ధర్మారెడ్డితో జగన్‌కు తలనొప్పులు…! ఎస్వీబిసీలో అయోధ్య లైవ్ ఎందుకు రాలేదు..!!

August 6, 2020 admin 0

అయోధ్య రామాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని టిటిడికి చెందిన ఎస్వీబిసీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడం వివాదాస్పదమవుతోంది. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాపితంగా 200కుపైగా ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేసినా….ధార్మిక ప్రచారం కోసమే […]

4.37 కిలోల బంగారు…10,438 చెప్పులు, దుస్తులు…ఇవన్నీ ఏమిటో తెలుసా..!

July 30, 2020 admin 0

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలిత మరణానంతరం అమె ఇంట్లో స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. జయలలితకు వారసులెవరూ లేకపోవడంతో…ఆమె నివాసమైన చెన్నై లోని‌ పోయేస్ గార్డన్ ను, ఆ ఇంట్లోని […]

చంద్రబాబు ‌అవకాశవాదాన్ని బట్టబయలు చేసిన కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి..!

July 29, 2020 admin 0

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అవకాశవాదాన్ని సోదాహరణగా ఎండగట్టారు జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. కాశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు అనంతరం…అమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా సహా… అక్కడి నేతలను నెలల […]

బంగాళాఖాతంలో భూమి చీలిందట…విశాఖకు ప్రమాదం పొంచివుందట… ఈ వార్తపై అనుమానాలు!

July 20, 2020 admin 0

బంగాళాఖాతంలో భూమి 300 కిలోమీటర్ల మేర నెర్రి చీలిందట, దీనివల్ల విశాఖ నుంచి శ్రీకాకుళం దాకా ఉత్తరాంధ్రకు పెను ప్రమాదం పొంచివుందట, భూకంపం …సునామీ వంటి ఉపద్రవాలు ముంచుకొస్తాయట. ఈనాడు లో ప్రచురితమైన కథనం […]

నిమ్మగడ్డకు మళ్లీ నిరాశ…హైకోర్టు వ్యాఖ్యల్లో లోతైన అర్థం..!

July 17, 2020 admin 0

రాష్ట్ర ఎన్నికల అధికారి గా పనిచేస్తూ ఆకస్మికంగా పదవి కోల్పోయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మరోసారి నిరాశే ఎదురైంది. తనను ఎన్నికల అధికారిగా పునర్నియమించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయటం లేదంటూ […]

జగన్ చికెన్ ఎందుకు మానేశారో తెలుసా..!

July 11, 2020 admin 0

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చికెన్ తినరట. ఈ విషయాన్ని ఆయన తల్లి వైఎస్ విజయమ్మ స్వయంగా చెప్పారు. తాను రాసిన నాతో వైఎస్ఆర్ పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. 1996 లోక్‌సభ […]

రఘురామ కృష్ణంరాజు గారూ, మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి క్షమిస్తారా..!

June 30, 2020 admin 0

తిరుమల వెంకటేశ్వరస్వామి రాజకీయాలకు వాడుకోవడం పరిపాటిగా మారిపోయింది. టిటిడి అడ్డంపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనేవారు కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉంటారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. అధిష్టానం పట్ల […]

కరోనా బాధితులు…పోలింగ్ కేంద్రానికి వెళ్లనవసరం లేదు.. పోస్టల్ బ్యాలెట్ ఓటు సదుపాయం..!

June 30, 2020 admin 0

కరోనా నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధానంలో కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. 65 ఏళ్లలు దాటిన వృద్ధులకు; కరోనా బాధితులు, అనుమానితులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించడానికి‌ కసరత్తు చేస్తోంది. […]

నిర్మలా సీతారామన్ ను మెత్తగా, శుభ్రంగా ఉతికేసిన అజేయ కల్లం..!

June 27, 2020 admin 0

కేంద్ర అర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక మాట అన్నారు. ‌కేంద్ర ప్రభుత్వం యూనిట్ విద్యుత్ రూ.2.70కి విక్రయిస్తుంటే… దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమలకు రూ.9కు విక్రయిస్తున్నట్లు విన్నాను. రాష్ట్ర ప్రజలు ఎలా […]

రాజుగారూ, మీ వెటకారాలకు ప్రభత్వ లెటర్ హెడ్ కావాలా..!

June 25, 2020 admin 1

వైసిపి మీద తిరుగుబాటు బావుటా ఎగురవేసి, క్రమశిక్షణ ఉల్లంఘించి, షొకాజ్ ‌నోటీసు‌ అందుకున్న నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు…నోటీసుకు సమాధానం ఇవ్వకపోగా వెటకారాలకు పోతున్నారు. వైసిపి జాతీయ కార్యదర్శి హోదాలో ఇచ్చిన నోటీసుకు వెటకారంగా […]

ఉండవల్లిని‌ జగన్ అభిమానులు ఏ కోణంలో చూస్తున్నారు…! ఆయ‌న ఎం చేస్తున్నారు.. !!

June 25, 2020 admin 0

మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారంటే… ఒక ముఖ్యమంత్రి సమావేశానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఇస్తుంది మీడియా. అన్ని ఛానళ్లూ లైవ్ ఇస్తాయి. ఆయన మాట్లాడినంతసేపూ చూపిస్తాయి.‌ ఉండవల్లి మాటలను వినడానికి […]

నిమ్మగడ్డ గారూ, ఇది‌ రాజకీయం కాదా..!

June 25, 2020 admin 0

వివాదాస్పద రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగ గవర్నర్ కు ఒక లేఖ రాశారు. అందులో‌ ఆయన ప్రస్తావించిన అంశాలు హాస్యాస్పదంగానూ, ఆశ్చర్యకరంగానూ ఉన్నాయి.‌ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు తనను భయకంపితున్ని […]

బలిజల్లో ఒక్కడిగా ఉంటా… శ్రీకాళహస్తిలో శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తా : ఎంఎల్ఏ బియ్యపు మధుసూదన్ రెడ్డి

June 24, 2020 admin 0

జగనన్న ప్రభుత్వం “వై.ఎస్.ఆర్ కాపునేస్తం” పథకం కింద “బలిజ” అక్క చెల్లెమ్మలకు ప్రతి సంవత్సరం 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన సందర్భంగా శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లో బలిజ […]

ఆ పత్రికల్లో ఆ వార్తే లేదు..! అది వార్త కదా…!!

June 24, 2020 admin 0

రాష్ట్ర ఎన్నికల సంఘం వివాదాస్పద కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాదులోని ఓ హోటల్ లో సుజనా చౌదరిని, కామినేని శ్రీనివాస్ ను కలవడంపై మంగళవారమంతా టివి ఛానళ్లు, సోషల్ మీడియా‌లో వార్తలు, చర్చలు […]

నిమ్మగడ్డ రహస్య సంబంధాలకు బలమైన ఆధారాలు..!

June 23, 2020 admin 0

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన తెలుగుదేశం పార్టీ చెప్పుచేతుల్లో ఉంటూ పనిచేస్తున్నారని అధికార పార్టీ చేస్తున్న విమర్శలకు బలమైన ఆధారాలు బయటపడ్డాయి. తెలుగుదేశం […]

చంద్రబాబు డిమాండు ఈనాడుకే సమంజసంగా అనిపించలేదు…!

June 23, 2020 admin 0

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించినా, ప్రెస్ నోట్ విడుదల చేసినా, ట్విట్ చేసినా…అక్షరం పొల్లుపోకుండా ప్రచురిస్తాయి తెలుగుదేశం అనుకూల పత్రికలు. అగ్రశ్రేణి పత్రికగా ఉన్న ఈనాడుకూ ఇందులో […]

ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ… జగన్ ప్రభుత్వానికి క్షమాపణ చెబుతారా..!

June 20, 2020 admin 1

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గంటలు గంటలు మాట్లాడడం, వాటిని పత్రికల్లో పేజీలకు పేజీలు ప్రచురించడం, గత కొన్ని నెలలుగా ఆనవాయితీగా మారిపోయింది. చంద్రబాబు నాయుడు ఒక […]

చంద్రబాబుకు ఒకే రోజు రెండు‌ అవమానాలు..!

June 20, 2020 admin 0

రాజకీయాల్లో నలభై ఏళ్ల అనుభవమని గొప్పగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ‌ అధినేత నారా చంద్రబాబు నాయుడికి…. రాజకీయంగా ఒకే రోజు (19.06.2020) అవమానాలు ఎదురయ్యాయి. మన మీడియా ఈ విషయాలను దాచి పెట్టవచ్చుగానీ…సోషల్ మీడియా […]

ఒళ్ళు దగ్గర పెట్టుకున్న వైసిపి… అతికిపోయి భంగపడిన టిడిపి..!

June 19, 2020 admin 0

– ఎన్నికల్లో వ్యూహం వందశాతం విజయవంతంగా అమలు చేసిన అధికారపక్షం ఇటీవల కాలంలో అజాగ్రత్త, అతి విశ్వాసం, అలసత్వం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న వైసిపి…ఈ రోజు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మాత్రం అత్యంత […]

రాజు గారు యుద్ధంలో‌ గెలుస్తారా..! ఆత్మాహుతి చేసుకుంటారా..!

June 17, 2020 admin 0

యుద్ధం మొదలుపెట్టడం సులభమే. గెలవడమే కష్టం. యుద్ధం ప్రకటించడానికి ముందే తన బల మేమిటో,‌ బలగం ఏమిటో అంచనా వేసుకోవాలి. యుద్ధ క్షేత్రంలోకి వెళ్లాక చూసుకుందాంలే అనుకుంటే తలలు తెగిపడుతాయి. ప్రాణాలు పోతాయి. నరసాపురం […]

మూడు రాజధానులు ఉంటాయి… అసెంబ్లీ వేదికగా మరోసారి స్పష్టం చేసిన ప్రభుత్వం..!

June 16, 2020 admin 0

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. బడ్జెట్ శాసనసభ సమావేశాల సందర్భంగా గవర్నర్ తో ఈ మాట చెప్పించింది. గవర్నర్ తన ప్రసంగంలో… రాష్ట్రంలోని‌ అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేసే […]

ఓహో…జగన్‌ జైలుకు వెళ్లారు కాబట్టి… అందర్నీ జైలుకు పంపిస్తున్నారా…! లాజిక్కు మిస్సయ్యారు బాబూ…!

June 15, 2020 admin 0

తెలుగుదేశం పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, జెసి ప్రభాకర్‌ రెడ్డి, జెసి అస్మిత్‌ రెడ్డి అరెస్టుకు నిరసనగా చంద్రబాబు నాయుడు కాగడాల ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గతంలో జగన్‌ […]

చంద్రబాబు అనుకూల మీడియాపై భగ్గుమన్న నాగబాబు..!

June 10, 2020 admin 0

చిరంజీవి, పవన్ కల్యాణ్ సోదరుడైన నాగబాబు…ఈమధ్య తరచూ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా చంద్రబాబు అనుకూల మీడియాపైన, ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు చిరంజీవి నాయకత్వంలో పలువురు […]

నారా లోకేష్ గాలి తీసిన యూట్యూబ్ లైవ్..!

June 8, 2020 admin 0

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం […]

జగన్ గారూ, మీ జెండాను పసుపు రంగులోకి మార్చుకోండి..!

June 4, 2020 admin 0

జగన్ సర్కారుకు అడుగడుగునా ప్రతిపక్షం అడ్డుతగులుతున్న నేపథ్యంలో ఫేస్ బుక్ లో ఎవరో సెటైరికల్ గా రాసింది సరదాగా ఉంది. మీరూ చదవండి. రంగుల విషయంలో ఎన్నిసార్లు చెప్పిన మీకు అర్థం కాదా, నాడు […]

రంగుల రాజకీయానికి ఆది గురువు చంద్రబాబే..!

June 4, 2020 admin 0

ప్రభుత్వ కార్యాయాలకు వేసిన వైసిపి రంగును తక్షణం తొగించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. రంగుల వివాదం హైకోర్టు నుంచి సుప్రీంకు, మళ్లీ అక్కడి నుంచి హైకోర్టుకు, తిరిగి సుప్రీం కోర్టుకు వెళ్లిన తరువాత తుది […]

తెలుగుదేశం కార్యకర్తల చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ…!

June 2, 2020 admin 1

సినీ నటుడు, హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ….తన వద్దకు వచ్చే అభిమానుల చెంప చెళ్లుమనిపిస్తారన్న విమర్శులున్నాయి. ఆయన తన అభిమానుల చెంపపై కొట్టిన దృశ్యాలు పలు పర్యాయాలు మీడియాలో ప్రసారమయ్యాయి. ఈసారి ఏ […]

విఫల వ్యూహమే మళ్లీ ‌మళ్లీ… చంద్రబాబు లొల్లి లొల్లి…!!

June 1, 2020 admin 0

ధర్మచక్రం ప్రతినిధి – విజయవాడ ఒకసారి విఫలమైన వ్యూహాన్ని మళ్లీ మళ్లీ ప్రయోగించలేం. అలా ప్రయోగించడమంటే ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే వ్యూహం‌ ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. ఇదో యుద్ధతంత్రం.‌ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు […]