భ‌ర‌త్ అను నేను…ను క‌లిసిన ముఖ్య‌మంత్రి!

June 18, 2018 admin 0

ఇటీవల భరత్‌ అనే నేను చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో క‌నిపించిన ప్రిన్స్ మ‌హేష్ బాబును ఓ ముఖ్య‌మంత్రి స్వ‌యంగా క‌లిశారు. ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబును ఉత్తరాఖండ్‌ […]

మోడీతో బాబు కరచాలనాన్ని సమర్థించేవాళ్లు కచ్చితంగా చదవండి!

June 18, 2018 admin 0

ఢిల్లీలో ఆదివారం జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో నవ్వుతూ కరచాలనం చేసిన ఫొటోపై పెద్ద చర్చ జరుగుతోంది. తెలుగుదేశం నాయకులు […]

శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులకు ‘చెవిలో పువ్వు’..!

June 18, 2018 admin 0

శ్రీకాళహస్తి ఆలయం రాహు-కేతు పూజలకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ రోజూ 1500 దాకా రాహు-కేతు పూజలు జరుగుతుంటాయి. వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటారు. ఆలయానికి […]

తిరుమలలో గదుల కేటాయింపు ప్రైవేట్‌పరం…వేగంగా కదులుతున్న దస్త్రం!

June 18, 2018 admin 0

తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిదాన్నీ ప్రైవేట్‌పరం చేయడం పరిపాటిగా మారిపోయింది. పారిశుద్ధ్యం, కాటేజీల శుభ్రత, దర్శనం టోకెన్ల జారీ తదితర పనులను ఇప్పటికే ప్రైవేటపరం చేయగా…ఇప్పుడు గదుల కేటాయింపును పూర్తిగా ప్రైవేట్‌ ఏజెన్సీల చేతుల్లో […]

ఢిల్లీలో బాబు ప్రెస్ మీట్ రద్దు..ఎందుకు?

June 17, 2018 admin 0

అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పిస్తూ హస్తినలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాకు ముఖం చాటేశారు. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. […]

ఆ ఫోటోతో బుక్ అయిపోయిన బాబు… సోషల్ మీడియాలో సెటైర్లే‌ సెటైర్లు

June 17, 2018 admin 0

నీతి అయోగ్ సమావేశంలో ప్రధాని‌మోడీని నిలదీస్తానని ఢిల్లీకి వెళ్లి అక్కడ మోడీతో మవ్వులు చిందిస్తూ ఫోటోకి చిక్కన చంద్రబాబుపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. వాటిలో కొన్ని చదవండి. ********”************** […]

టీడీపీ అవినీతిపై పుస్తకం…దేశంలోని అన్ని పార్టీలకు ఇస్తాం

June 17, 2018 admin 0

చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వ దోపిడీపై పుస్తకం తీసుకొచ్చి దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు అందజేస్తామని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం బొత్స […]

బిగ్‌బాగ్‌ జుత్తు పీక్కోవాల్సిందే!

June 17, 2018 admin 0

బిగ్‌బాష్‌ షో అనేది వ్యక్తుల భావోద్వేగాలతో ఆడుకునేది. బలహీన మనస్తత్వం ఉన్నవారైతేనే ఈ ఆటకు బాగా సూటవుతారు. బిగ్‌బాస్‌ పెట్టే తంపులు, తగవులతో ఇంటి సభ్యులు ఎంతగా రెచ్చిపేయి కొట్టుకుంటే అంతగా రక్తి కడుతుది […]

మోడీపై బాబు నవ్వుల యుద్ధం!

June 17, 2018 admin 0

రెండు రోజులుగా తెలుగు టివి ఛానళ్లలో ఓ వార్త హోరెత్తితోంది. ఆదివారం ఢిల్లీలో నీతి ఆయోగ్‌ సమావేశం జరగబోతోందని, ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు మోడీపై యుద్ధం ప్రకటించబోతున్నారని, ఇందుకోసం బిజెపియేతర ముఖ్యమంత్రులతో సంప్రదిస్తున్నారని, […]

మోడీకి మరోసారి ప్రకాష్‌రాజ్‌ చురకలు!

June 17, 2018 admin 1

అవకాశం దొరకినపుడల్లా బిజెపిని, ఆపార్టీ నాయకులను ప్రశ్నిస్తున్న విలక్షణ సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌ మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి చురకలు అంటించారు. ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారుల సహాయ నిరాకరణకు […]

నాని సూపర్బ్…జూనియర్ ను మైమరిపించారు!

June 16, 2018 admin 0

బిగ్ బాస్ షో రెండో సీజన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నేచరల్ స్టార్ నాని మొదటి వారానికే సూపర్బ్ అనిపించేలా తయారయ్యారు. షో మొదటి రోజు సభ్యులను ఇంట్లోకి పంపే రోజుకంటే మొదటి వారాంతం […]

శ్రీవారి దర్శనం టికెట్లులో వాటాలు!

June 16, 2018 admin 1

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్త మండలిలోకి ఎవరు వచ్చినా ముందుగా ఆలోచించేది దర్శనం టికెట్లలో తమ కోటా, తమ వాటా ఎంతనేదే. తమకు ఇన్ని టికెట్లు కావాలి, అన్ని టికెట్లు కావాలని అని డిమాండ్‌ […]

నీడను చూసినా భయం….ఆకు చప్పుళ్లు విన్నా భయం…!

June 16, 2018 admin 0

రాంగోపాల్‌ వర్మ హర్రర్‌ సినిమాల్లో చూస్తుంటాం…అప్పటికే ఏదో ఒక భయంలో ఉన్నవాళ్లకు తన నీడను తాను చూసినా భయం, గాలికి కిటికీ తలుపు తెరచుకున్నా భయం, చెట్టు కదలినా భయం, ఆకు మెదిలినా భయం….ఇది […]

ఎదురుదాడి వ్యూహంలో టిడిపి! ఆత్మరక్షణ రాజకీయాల్లో వైసిపి!!

June 15, 2018 admin 0

గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసి, నాలుగేళ్లపాటు ప్రభుత్వాల్లో భాగం పంచుకుని, చెట్టాపట్టాలేసుకున్న బిజెపి, టిడిపి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. విభజన తరువాత రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో బిజెపికి ఎంత పాత్రవుందో…టిడిపికీ […]

మంత్రి లోకేశ్‌ చాలా అమాయకులు : వైసిపి నేత‌

June 15, 2018 admin 0

‘అచ్చెన్నాయుడు మంత్రి ఎలా అయ్యారో అర్థం కావడం లేదు. ఆయనకు మెదడు లేదని మరోసారి నిరూపించుకున్నారు. మరోవైపు మంత్రి లోకేశ్‌ చాలా అమాయకులుగా ఉన్నారు. ఆయన ట్వీట్లు చూస్తే.. తనకున్న ‘పప్పు’ బిరుదును పోగొట్టుకోవడానికి […]

శ్రీకాళహస్తి ఆలయంలో హైడ్రామా! పాత ఈవో లేకుండానే కొత్త ఈవో బాధ్యతల స్వీకరణ

June 15, 2018 admin 0

శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. పాత ఈవో భ్రమరాంబ బయట క్యాంపులో ఉండగానే, కొత్త ఈవో రామస్వామి వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఇది వివాదంగామారే సూచనలు కనిపిస్తున్నాయి. 2015 అక్టోబర్‌ నుంచి […]

ఇంద్రగంటి ‘సమ్మోహనం’ కాసింతే!

June 15, 2018 admin 0

సినీ తారలూ మనుషులే, వాళ్లకూ మనసులుంటాయి, ప్రేమానుబంధాలుంటాయి, సినిమావాళ్లని తక్కువగా చూడొద్దు అనే లైనుపై సున్నిత ప్రేమకథా చిత్రంగా రూపొందిన, ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వం వహించిన ‘సమ్మోహనం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రహణం, అష్టాచమ్మా, […]

బిగ్ బాస్ ఇంట్లో పస్తు పడుకున్న నూతన్ నాయుడు!

June 14, 2018 admin 0

బిగ్ బాస్ ఇల్లు జైలులా ఉండొచ్చుగానీ…లోపల ఉండే వాళ్లుకు సదుపాయాలు మాత్రం స్టార్ హోటల్ కంటే మిన్నగా ఉంటాయి. ఆహారానికీ కొదవ వుండదు. అయినా నూతన్ నాయుడు అనే ఇంటి సభ్యుడు పస్తు పడుకున్నారు. […]

సైకిల్ దిగుతున్న ఆనం!

June 14, 2018 admin 0

అయిష్టంగానే తెలుగుదేశంలో చేరిన నెల్లూరు జిల్లా మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆ పార్టీని వీడే స‌మ‌యం ఆస‌న్న‌మ‌యిన‌ట్లుంది. త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టేశారు. ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలోని నాయకులకు తేల్చి చెప్పేశారు. ఆనం […]

ఐవైఆర్‌కు నోటీసులుపై టిటిడి ఒక అడుగు వెనక్కి…!

June 14, 2018 admin 0

ఇటీవల టిటిడిలో చోటుచేసుకున్న పరిణామాలపై కొందరికి నోటీసులు ఇవ్వాలని పాలక మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. టిటిడి ప్రతష్టకు భంగం కలిగించేలా మాట్లాడిన వారికి నోటీసులు ఇస్తామని ఈవోనే స్వయంగా ప్రకటించారు. ఇందులో శ్రీవారి […]

తిరుమలలో హాకర్‌ లైసెన్సులు…రూ.8 కోట్ల దందా!

June 14, 2018 admin 1

నిత్యం వేలాది మంది యాత్రీకులు వచ్చే తిరుమలలో దుకాణమే అవసరం లేదు…చేతుల్లో నాలుగు దేవుడి పటాలు, కాశీదారాలను తగిలించుకుని, వీధుల్లో తిరుగుతుతూ అమ్ముకునే హాకర్‌ లైసెన్సు ఉంటే చాలు…రోజూ వేల రూపాయలు జేబులో వేసుకోవచ్చు. […]

బిగ్ బాస్ ఇంట్లో అప్పుడే కన్నీళ్లు..!

June 13, 2018 admin 0

బిగ్ బాస్ షో అంటేనే భావోద్వేగాపతో ఆడుకునే ఓ ఆట. వంద రోజుల పాటు కుటుంబ సభ్యులను విడిచిపెట్డి ఉండడమంటే మాటలు కాదు. కనీసం ఫోన్లోనైనా మాట్లాడే అవకాశం ఉండదు. అందుకే మొదటి బిగ్ […]

శ్రీరెడ్డి దెబ్బతో మ‌గాళ్ల‌కూ చ‌ట్టాలు కావాలంటున్న విశాల్‌

June 13, 2018 admin 0

లైంగిక వేధింపుల‌కు సంబంధించి తమిళ సినీ న‌టుడు విశాల్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. లైంగిక వేధింపుల నిరోధానికి సరైన చట్టాల్లేవని ఆయ‌న అభిప్రాయ‌ప‌డుతున్నారు. త‌న‌పై లైంగిక వేధింపులు జ‌రిగాయ‌ని మ‌హిళ‌లు ఎవ‌రైనా ఫిర్యాదు […]

కాలాపై విశిష్ట‌మైన విశ్లేష‌ణ‌!

June 13, 2018 admin 0

దక్షిణ భారత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన కాలా సినిమా తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నంతగా తెలుగువారిని ఆకట్టుకోలేకపోయింది. తమిళనాడు నుంచి వస్తున్న సమీక్షలకు, తెలుగునాట వెలువడిన సమీక్షలకు చాలా తేడావుంది. తమిళంలో కాలాను ఒక […]

అసెంబ్లీ రౌడీ…పోటీకి రెడీ !

June 13, 2018 admin 0

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్‌టిఆర్‌ను ‘అన్నా’ అని పిలిచి, ఆయన్ను దైవంలా ఆరాధించే సినీనటుడు మంచు మోహన్‌ బాబు 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మోహన్‌బాబు ఈ […]

బిగ్ బాస్ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి..!

June 13, 2018 admin 0

బిగ్ బాస్ ఇల్లు అంటేనే గొడవలు గుర్తుకొస్తాయి. ఆ ఇంట్లో టివి ఉండదు. సెల్ ఫోన్ ఉండదు. పేపర్ ఉండదు. పగటి పూట నిద్రపోడాని వీల్లేదు. ఎంత సేపయినా ఇంట్లోని వారితో మాట్లాడుకోవాలి. మాటలు […]

బిగ్ బాస్ హోస్ట్ నాని గురించి కత్తి మహేష్ ఏమన్నారో తెలుసు?

June 12, 2018 admin 0

బిగ్ బాస్ మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి అదరగొట్టేసారు. పదో తారీకు నుంచి మొదలైన రెండో సీజన్ కు నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. సహజంగానే నానిని […]

బిగ్ బాస్ ఇంటి సభ్యులకు జైలు భయం!

June 11, 2018 admin 0

బిగ్ బాస్ రెండో సీజన్ మొదటిరోజు గడిచింది. ఇంటిలోని సభ్యుల్లో జైలు భయం కనిపిస్తోంది. మొదటి సీజన్లో లేని జైలు కాన్సెప్ట్ ను ఈ సీజన్లో పెట్టారు. ఇంటి ఆవరణలోనే బయట జైలు ఏర్పాటు […]

అంబ ప‌లికించిన భ్ర‌మ‌రాంబ‌!

June 11, 2018 admin 2

శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా పనిచేసిన దుర్భముళ్ల భ్రమరాంబ తనదైన శైలిలో విధులు నిర్వహించి శెభాష్‌ అనిపించుకున్నారు. అవినీతిపరుల ఆటకట్టించడమేగాక ఆలయాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేశారు. ఎన్నో విభేదాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారినప్పటికీ….తాను ఏమి […]

ఢిల్లీ సిఎం కేజీవ్రాల్‌ కంటే…స్కూల్‌ పిల్లలే నయం!

June 11, 2018 admin 0

బిజెపి, కాంగ్రెస్‌లను సవాల్‌ చేస్తూ ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న సాధారణ వ్యక్తిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజీవ్రాల్‌ దేశంలో సంచలనం సృషించారు. ఢిల్లీకి ముఖ్యమంత్రి అయినా సాదాసీదాగా ఉంటారంటూ సామాజిక మాధ్యమాల్లో ఆయనపై […]