కోలా ఆనంద్ జన్మదినోత్సం….రక్తదానం..!

June 18, 2020 admin 0

బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు కంచి గురవయ్య, తేజో భారత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో SVIMS, తిరుపతి వారి సహకారంతో పట్టణములోని సరస్వతి […]

శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి వేళాయె..!

June 13, 2020 admin 0

సుదీర్ఘ కరోనా లాక్‌డౌన్ అనంతరం శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం మొదలు కానుంది సోమవారం (15.06.20) నుంచి దర్శనాలు మొదలవుతాయి. మొదటిరోజు ఆలయ ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తారు. రెండోరోజు మంగళవారం పట్టణవాసులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. బుధవారం […]

శ్రీకాళహస్తి ఆలయంలో కరోనా కలకలం…మొదలు కాక ముందే దర్శనాలు వాయిదా..!

June 9, 2020 admin 0

దక్షిణకాశిగా పేరుపొందిన శ్రీకాళహస్తి ఆలయంలో కరోనా కలకలం సృష్టించింది. 80 రోజుల అనంతరం బుధవారం నుంచి ఆలయంలో దర్శనాలు ప్రారంభించాలని నిర్ణయించిన తరుణంలో ఆలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాలిటి వచ్చింది. […]

జగన్ తోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యం : గున్నేరి కిషోర్ రెడ్డి

June 9, 2020 admin 0

శ్రీకాళహస్తి : గిరిజనుల అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం అవుతుందని ఏర్పేడు మండలం వైసీపీ ఇన్చార్జ్ కిషోర్ రెడ్డి అన్నారు. ఏర్పేడు మండలం ఆముడూరు పంచాయతీలోని గిరిజన కాలనీని మంగళవారం […]

ల్యాంకో కార్మికుడి ఆత్మహత్య

June 7, 2020 admin 0

శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నేరి సమీపంలో ఉన్న ల్యాంకో కర్మాగారంలో పనిచేసే కార్మికుడు భరత్ ప్రజాపతి(25) ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో కరెంటు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన భరత్ ప్రజాపతి కాంట్రాక్టు […]

బొమ్మల తయారీ కార్మికులకు సరుకుల పంపిణీ

May 28, 2020 admin 0

కరోనా లాక్ డౌన్ సమయం లో నిరాశ్రయులును గుర్తించి వారిని ఆదుకోవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్న శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి స్ఫూర్తితో…. 11వ వార్డు వైయస్సార్ సిపి […]

ఒకరు నమ్మకం…ఇంకొకరు విశ్వాసం… ఎంఎల్ఎతోనే ఆ ఇద్దరు…!

May 28, 2020 admin 0

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి సాధారణంగా బెల్లం ఉన్నచోటే ఈగలు వాలుతుంటాయి అంటుంటారు పెద్దలు. అలాగే పదవి, పరపతి ఉన్నచోటనే మంది మార్బలం చేరడం సహజం. అయితే నాయకుడు కాదు కదా…సాధారణ కార్యకర్తగా ఉన్న […]

ప్రజల భరోసా,శ్రీకాళహస్తి ధైర్యం బియ్యపు మధు…!

May 28, 2020 admin 0

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే. ఎమ్మెల్యే పదవి ఉందికదా అని ఏ ఏసి గదిలోనో.. పెద్ద పెద్ద సిటిల్లోనో గడపడంలేదు. ఏడాదికో…ఆరునెలలకో.. ప్రజల మధ్యకు రావడంలేదు. ఎండనక.. వాననక..రాత్రనక..పగలనక..కొండలనక… […]

స్వర్ణముఖి సుందరీకరణ పనులు పునః ప్రారంభం

May 22, 2020 admin 0

కరోనా లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన స్వర్ణముఖి సుందరీకరణ పనులు తిరిగి శుక్రవారం మొదలయ్యాయి.‌ ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న నెల రోజుల్లో సుందరీకరణ పనులకు సంబంధించిన టెండర్లను పిలవాలనున్నట్లు […]

శ్రీకాళహస్తి ఆలయానికి రూ.6 కోట్లపైనే నష్టం…! దర్శనాలకు ఏర్పాట్లు..!

May 11, 2020 admin 0

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తిప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వలన దేశవ్యాప్తంగా విధించింది లాక్ డౌన్ నేపధ్యంలో శ్రీకాళహస్తీశ్వరాలయం కూడా తీవ్రంగా నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. లాక్ డౌన్ వలన ముక్కంటి ఆలయం రోజుకు పన్నెండు […]

టైలర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ

May 9, 2020 admin 0

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి పట్టణంలోని టైలర్స్ లకు వైకాపా చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీకాళహస్తి పట్టణంలోని […]

రెడ్ జోన్ ప్రాంతంలో కూరగాయల వితరణ

May 7, 2020 admin 0

ధర్మచక్రం – శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతమైన నగాచిపాళ్యెంలో గురువారం ప్రముఖ న్యాయవాది గౌస్ భాషా ఆధ్వర్యంలో నిరుపేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. నగాచిపాళ్యెంలో కరోనా కేసులు అధికంగా నమోదు […]

రేషన్ డీలర్లు, లబ్దిదారులకు కరోనా భయం..!

May 1, 2020 admin 0

అందుబాటులో లేని శానిటైజ్ లు, మాస్కులుబయోమెట్రిక్ ద్వారా వ్యాధిసోకే అవకాశం..? ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తిప్రపంచం తోపాటు దేశాన్ని ,రాష్ట్రాన్ని గడగడలాడిస్తున్న కరోనా భయం ప్రస్తుతం రేషన్ తీసుకుంటున్న లబ్దిదారులకు, డీలర్లు పట్టుకుంది. మనిషికి […]

నాన్నా….కుట్ర‌ల‌కు భ‌య‌ప‌డొద్దు : శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే కుమార్తె పవిత్రారెడ్డి లేఖ

April 24, 2020 admin 0

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి‌ మద్దతుగా ఆయన కుమార్తె పవిత్ర రెడ్డి ఫేస్ బుక్ వాల్ మీద రాసిన బహిరంగ లేఖ ఇది… నాన్న… కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న శ్రీకాళహస్తి ప్రజలకు […]

శ్రీకాళహస్తి ప్రజలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన సమాచారం

April 23, 2020 admin 0

పత్రికా ప్రకటన• ఈ నెల 24 నుండి శ్రీ కాళహస్తి లో పూర్తిగా లాక్ డౌన్ • ప్రజలు ఇంటికే పరిమితం కావాలి • పాలు, మెడిసిన్స్, నిత్యవసర వస్తువులు పూర్తిగా డోర్ డెలివరి […]

శ్రీకాళహస్తి : బయటరావొద్దు…ఏంకావాలన్నా ఫోన్ చేయండి..!

April 23, 2020 admin 0

శ్రీకాళహస్తి పట్టణంలోని పురపాలక సంఘం నందు చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ గుప్తా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికీ అధికంగా ఉండడంతో […]

అధికార పార్టీ నేతల అత్యుత్సాహంతో అప్రతిష్ట…! సాయం పోయె…విమర్శలు మిగిలె..!

April 22, 2020 admin 1

ప్రపంచ దేశాలను ఒణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం యుద్ధమే జరుగుతోంది. కరోనా నుంచి తమ ప్రజలను రక్షించడం కోసం లాక్‌డౌన్‌ అమలు చేస్తూ ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రభుత్వం కరోనా […]

శ్రీకాళహస్తి పూర్తిగా రెడ్ జోన్ : జిల్లా కలెక్టర్

April 21, 2020 admin 0

యువత రోడ్లపై తిరగడం వల్ల ఇంటిలోని పెద్దవారికి ఇబ్బందులు తలెత్తాయి…డిఐజి కాంతిరాణా టాటా మీ ఆరోగ్యం పనిచేస్తున్నారనే భావన ప్రజల్లో కలగాలి..అర్బన్ ఎస్.పి.రమేష్ రెడ్డి శ్రీకాళహస్తి, ఏప్రిల్ 21 : శ్రీకాళహస్తి పట్టణంలో ఇప్పటికే […]

పాత్రికేయులకు శ్రీకాళహస్తి ఎంఎల్ఏ చేయూత

April 18, 2020 admin 0

శ్రీకాళహస్తి : కరోనాపై జరుగుతున్న‌ యుద్ధంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులతో పాటు…తమవంతు‌ బాధ్యత నిర్వర్తిస్తున్న పాత్రికేయులకు రాష్ట్ర ‌వ్యాపితంగా ప్రజాప్రతినిధులు చేయూత అందిస్తున్నారు.‌ ఇందులో భాగంగా శ్రీకాళహస్తి శాసన సభ్యులు […]

పేదలకు బియ్యం పంపిణీ చేసిన స్కిట్ మాజీ ఛైర్మన్ వంజవాకం గురుదశరథన్

April 17, 2020 admin 0

శ్రీకాళహస్తిలోని స్కిట్ ఇంజినీరింగ్ కళాశాల మాజీ ఛైర్మన్‌ వంజవాకం గురుదశరధన్ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని 9వ వార్డుకు చెందిన సుమారు 500 మంది ప్రజలకు 10 కిలోల బియ్యం, పప్పు, నూనె, మిరపకాయలు, […]

పేదలకు బియ్యం, సరుకుల పంపిణీ‌ చేసిన వైసిపి నేత కలివెల కిరణ్

April 16, 2020 admin 0

శ్రీకాళహస్తి మండలం చిందే పల్లి గ్రామం ఎస్టీ కాలనీ నందు 50 మంది గిరిజన కుటుంబాలకు శ్రీకాళహస్తి స్థానిక వైయస్సార్ సిపి నాయకుడు కలివెల కిరణ్ …బియ్యం , కూరగాయలు, నిత్యవసర సరుకులు పంపిణీ […]

పేదలకు నిత్యావసరాల పంపిణీ

April 10, 2020 admin 0

కరోనా కరల నృత్యానికి ప్రపంచమంతా విలవిల లాడుతున్నాయి మనదేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అదే స్థాయిలో కరోనా మహమ్మారి వలన చాలా ఇబ్బందులు రోజు రోజు ఎదుర్కొంటున్నాయి. రెక్కాడితే డొక్కాడని కొన్ని జీవితాలు […]

కష్టకాలంలో ప్రజలకు శ్రీకాళహస్తి ఎంఎల్ఏ అండదండ… కరోనాపై అలుపెరగని పోరు..!

April 9, 2020 admin 0

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ శ్రీకాళహస్తిలోనూ అధికారులు, నాయకులు, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలోనే శ్రీకాళహస్తిలో మొదటి కేసు నమోదవడంతో నాటి నుంచి నేటి వరకు […]

కరోనా కష్టంలో శ్రీవారి చేయూత

March 30, 2020 admin 0

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి వలన ఎందరో అనాథలు, యాచకులు , నిత్యం విధులు నిర్వహిస్తున్న పోలీసులు… దుకాణాలు మూసేయడంతో పట్టెడ అన్నం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. […]

కరోన కట్టడికి శ్రీకాళహస్తిలో పటిష్ట చర్యలు

March 28, 2020 admin 0

పలుశాఖల సమన్వయంతో పనులు ఏడు ప్రాంతాల్లో కూరగాయలు విక్రయాలు ప్రతి ఒక్కరూ దూరం పాటించేలా ఏర్పాట్లు ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి శ్రీకాళహస్తి కి కూడా సోకడంతో దీనిని […]

మహిళాదినోత్సవం…వ్యాసరచన పోటీలు

March 7, 2020 admin 0

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి మహిళ డిగ్రీ కళాశాలలో మోడరన్ గ్యాస్ ఏజెన్సీస్ భారత్ గ్యాస్ విజయకుమార్ ఆధ్వర్యంలో… పర్యావరణ పరిరక్షణ-గ్యాస్ వినియోగం- పొదుపు అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ‌ఈ […]

స్థానిక పోరు…వైకాపా జోరు..!

March 7, 2020 admin 0

గందరగోళంలో తెలుగు తమ్ముళ్లు బిజెపి, జనసేన బలమెంత? ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలో […]

శివరాత్రి ఉత్సవాల్లో అవినీతిపై కోర్టులో కేసు వేస్తాం : బిజెపి నేతలు

March 1, 2020 admin 0

శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గత ఏడాదితో పోల్చితే ఈసారి అధ్వానంగా నిర్వహించారని బిజెపి పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్ అభిప్రాయపడ్డారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం స్వామివారి హుండీ ఆదాయం, భక్తుల విరాళాలలో […]

పారిశుద్ధ్యం భేష్… సిబ్బంది శభాష్..! శివరాత్రి ఉత్సవాల్లో శానిటేషన్ పనితీరుపై ప్రశంసలు

February 26, 2020 admin 0

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి సాధారణంగా మన ఇంట్లో ఒక పండగ వచ్చిందంటే ఇంటిని ఒక రోజంతా శుభ్రంగా ఉంచుకోవాలంటేనే కష్టంగా ఉంటుంది. అలాంటిది 13 -14 రోజుల పాటు లక్షల మంది భక్తులు […]

అన్నా క్యాంటీన్ల కోసం వంటా వార్పుతో టిడిపి నిరసన

February 24, 2020 admin 0

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం రాష్ట్ర పార్టీ పిలుపుతో శ్రీకాళహస్తి పట్టణంలోని అన్న క్యాంటీన్ దగ్గర పట్టణ అధ్యక్షులు విజయ కుమార్ ఆధ్వర్యంలో వంట వార్పు నిరసన […]