కాకుల‌కు ఏమయింది..? ఎందుకు చచ్చిపోతున్నాయి..?

April 6, 2020 admin 0

తమిళనాడు రాష్ట్రం రాణిపేట సమీపంలోని ఓ గ్రామంలో కాకులు పదు సంఖ్యలో చచ్చిపోతున్నట్లు పత్రికల్లో వార్తలొచ్చాయి. కరోనా నేపథ్యంలో అక్కడి జనం హడలిపోతున్నారు. పక్షుల‌కూ కరోనా సోకుతుందా అనే భయం వారిలో ఆందోళన కలిగిస్తోంది. […]