కరోనా : చిత్తూరు జిల్లా సమగ్ర సమాచారం

July 30, 2020 admin 0

చిత్తూరు జిల్లా కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సీజన్, వెంటిలేటర్స్, మందుల కొరత లేదు : జిల్లా కలెక్టర్ జిల్లాలో ఈ నెల 29 వరకు మొత్తం పాజిటివ్ కేసులు 10,051 – ఇందులో యాక్టివ్ […]

4.37 కిలోల బంగారు…10,438 చెప్పులు, దుస్తులు…ఇవన్నీ ఏమిటో తెలుసా..!

July 30, 2020 admin 0

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలిత మరణానంతరం అమె ఇంట్లో స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. జయలలితకు వారసులెవరూ లేకపోవడంతో…ఆమె నివాసమైన చెన్నై లోని‌ పోయేస్ గార్డన్ ను, ఆ ఇంట్లోని […]

చంద్రబాబు ‌అవకాశవాదాన్ని బట్టబయలు చేసిన కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి..!

July 29, 2020 admin 0

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అవకాశవాదాన్ని సోదాహరణగా ఎండగట్టారు జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. కాశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు అనంతరం…అమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా సహా… అక్కడి నేతలను నెలల […]

సోనూసూద్ ట్రాక్టర్ వివాదం…తప్పెవరిది..!

July 27, 2020 admin 0

మదనపల్లి రైతు…సోనూసూద్ ట్రాక్టర్…ఊహించని మలుపులు…జర్నలిస్టు ఆదిమూలం శేఖర్ దృష్టి కోణం..! మదనపల్లి సమీపంలోని కెవి పల్లెకు‌ చెందిన నాగేశ్వరరావు… తన భార్య, ఇద్దరు కుమార్తెల‌ సాయంతో నాగలి దున్నుతూ, వేరుశెనగ విత్తుతుండగా…ఆయన అల్లుడే వీడియో […]

నేనున్నాను…ధైర్యంగా వుండండి…కోవిడ్ బాధిత పోలీసులకు ఎస్పీ రమేష్ రెడ్డి భరోసా..!

July 26, 2020 admin 0

విధి నిర్వహణలో వుంటూ, కరోనా బారిన పడిన పోలీసులకు ‘నేనున్నాను…ధైర్యంగా వుండండి’ అంటూ చెప్పారు తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి. వైరస్ సోకి చికిత్స పొందుతున్న పోలీసు సిబ్బందిని ఆయన జూమ్ […]

చిత్తూరు జిల్లాలో 560 కరోనా కేసులు.. కరోనా మరణాలు – 8

July 21, 2020 admin 0

21.07.2020 తేదీ ఉదయం విడుదలైన బులిటెన్ వివరాలు…జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలలు అనంతపురం – 458చిత్తూరు – 560తూర్పుగోదావరి జిల్లా – 524గుంటూరు -577కడప – 322కృష్ణాజిల్లా – 424కర్నూలు – 515నెల్లూరు […]

తిరుపతి పోలీసు జిల్లాలో 100 మంది పోలీసులకు కరోనా..

July 20, 2020 admin 0

కరోనా వ్యాప్తి నివారణకు తిరుపతి మునిసిపల్ సమావేశ మందిరంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి. రమేష్ రెడ్డి , తిరుపతి మునిసిపల్ కమీషనర్ పి.యస్. గిరిషా […]

No Image

మీ ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్ ఉంటే…కరోనాపై విజయం సులభం..!

July 20, 2020 admin 0

పల్స్ ఆక్సిమీట్…చిన్నపాటి వైద్య పరికరం. మన రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తెలుసుకోడాని వాడే పరికరం. ర‌క్తంలోని ఆక్సిజ‌న్ స్థాయిలు త‌గ్గడం వల్ల వచ్చే సమస్యలను గుర్తించడం కోసం దీన్ని ఉప‌యోగిస్తారు. క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ ప‌ల్మన‌రీ […]

తిరుమల అర్చకులు మరణిస్తే… అంత్యక్రియల్లో టిటిడి పాటించే సంప్రదాయం ఏమిటో తెలుసా..!

July 20, 2020 admin 0

తిరుమల శ్రీవారి ఆలయంలో తరతరాలుగా అర్చకత్వం చేస్తున్నవారు అంటే వంశపారంపర్య అర్చకులు మరణిస్తే… ప్రత్యేక సంప్రదాయాలతో‌ అంత్యక్రియలు నిర్వహిస్తారు. టిటిడి కొన్ని మర్యాదలు పాటిస్తుంది.‌ ఒక చందనపు కర్ర, ఒక పరివట్టం, ఒక నిప్పును, […]

తిరుమల దర్శనాల రద్దుపై మీనమేషాలు ఎందుకు..! సిఎం చొరవ తక్షణ అవసరం..!!

July 20, 2020 admin 0

తిరుపతిలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనం కొంతకాలం రద్దు చేయాలని వస్తున్న డిమాండ్ పై తిరుమల తిరుపతి దేవస్థానం మీనమేషాలు లెక్కిస్తోంది. అదిగో ఇదిగో అంటున్నారు తప్ప ఇప్పటిదాకా నిర్ణయం […]

బంగాళాఖాతంలో భూమి చీలిందట…విశాఖకు ప్రమాదం పొంచివుందట… ఈ వార్తపై అనుమానాలు!

July 20, 2020 admin 0

బంగాళాఖాతంలో భూమి 300 కిలోమీటర్ల మేర నెర్రి చీలిందట, దీనివల్ల విశాఖ నుంచి శ్రీకాకుళం దాకా ఉత్తరాంధ్రకు పెను ప్రమాదం పొంచివుందట, భూకంపం …సునామీ వంటి ఉపద్రవాలు ముంచుకొస్తాయట. ఈనాడు లో ప్రచురితమైన కథనం […]

స్వీయ తప్పిదాల వల్లే చావుదాకా తెచ్చుకుంటున్నాం..!

July 20, 2020 admin 0

కరోనా జబ్బు వచ్చిన వారికందరికీ వెంటిలేటర్ల అవసరం ఉండదు. కరోనా వచ్చిన వారిలో ఒక శాతం వారికి ఒక్కటంటే ఒక్క శాతం వారికి మాత్రమే వెంటిలేటర్లు అవసరమౌతాయి. దాదాపు మూడు నుంచి నాలుగు శాతం […]

నిమ్మగడ్డకు మళ్లీ నిరాశ…హైకోర్టు వ్యాఖ్యల్లో లోతైన అర్థం..!

July 17, 2020 admin 0

రాష్ట్ర ఎన్నికల అధికారి గా పనిచేస్తూ ఆకస్మికంగా పదవి కోల్పోయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మరోసారి నిరాశే ఎదురైంది. తనను ఎన్నికల అధికారిగా పునర్నియమించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయటం లేదంటూ […]

ఈ తరానికి తెలియని కారంచేడు మారణహోమం..! ఒళ్లు గగుర్పొడిచే దారుణం.. !!

July 17, 2020 admin 0

నేటికి 35 సంవత్సరాల క్రితం….1985, జూలై, కారంచేడు… ప్రకాశం జిల్లా.ఒక రకంగా చూస్తే మన దళితులు అదృష్టవంతులేమో అనిపిస్తోంది నాకు. దళితులు ఎవర్ని అయితే దూషించారో, శత్రువులని ద్వేషించారో వాళ్లే దళిత ఉద్యమానికి పునాది […]

టిటిడి ఛైర్మన్ గారూ, తిరుపతి ప్రజల గోడూ కాస్త వినండి..!

July 16, 2020 admin 0

టిటిడిలో ఇప్పటిదాకా 140 మందికి మాత్రమే కరోనా సోకిందని, అందులో 70 మంది ఇప్పటికే కోలుకున్నారని, దర్శనాలు ఇప్పుడున్న పద్ధతిలోనే కొనసాగిస్తామని టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. భక్తుల వల్ల ఉద్యోగులకుగానీ, ఉద్యోగుల వల్ల […]

శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం కొన‌సాగిస్తాం : టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి

July 16, 2020 admin 0

            తిరుమ‌ల‌ శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నాలు కొన‌సాగుతాయ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి స్ప‌ష్టం చేశారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నం వ‌ద్ద గురువారం త‌న‌ను […]

కరోనా విజృంభిస్తున్నా … తిరుమల దర్శనాలపై ప్రతిష్టకు పోతున్నారా…!

July 14, 2020 admin 0

తిరుపతిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నగరంలో కేసుల సంఖ్య వెయ్యి దాటింది. అన్ లాక్ ముందు వందల్లో ఉన్న కేసులు…ఈ నెలలోనే ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఇది నగరవాసులను కలవరపెడుతోంది. మళ్లీ లాక్ డౌన్ విధించాలన్న […]

టిటిడిలో సిఎం‌ ఆదేశాలు అమలు కావడం లేదా…అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా..!

July 12, 2020 admin 1

ఎక్కడైనా ప్రజాప్రతినిధులకు దారిచూపి నడిపించేది అధికారులే. అందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆ మధ్య జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే తనకు కళ్లూ చెవులని చెప్పుకున్నారు. ఇది టిటిడికి కూడా వర్తిస్తుంది. ఇక్కడికి ఎవరు […]

భయపెడుతున్న కరోనా…శ్రీవారి దర్శనానికి దూరమవుతున్న భక్తులు..!

July 12, 2020 admin 0

కరోనా విపత్తు వేళ టిటిడి అధికారులు సాహసం చేసి, తిరుమల శ్రీనివాసుని‌ దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. అయితే భక్తులు మాత్రం కరోనాకు భయపడి , స్వామివారి దర్శనానికి దూరం అవుతున్నారు. దర్శనం కోసం టికెట్లు […]

కరోనా : చిత్తూరు జిల్లాలో 300 కేసులు

July 11, 2020 admin 1

చిత్తూరు జిల్లా వ్యాపితంగా 24 గంటల్లో 300 కేసులు నమోదయ్యాయి. ఇందులో తిరుపతి నగరంలోనే 144 కేసులున్నాయి. తిరుపతి రూరల్ మండలంలో 24 కేసులు బయటపడ్డాయి. ఇవన్నీ కూడా తిరుపతి కేసులుగానే భావించాల్సి వుంటుంది. […]

ఆయన (వైఎస్) నా గాజులతో‌ ఆడుకునేవారు…వైఎస్ విజయమ్మ

July 11, 2020 admin 1

నాలో, నాతో వైఎస్ఆర్ పుస్తకంలో వైఎస్ విజయమ్మ ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అటు రాజకీయ జీవిత, ఇటు వ్యక్తిగత జీవితంలో ఎవరికీ తెలియని‌ సంగతులు ఎన్నో చెప్పారు. వ్యక్తగత జీవితానికి సంబంధించి కొన్ని […]

జగన్ చికెన్ ఎందుకు మానేశారో తెలుసా..!

July 11, 2020 admin 0

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చికెన్ తినరట. ఈ విషయాన్ని ఆయన తల్లి వైఎస్ విజయమ్మ స్వయంగా చెప్పారు. తాను రాసిన నాతో వైఎస్ఆర్ పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. 1996 లోక్‌సభ […]

ఆ పత్రికకు పూనకం…జిల్లేడు కొమ్మతో సోషల్ మీడియా దెబ్బలు..!

July 7, 2020 admin 0

తెలుగులో కొన్ని దశాబ్దాలుగా అగ్రశ్రేణి పత్రికగా విరాజిల్లుతున్న ఒక దినపత్రిక, తాను పైకెత్తాలనుకున్న అంశానికి‌ అత్యంత ప్రధాన్యత ఇస్తుంది. ఇష్టంలేని అంశాన్ని అగాధంలోకి తొక్కేస్తుంది. ఇది నామాట కాదు. అదే పత్రికలో దీర్ఘకాలం పనిచేసిన […]

టిటిడి ఉద్యోగులకు ఈ‌ భరోసా సరిపోదు..!

July 6, 2020 admin 0

కరోనా విపత్తు వేళ ప్రాణాలకు తెగించి తిరుమల లో ఉద్యోగం చేస్తున్న టిటిడి ఉద్యోగులకు భరోసా కల్పిస్తూ టిటిడి పాలకమండలి రెండు రోజుల క్రితం ఒక నిర్ణయం‌ తీసుకుంది. టీటీడీ ఉద్యోగుల కోసం ప్రత్యేక […]

టిటిడి ప్రతిష్ట దిగజార్చేందుకు మరో కుట్ర..!

July 6, 2020 admin 1

తిరుమల‌ తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చడం కోసం, వివాదం‌ సృష్టించి లబ్ధిపొందడం కోసం కొన్ని‌ శక్తులు నిరంతరాయంగా ప్రయత్నిస్తూనే‌ ఉన్నాయి. తాజాగా టిటిడి మాసపత్రిక సప్తగిరితో పాటు మరో మతా‌నికి చెందిన పత్రిక బడ్వాడా […]

నెలాఖ‌రు వ‌ర‌కు ద‌ర్శ‌న టికెట్ల సంఖ్య పెంచేది లేదు…ఉద్యోగులంద‌రికీ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు..!

July 4, 2020 admin 0

దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నానికి సంబంధించి రోజువారీ భ‌క్తుల సంఖ్య‌ను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పెంచ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి […]