న్యాయదేవత పవిత్రతపై అనుమానం రేకెత్తించే రాతలు…!

August 16, 2020 admin 0

వైపిపి అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఉన్న అక్కసుతో, కోర్టులను, న్యాయమూర్తును రాజకీయాల్లోకి లాగి, బజారుకీడ్చి….ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల దురభిప్రాయం కలగడానికి కారణమ వుతున్నాయి ఆ పత్రిక రాతలు. ఎవరో న్యాయవ్యవస్థపై కుట్రలు […]

టిటిడిలో 748 మందికి కరోనా..! ముగ్గురి మృతి..!!

August 9, 2020 admin 0

టిటిడిలో ఇప్పటి‌ దాకా 748 మంది కరోనా బారినపడినట్లు, ముగ్గురు మరణించినట్లు ఈవో‌ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఆదివారం ఉదయం తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో […]

జస్టిస్ ఈశ్వరయ్య మీద కుట్రలు..! చంద్రబాబు మరో తప్పిదం..!!

August 7, 2020 admin 0

హైకోర్టు మాజీ న్యాయమూర్తి, అఖిల భారత బిసి ఫెడరేషన్ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్య నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య మీద పచ్చపార్టీ పెద్ద కుట్రకు తెరలేపింది. ఎనిమిదేళ్లుగా సస్పెన్షన్ లో […]

ధర్మారెడ్డితో జగన్‌కు తలనొప్పులు…! ఎస్వీబిసీలో అయోధ్య లైవ్ ఎందుకు రాలేదు..!!

August 6, 2020 admin 0

అయోధ్య రామాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని టిటిడికి చెందిన ఎస్వీబిసీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడం వివాదాస్పదమవుతోంది. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాపితంగా 200కుపైగా ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేసినా….ధార్మిక ప్రచారం కోసమే […]

మొద‌టిసారి ఆన్‌లైన్ సేవ‌గా శ్రీ‌వారి క‌ల్యాణోత్సవం ‍ – ఆగ‌స్టు 6 నుండి ఆన్‌లైన్‌లో టికెట్లు‌

August 5, 2020 admin 0

ఆగ‌స్టు 7 నుండి 31వ తేదీ వ‌ర‌కు గ‌ల క‌ల్యాణోత్స‌వం టికెట్ల‌ను ఆగ‌స్టు 6వ తేదీ గురువారం ఉద‌యం 11.00 గంట‌ల నుండి ఆన్ లైన్‌లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంటాయి. టికెట్లు కావ‌ల‌సిన గృహ‌స్తులు […]

No Image

కోవిడ్ కేర్ కిట్లు…హోమ్ ఐసులేషన్ కిట్లు సిద్ధం..!

August 5, 2020 admin 0

తిరుపతి : కరోనా బాధితుల్లో కొండంత భరోసాను నింపే అంశంలో కోవిడ్ సమన్వయ కమిటీ ముందడుగు వేసింది. కరోనా బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే కోవిడ్ కేర్, హోమ్ ఐశులేషన్ కిట్లు సిద్ధమయ్యాయి. ఈ కిట్ల […]

తిరుపతిలో ఆగస్టు 14 దాకా లాక్ డౌన్ పొడిగింపు…కొద్ది వెసులుబాటు.. !

August 5, 2020 admin 0

ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని దుకాణాలు అనుమతి తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో లాక్ డౌన్ ను ఆగస్టు 14 దాకా పొడిగించారు. గతంలో ప్రకటించిన లాక్ […]

దమ్ముండాల్సంది ఎవరికి…? బాబుకా? జగన్‌కా..?

August 4, 2020 admin 1

రాజీనామా చేయాల్సింది టీడీపీ ఎమ్మెల్యేలా? వైసీపీ ఎమ్మెల్యేలా? 3 గ్రామాల కోసం 13 జిల్లాల ప్రతినిధులు త్యాగాలు చేయాలా? ‘‘ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు గర్జించారు. రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్ళాలని ఘీంకరించారు. […]

చంద్రబాబు అంత సాహసం చేస్తారా..!

August 1, 2020 admin 1

రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చంద్రబాబు నాయుడు సహా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు తన సభ్యత్వాలకు రాజీనామా చేసి, గవర్నర్ కి సలమర్పిస్తారని […]