టిటిడి ఈవోగా తొలి నిర్ణయంతోనే జవహర్‌ రెడ్డి ముద్ర..!

October 13, 2020 admin 1

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ జవహర్‌ రెడ్డి, మూడు రోజుల్లోనే పాలనలో తనదైన ముద్ర వేశారు. నిర్ణయాలు తీసుకోవడంలో స్వతంత్రంగా, నిర్మొహమాటంగా వ్యవహరించగలరన్న అభిప్రాయాన్ని కలిగించగలిగారు. శ్రీవారి నవరాత్రి […]