దమ్ముండాల్సంది ఎవరికి…? బాబుకా? జగన్‌కా..?

August 4, 2020 admin 1

రాజీనామా చేయాల్సింది టీడీపీ ఎమ్మెల్యేలా? వైసీపీ ఎమ్మెల్యేలా? 3 గ్రామాల కోసం 13 జిల్లాల ప్రతినిధులు త్యాగాలు చేయాలా? ‘‘ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు గర్జించారు. రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్ళాలని ఘీంకరించారు. […]