జగన్ చికెన్ ఎందుకు మానేశారో తెలుసా..!

July 11, 2020 admin 0

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చికెన్ తినరట. ఈ విషయాన్ని ఆయన తల్లి వైఎస్ విజయమ్మ స్వయంగా చెప్పారు. తాను రాసిన నాతో వైఎస్ఆర్ పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. 1996 లోక్‌సభ […]

ఆ పత్రికకు పూనకం…జిల్లేడు కొమ్మతో సోషల్ మీడియా దెబ్బలు..!

July 7, 2020 admin 0

తెలుగులో కొన్ని దశాబ్దాలుగా అగ్రశ్రేణి పత్రికగా విరాజిల్లుతున్న ఒక దినపత్రిక, తాను పైకెత్తాలనుకున్న అంశానికి‌ అత్యంత ప్రధాన్యత ఇస్తుంది. ఇష్టంలేని అంశాన్ని అగాధంలోకి తొక్కేస్తుంది. ఇది నామాట కాదు. అదే పత్రికలో దీర్ఘకాలం పనిచేసిన […]

టిటిడి ఉద్యోగులకు ఈ‌ భరోసా సరిపోదు..!

July 6, 2020 admin 0

కరోనా విపత్తు వేళ ప్రాణాలకు తెగించి తిరుమల లో ఉద్యోగం చేస్తున్న టిటిడి ఉద్యోగులకు భరోసా కల్పిస్తూ టిటిడి పాలకమండలి రెండు రోజుల క్రితం ఒక నిర్ణయం‌ తీసుకుంది. టీటీడీ ఉద్యోగుల కోసం ప్రత్యేక […]

టిటిడి ప్రతిష్ట దిగజార్చేందుకు మరో కుట్ర..!

July 6, 2020 admin 1

తిరుమల‌ తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చడం కోసం, వివాదం‌ సృష్టించి లబ్ధిపొందడం కోసం కొన్ని‌ శక్తులు నిరంతరాయంగా ప్రయత్నిస్తూనే‌ ఉన్నాయి. తాజాగా టిటిడి మాసపత్రిక సప్తగిరితో పాటు మరో మతా‌నికి చెందిన పత్రిక బడ్వాడా […]

నెలాఖ‌రు వ‌ర‌కు ద‌ర్శ‌న టికెట్ల సంఖ్య పెంచేది లేదు…ఉద్యోగులంద‌రికీ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు..!

July 4, 2020 admin 0

దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నానికి సంబంధించి రోజువారీ భ‌క్తుల సంఖ్య‌ను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పెంచ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి […]

టిటిడి ఉద్యోగాల వివాదం… కడప జిల్లాకు 75 శాతం రిజర్వేషన్ : వైసిపికి లాభమా..!

July 4, 2020 admin 0

కడప జిల్లా పరిధిలోని టిటిడి అనుబంధ ఆలయాలలో కొన్ని నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసారు. అందులో కడప జిల్లాకు 75 శాతం కోటాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో టిటిడి ప్రభుత్వం తన […]

చచ్చిన కుక్కల్ని ఈడ్చినట్లు ఈడ్చి…గుంతలోకి విసిరి…కుప్పగా వేసి…పూడ్చేశారు..! కరోనా మరణం కంటే‌ విషాదం ఏముంటుంది..!!

July 1, 2020 admin 0

కరోనా వస్తుందని భయం కంటే..‌.ఒకవేళ కరోనారో మరణం సంభవిస్తే…మృతదేహం పట్ల వ్యక్తుల ప్రవర్తన ఎలావుంటుందో తలచుకుంటేనే భయం వేస్తుంది. ఇప్పటికే జరిగున కొన్ని ఉదంతాలు చూస్తే…ఎలా మరణించినా పర్వాలేదుగా‌నీ…కరోనాతో మాత్రం మరణించకూడదన్న భావన తప్పక […]

రఘురామ కృష్ణంరాజు గారూ, మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి క్షమిస్తారా..!

June 30, 2020 admin 0

తిరుమల వెంకటేశ్వరస్వామి రాజకీయాలకు వాడుకోవడం పరిపాటిగా మారిపోయింది. టిటిడి అడ్డంపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనేవారు కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉంటారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. అధిష్టానం పట్ల […]

కరోనా బాధితులు…పోలింగ్ కేంద్రానికి వెళ్లనవసరం లేదు.. పోస్టల్ బ్యాలెట్ ఓటు సదుపాయం..!

June 30, 2020 admin 0

కరోనా నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధానంలో కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. 65 ఏళ్లలు దాటిన వృద్ధులకు; కరోనా బాధితులు, అనుమానితులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించడానికి‌ కసరత్తు చేస్తోంది. […]

టిటిడి ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు మాధవంలో ప్రత్యేక రంటైన్ సెంటర్..!

June 29, 2020 admin 0

కరోనా నేపథ్యంలో టిటిడి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు క్వారంటైన్ అవసరమైతే మాధవంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను‌ అదేశించారు. క్వారంటైన్ సెంటర్ పర్యవేక్షణకు ఒక డిప్యూటీ ఈఓ, […]

కరోనాకు ఇంట్లోనే చికిత్స…ప్రైవేటు ఆస్పత్రి స్పెషల్ ప్యాకేజీ.. !

June 29, 2020 admin 0

కరోనా వస్తే ప్రభుత్వ‌ ఆస్పత్రుల్లోనే చికిత్స చేసుకోవాల్సిన పరిస్థితి. కొన్ని ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లినా లక్షల్లో బిల్లులు వేస్తున్న దుస్థితి. హైదరాబాదులోని కరోనా చికిత్సకు మూడు లక్షల బిల్లు వేసినట్లు సామాజిక మాధ్యమాల్లో పెద్ద […]

తిరుపతిలో కరోనా ఆస్పత్రులు నిండిపోతున్నాయి…తస్మాత్ జాగ్రత్త..!

June 29, 2020 admin 0

చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో కరోనా ఆస్పత్రిలు నిండిపోతున్నాయి. కేసులు ఇలాగే పెరిగితే ఆస్పత్రుల్లో బెడ్డు దొరకడమూ కష్టంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అదనపు […]

చైనాలో తినే కప్పలు, పాములు కాదు…రాయలసీమలో తినే పురుగుల గురించి తెలుసా…!

June 29, 2020 admin 2

రాయలసీమలో ఈసిళ్లు అని పిలిచే వీటిని ఇతర ప్రాంతాల్లో ఉసిళ్లు అని కూడా వ్యవహరిస్తారు. ముంగారి వాన కురిసినప్పుడు మరుసటి రోజు సాయంకాలం ఇవి పుట్టల నుంచీ విపరీతంగా బయటికి వస్తాయి. వేసవి కాలంలో […]

నిర్మలా సీతారామన్ ను మెత్తగా, శుభ్రంగా ఉతికేసిన అజేయ కల్లం..!

June 27, 2020 admin 0

కేంద్ర అర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక మాట అన్నారు. ‌కేంద్ర ప్రభుత్వం యూనిట్ విద్యుత్ రూ.2.70కి విక్రయిస్తుంటే… దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమలకు రూ.9కు విక్రయిస్తున్నట్లు విన్నాను. రాష్ట్ర ప్రజలు ఎలా […]

కరోనా తీవ్రమవుతున్న వేళ…ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు..! సరళంగా… సులభంగా అర్థమయ్యేలా…!

June 25, 2020 admin 0

వైరస్ అనేది జీవి కాదు. కొవ్వు కణాలతో ఆవరించబడివున్న ఒక ప్రోటీన్ అణువు (DNA) మాత్రమే. ఇది ఒక నిర్జీవి. ఇది కంటి, ముక్కు,గొంతు లోని కణాలతో కలిసినప్పుడు తన యొక్క జన్యు కోడ్ […]

రాజుగారూ, మీ వెటకారాలకు ప్రభత్వ లెటర్ హెడ్ కావాలా..!

June 25, 2020 admin 1

వైసిపి మీద తిరుగుబాటు బావుటా ఎగురవేసి, క్రమశిక్షణ ఉల్లంఘించి, షొకాజ్ ‌నోటీసు‌ అందుకున్న నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు…నోటీసుకు సమాధానం ఇవ్వకపోగా వెటకారాలకు పోతున్నారు. వైసిపి జాతీయ కార్యదర్శి హోదాలో ఇచ్చిన నోటీసుకు వెటకారంగా […]

ఉండవల్లిని‌ జగన్ అభిమానులు ఏ కోణంలో చూస్తున్నారు…! ఆయ‌న ఎం చేస్తున్నారు.. !!

June 25, 2020 admin 0

మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారంటే… ఒక ముఖ్యమంత్రి సమావేశానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఇస్తుంది మీడియా. అన్ని ఛానళ్లూ లైవ్ ఇస్తాయి. ఆయన మాట్లాడినంతసేపూ చూపిస్తాయి.‌ ఉండవల్లి మాటలను వినడానికి […]

నిమ్మగడ్డ గారూ, ఇది‌ రాజకీయం కాదా..!

June 25, 2020 admin 0

వివాదాస్పద రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగ గవర్నర్ కు ఒక లేఖ రాశారు. అందులో‌ ఆయన ప్రస్తావించిన అంశాలు హాస్యాస్పదంగానూ, ఆశ్చర్యకరంగానూ ఉన్నాయి.‌ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు తనను భయకంపితున్ని […]

బలిజల్లో ఒక్కడిగా ఉంటా… శ్రీకాళహస్తిలో శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తా : ఎంఎల్ఏ బియ్యపు మధుసూదన్ రెడ్డి

June 24, 2020 admin 0

జగనన్న ప్రభుత్వం “వై.ఎస్.ఆర్ కాపునేస్తం” పథకం కింద “బలిజ” అక్క చెల్లెమ్మలకు ప్రతి సంవత్సరం 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన సందర్భంగా శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లో బలిజ […]

కరోనాతో మరో ఎంఎల్ఏ మృతి..!

June 24, 2020 admin 0

కరోనా ఎవర్నీ వదిలిపెట్టదు. దానికి హోదాలతో పనేలేదు. నిర్లక్ష్యంగా ఉంటే ఎవర్నయినా కబళించేస్తుంది. ఇటీవల తమిళనాడులో డిఎంకె ఎంఎల్ఏ ఒకరు కరోనాకు బలయ్యారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనాశ్ […]

ఆ పత్రికల్లో ఆ వార్తే లేదు..! అది వార్త కదా…!!

June 24, 2020 admin 0

రాష్ట్ర ఎన్నికల సంఘం వివాదాస్పద కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాదులోని ఓ హోటల్ లో సుజనా చౌదరిని, కామినేని శ్రీనివాస్ ను కలవడంపై మంగళవారమంతా టివి ఛానళ్లు, సోషల్ మీడియా‌లో వార్తలు, చర్చలు […]

నిమ్మగడ్డ రహస్య సంబంధాలకు బలమైన ఆధారాలు..!

June 23, 2020 admin 0

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన తెలుగుదేశం పార్టీ చెప్పుచేతుల్లో ఉంటూ పనిచేస్తున్నారని అధికార పార్టీ చేస్తున్న విమర్శలకు బలమైన ఆధారాలు బయటపడ్డాయి. తెలుగుదేశం […]

చంద్రబాబు డిమాండు ఈనాడుకే సమంజసంగా అనిపించలేదు…!

June 23, 2020 admin 0

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించినా, ప్రెస్ నోట్ విడుదల చేసినా, ట్విట్ చేసినా…అక్షరం పొల్లుపోకుండా ప్రచురిస్తాయి తెలుగుదేశం అనుకూల పత్రికలు. అగ్రశ్రేణి పత్రికగా ఉన్న ఈనాడుకూ ఇందులో […]

ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ… జగన్ ప్రభుత్వానికి క్షమాపణ చెబుతారా..!

June 20, 2020 admin 1

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గంటలు గంటలు మాట్లాడడం, వాటిని పత్రికల్లో పేజీలకు పేజీలు ప్రచురించడం, గత కొన్ని నెలలుగా ఆనవాయితీగా మారిపోయింది. చంద్రబాబు నాయుడు ఒక […]

చంద్రబాబుకు ఒకే రోజు రెండు‌ అవమానాలు..!

June 20, 2020 admin 0

రాజకీయాల్లో నలభై ఏళ్ల అనుభవమని గొప్పగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ‌ అధినేత నారా చంద్రబాబు నాయుడికి…. రాజకీయంగా ఒకే రోజు (19.06.2020) అవమానాలు ఎదురయ్యాయి. మన మీడియా ఈ విషయాలను దాచి పెట్టవచ్చుగానీ…సోషల్ మీడియా […]

ఒళ్ళు దగ్గర పెట్టుకున్న వైసిపి… అతికిపోయి భంగపడిన టిడిపి..!

June 19, 2020 admin 0

– ఎన్నికల్లో వ్యూహం వందశాతం విజయవంతంగా అమలు చేసిన అధికారపక్షం ఇటీవల కాలంలో అజాగ్రత్త, అతి విశ్వాసం, అలసత్వం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న వైసిపి…ఈ రోజు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మాత్రం అత్యంత […]

కోలా ఆనంద్ జన్మదినోత్సం….రక్తదానం..!

June 18, 2020 admin 0

బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు కంచి గురవయ్య, తేజో భారత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో SVIMS, తిరుపతి వారి సహకారంతో పట్టణములోని సరస్వతి […]