin 0

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ మరో రికార్డు సృష్టించింది. తమ పార్టీలో చేరాలనుకునే వారు 98 71 01 01 01 నంబర్ కు మిస్డ్ కాల్ […]

శ్రీకాళహస్తి ఆలయానికి రూ.5 లక్షల విలువైన పాత్రల విరాళం!

February 13, 2020 admin 0

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వడ పులిహోర తదితర ప్రసాదాలను తయారుచేయడానికి వినియోగించే రూ. 5 లక్షల విలువైన పాత్రలను, లడ్డూలు నిల్వ ఉంచే ప్లాస్టిక్్ ట్రేలను నెల్లూరుకు చెందిన మురళీకృష్ణ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత […]

అదృష్టం తలుపుతట్టింది…రోజు కూలీ రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యారు…!

February 12, 2020 admin 0

అదృష్టం వెతుక్కుంటూ వచ్చి ఆయన తలుపు తట్టింది. దీంతో రోజు కూలీ అయిన అయన రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయారు. ఊహించని అదృష్టానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే…. కేరళ రాష్ట్రం కర్నూరు ప్రాంతానికి […]

ముక్కంటి ఉత్సవాలకు శ్రీకాళహస్తి ముస్తాబు

February 12, 2020 admin 0

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎంఎల్ఎ శరవేగంగా పనులు… ప్రముఖులకు ఆహ్వానాలు ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి దక్షిణకాశి, వాయులింగకేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈ నెల16 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు […]

జరగబోయేది చంద్రబాబుకు అర్థమైపోయిందా…!

February 12, 2020 admin 0

ఈనెల 17వ తేదీ నుంచి ప్రజా చైతన్య యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాపితంగా సభలు నిర్వహించాని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ సభ ద్వారా మూడు రాజధానులు, పింఛన్లు, […]

కేజ్రీవాల్ అఖండ విజయం… చంద్రబాబు ముఖం చూపించగలరా…!

February 11, 2020 admin 0

ఆమ్ ఆద్మీ పార్టీ చారిత్రాత్మక గెలుపునకు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మధ్య లింకేమిటన్న అనుమానం కగలవచ్చు. ఢిల్లీ ఎన్నికల ప్రస్తావనలో చంద్రబాబు గురించి తప్పక మాట్లాడుకోవాలి. సరిగ్గా ఎనిమిది నెలల […]

మన మీడియా ఇలాగే వర్థిల్లాలి..!

February 10, 2020 admin 0

మన పత్రికలు, టివి ఛానళ్లు వార్తలు రాయడం ఎప్పుడో మానేశాయి. కాకమ్మ కతలు, పిట్ట కతలు, పిట్ట దొర పొగడ్తలు రాయడం బాగా ఒంటబట్టించుకున్నాయి. పత్రిక తెరిస్తే మొదటి పేజీలోనే ఇవి కనిపిస్తాయి. ఏ […]

కియాపై ‘కారు కూతలు’..! అది ఫ్యాక్ట‌రీనా…. షామియానా…. తీసుకెళ్లిపోడానికి…!

February 6, 2020 admin 1

అనంతపురంలో ఏర్పాటు చేసిన కియా కార్ల పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతోందంటూ తెలుగుదేశం అనుకూ మీడియా ప్రచారం హోరెత్తిస్తోంది. రాయటర్స్‌ అనే అంతర్జాతీయ వార్తా సంస్థ రాసిన ఓ కథనాన్ని ఆసరా చేసుకుని ఈ రాద్ధాంతమంతా […]

అమరావతి ఉద్యమానికి తెరపడనుందా…! రెండు కీలక పరిణామాలు..!!

February 4, 2020 admin 1

అమరావతి కేంద్రంగా జరుగుతున్న ఉద్యమానికి తెరపడే దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఢిల్లీ కేంద్రంగా ఒకటి, అమరావతి కేంద్రంగా ఒకటి జరిగాయి. అమరావతి రైతులు కొందరు 4వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ […]

కర్నూలులో హైకోర్టుపై బాబుగారి విన్యాసం…!

February 4, 2020 admin 0

నన్ను రాయలసీమ ద్రోహి అని ప్రచారం చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టుకు మేము వ్యతిరేకం కాదు. మేం హైకోర్టు బెంచ్‌ ఇచ్చాం. వాళ్లు హైకోర్టు అంటున్నారు. ఏవేవో ప్రచారం చేన్నారు….ఇవీ 03.02.2020 విలేకరుల సమావేశంలో మాజీ […]

శభాష్ పోలీస్…మిస్సయిన గంటలోనే భక్తులకు మొబైల్ అప్పగింత.!

February 3, 2020 admin 0

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి పోలీసుల పనితీరును స్థానికులే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేస్తున్న భక్తులు సైతం అభినందనందిస్తున్నారు. భక్తులు పోగొట్టుకున్న ఖరీదైన మొబైల్ ఫోన్ ను గంటలోనే తిరిగి భక్తులకు […]