టిటిడి పదవుల్లో సామాజిక కోణం…టిడిపి సరికొత్త ప్రచారం..!

October 8, 2020 admin 0

జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి సామాజిక కోణాన్ని ముందుకు తెస్తున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ…ఇప్పుడు ప్రతిష్ఠాత్మక టిటిడి పదవుల విషయంలోనూ ఇదే అంశాన్ని తెరపైకి తెస్తోంది. టిటిడిలో కీలక పదవులన్నీ రెడ్డి సామాజికవర్గానికే కట్డబెడుతున్నారన్న […]