మూడు రాజధానులు ఉంటాయి… అసెంబ్లీ వేదికగా మరోసారి స్పష్టం చేసిన ప్రభుత్వం..!

June 16, 2020 admin 0

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. బడ్జెట్ శాసనసభ సమావేశాల సందర్భంగా గవర్నర్ తో ఈ మాట చెప్పించింది. గవర్నర్ తన ప్రసంగంలో… రాష్ట్రంలోని‌ అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేసే […]

ఓహో…జగన్‌ జైలుకు వెళ్లారు కాబట్టి… అందర్నీ జైలుకు పంపిస్తున్నారా…! లాజిక్కు మిస్సయ్యారు బాబూ…!

June 15, 2020 admin 0

తెలుగుదేశం పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, జెసి ప్రభాకర్‌ రెడ్డి, జెసి అస్మిత్‌ రెడ్డి అరెస్టుకు నిరసనగా చంద్రబాబు నాయుడు కాగడాల ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గతంలో జగన్‌ […]

వాహనాల నెంబర్ స్టిక్కర్లు పిచ్చిపిచ్చిగా వేసుకుంటే పోలీసుల చేతిలో బుక్ అయిపోతారు…నెంబర్లు ఎలా చేయాలో తెలుసుకోండి..!

June 13, 2020 admin 0

తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ‌.రమేశ్ రెడ్డి, ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ డి.యస్.పి 1 మల్లికార్జున, ట్రాఫిక్ డి‌.ఎస్‌.పి-2 ఇస్మాయిల్, ట్రాఫిక్ సి.ఐ సురేశ్ కుమార్, ఎస్‌ఐలు, సిబ్బందితో కలిసి శనివారం […]

శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి వేళాయె..!

June 13, 2020 admin 0

సుదీర్ఘ కరోనా లాక్‌డౌన్ అనంతరం శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం మొదలు కానుంది సోమవారం (15.06.20) నుంచి దర్శనాలు మొదలవుతాయి. మొదటిరోజు ఆలయ ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తారు. రెండోరోజు మంగళవారం పట్టణవాసులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. బుధవారం […]

ఆశ్చర్యం… అచ్చెన్న, జెసి రగిలిపోతుంటే…. కూల్‌గా చంద్రబాబు!

June 13, 2020 admin 0

ఈఎస్‌ఐ కుంబభకోణంలో అరెస్టయి, ప్రస్తుతం అనారోగ్య కారణంగా గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అచ్నెన్నాయుడిని పరామర్శిం చేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం మధ్యాహ్నం ఆస్పత్రి వద్దకు […]

అసలు వదిలి కొసరు పట్టుకున్న మీడియా..! అచ్చెన్న అరెస్టు వార్తల్లో కుప్పిగంతులు..!

June 13, 2020 admin 0

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడి అరెస్టుకు సంబంధించి తెలుగు మీడియా ధోరణి చిత్ర విచిత్రంగా ఉంది. అసలు వదలి కొసరు పట్టుకొని లాగుతోంది. ప్రజలనూ‌ దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది. పత్రికలైనా, టీవి […]

పగతో రగిలిపోతూ అతన్ని కసిగా చంపి రక్తం తాగాడు..! ఎందుకు‌…ఎక్కడ..!!

June 11, 2020 admin 0

మనిషిని చంపడం కాదు…రక్తం కళ్ల చూడటం కాదు…క్రూరంగా చంపి, రక్తం‌ తాగాడు. ఆ విధంగా తన కసి, కోపం, పగ తీర్చుకున్నాడు. ఈ ఘటన మహా నగరమై‌న బెంగుళూరులో జరిగింది. ఇంతకీ అంత క్రూరంగా […]

బుల్లెట్ దించిన‌ తిరుపతి‌ అర్బన్ ఎస్పీ..!

June 11, 2020 admin 0

ఈ రోజుల్లో బుల్లెట్ బైక్ యువతకు ఫ్యాషన్ గా మారింది. ఖరీదైన బుల్లెట్ కొనడం, దా‌నికి కంపెనీ అమర్చిన సైలెన్సర్ తొలగించడం, ఎక్కవ శబ్ధం వచ్చే కొత్త సైలెన్సర్ బిగించడం, రోడ్లపై చక్కర్లు కొట్టడం. […]

చంద్రబాబు అనుకూల మీడియాపై భగ్గుమన్న నాగబాబు..!

June 10, 2020 admin 0

చిరంజీవి, పవన్ కల్యాణ్ సోదరుడైన నాగబాబు…ఈమధ్య తరచూ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా చంద్రబాబు అనుకూల మీడియాపైన, ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు చిరంజీవి నాయకత్వంలో పలువురు […]

పుట్టిన రోజు నాడే…ప్రాణాలు పోయాయి : కరోనా మిగిల్చిన విషాదం…!

June 10, 2020 admin 0

ఈసారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా చేసుకోవాలనుకున్నాడు. అయితే…ఆ పుట్టిన రోజు నాడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది కరోనా మిగిల్చిన విషాదం. తమిళనాడు డిఎంకె ఎంఎల్ఏ అయిన అన్బళగన్‌ (62)కు కరోనా సోకడంతో గతవారం […]

సినిమావోళ్లు సిఎంను కలిస్తే పచ్చ మీడియా ఏడుపు ఎందుకు…!

June 9, 2020 admin 0

కరోనా లాక్ డౌన్ అనంతరం చిత్రీకరణ ప్రారంభించడం, సినిమా టికెట్ల విధానంలో మార్పులు తీసుకురావడం వంటి అంశాలపై చర్చించేందుకు చిరంజీవి, నాగార్జున తదితర తెలుగు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని […]

శ్రీకాళహస్తి ఆలయంలో కరోనా కలకలం…మొదలు కాక ముందే దర్శనాలు వాయిదా..!

June 9, 2020 admin 0

దక్షిణకాశిగా పేరుపొందిన శ్రీకాళహస్తి ఆలయంలో కరోనా కలకలం సృష్టించింది. 80 రోజుల అనంతరం బుధవారం నుంచి ఆలయంలో దర్శనాలు ప్రారంభించాలని నిర్ణయించిన తరుణంలో ఆలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాలిటి వచ్చింది. […]

జగన్ తోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యం : గున్నేరి కిషోర్ రెడ్డి

June 9, 2020 admin 0

శ్రీకాళహస్తి : గిరిజనుల అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం అవుతుందని ఏర్పేడు మండలం వైసీపీ ఇన్చార్జ్ కిషోర్ రెడ్డి అన్నారు. ఏర్పేడు మండలం ఆముడూరు పంచాయతీలోని గిరిజన కాలనీని మంగళవారం […]

ఈనాడులో నో వర్క్ నో పే..! రామోజీరావు లేఆఫ్ అస్త్రం..!

June 9, 2020 admin 0

కరోనా విపత్తు వేల పత్రికారంగం అతలాకుతల మవుతోంది. పత్రికలో పనిచేసే సిబ్బంది వీధుల పాలవుతున్నారు. ఇప్పటికే కొన్ని పత్రికలు సిబ్బందిని తొలగించాయి. వేతనాలు తగ్గించాయి. తాజాగా తెలుగులో అగ్రశ్రేణి దినపత్రిక ఈనాడు అలాంటి చర్యలకు […]

నారా లోకేష్ గాలి తీసిన యూట్యూబ్ లైవ్..!

June 8, 2020 admin 0

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం […]

ల్యాంకో కార్మికుడి ఆత్మహత్య

June 7, 2020 admin 0

శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నేరి సమీపంలో ఉన్న ల్యాంకో కర్మాగారంలో పనిచేసే కార్మికుడు భరత్ ప్రజాపతి(25) ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో కరెంటు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన భరత్ ప్రజాపతి కాంట్రాక్టు […]

జగన్ గారూ, మీ జెండాను పసుపు రంగులోకి మార్చుకోండి..!

June 4, 2020 admin 0

జగన్ సర్కారుకు అడుగడుగునా ప్రతిపక్షం అడ్డుతగులుతున్న నేపథ్యంలో ఫేస్ బుక్ లో ఎవరో సెటైరికల్ గా రాసింది సరదాగా ఉంది. మీరూ చదవండి. రంగుల విషయంలో ఎన్నిసార్లు చెప్పిన మీకు అర్థం కాదా, నాడు […]

రంగుల రాజకీయానికి ఆది గురువు చంద్రబాబే..!

June 4, 2020 admin 0

ప్రభుత్వ కార్యాయాలకు వేసిన వైసిపి రంగును తక్షణం తొగించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. రంగుల వివాదం హైకోర్టు నుంచి సుప్రీంకు, మళ్లీ అక్కడి నుంచి హైకోర్టుకు, తిరిగి సుప్రీం కోర్టుకు వెళ్లిన తరువాత తుది […]

తెలుగుదేశం కార్యకర్తల చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ…!

June 2, 2020 admin 1

సినీ నటుడు, హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ….తన వద్దకు వచ్చే అభిమానుల చెంప చెళ్లుమనిపిస్తారన్న విమర్శులున్నాయి. ఆయన తన అభిమానుల చెంపపై కొట్టిన దృశ్యాలు పలు పర్యాయాలు మీడియాలో ప్రసారమయ్యాయి. ఈసారి ఏ […]

విఫల వ్యూహమే మళ్లీ ‌మళ్లీ… చంద్రబాబు లొల్లి లొల్లి…!!

June 1, 2020 admin 0

ధర్మచక్రం ప్రతినిధి – విజయవాడ ఒకసారి విఫలమైన వ్యూహాన్ని మళ్లీ మళ్లీ ప్రయోగించలేం. అలా ప్రయోగించడమంటే ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే వ్యూహం‌ ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. ఇదో యుద్ధతంత్రం.‌ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు […]

ఆ రాక్షస మిడతలొస్తే.. సూర్యుడు మాయం..!

June 1, 2020 admin 0

ధర్మచక్రం ‌ప్రతినిధి – తిరుపతి కరోనా మహన్మారి నుంచి కాస్త ధైర్యం కూడగట్టుకుని, రెండు నెలల పాటు స్తంభించిన జన జీవనం‌ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కతోంది. ఈ తరుణంలో మరో భయం దేశం‌ ప్రజలని‌ అందోళనకు […]

ఎన్నికల్లో ఓడిపోయినవారు కోర్టుల ద్వారా రాజకీయాలను నియంత్రించాలని చూస్తున్నారు : కేంద్ర న్యాయశాఖ మంత్రి వ్యాఖ్యలపై ఏపి ప్రజల్లో ఆసక్తి

May 31, 2020 admin 0

ఎన్నికల్లో ఓడిపోయిన వారు కోర్టుల ద్వారా రాజకీయాలును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఆజ్ తక్ ఛానల్ ఏర్పాటు […]

చంద్రబాబుపై కేసు నమోదు..!

May 31, 2020 admin 1

ధర్మచక్రం ప్రతినిధి – విజయవాడ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై నందిగామ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించలేదని ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు రెండు […]

నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఆశలపై నీళ్లు..! లా పాయింట్లు లాగిన ప్రభుత్వం..!!

May 31, 2020 admin 0

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహారం ఎవరూ ఊహించని మలుపు తిరిగింది. ఈ విషయంలో శనివారం రాత్రి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. హైకోర్టు తీర్పులోని లా పాయింట్లను బయటకు లాగింది ప్రభుత్వం. […]

హీరోలు తన్నుకుంటుంటే..విలన్ పేదలను ఆదుకుంటున్నారు..!

May 29, 2020 admin 0

ఎందుకయ్యా సోనూసూద్…మా హీరోలను తలదించుకునేలా చేస్తున్నావూ..! ఆయన సినిమాల్లో హీరో కాదు… దుష్టపాత్రలు పోషించే విలన్. హిందీ నటుడు. మన తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. సోనూసూద్ అని చెబితే తెలియకపోవచ్చుగానీ… ‘నున్ను వదల […]

బొమ్మల తయారీ కార్మికులకు సరుకుల పంపిణీ

May 28, 2020 admin 0

కరోనా లాక్ డౌన్ సమయం లో నిరాశ్రయులును గుర్తించి వారిని ఆదుకోవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్న శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి స్ఫూర్తితో…. 11వ వార్డు వైయస్సార్ సిపి […]

ఒకరు నమ్మకం…ఇంకొకరు విశ్వాసం… ఎంఎల్ఎతోనే ఆ ఇద్దరు…!

May 28, 2020 admin 0

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి సాధారణంగా బెల్లం ఉన్నచోటే ఈగలు వాలుతుంటాయి అంటుంటారు పెద్దలు. అలాగే పదవి, పరపతి ఉన్నచోటనే మంది మార్బలం చేరడం సహజం. అయితే నాయకుడు కాదు కదా…సాధారణ కార్యకర్తగా ఉన్న […]

ప్రజల భరోసా,శ్రీకాళహస్తి ధైర్యం బియ్యపు మధు…!

May 28, 2020 admin 0

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే. ఎమ్మెల్యే పదవి ఉందికదా అని ఏ ఏసి గదిలోనో.. పెద్ద పెద్ద సిటిల్లోనో గడపడంలేదు. ఏడాదికో…ఆరునెలలకో.. ప్రజల మధ్యకు రావడంలేదు. ఎండనక.. వాననక..రాత్రనక..పగలనక..కొండలనక… […]

దేవేంద్ర రెడ్డి గారూ…టిటిడి అప్రతిష్టపాలైనా ఫర్వాలేదా…! సమాచారం ఇచ్చే తీరిక లేదా..!!

May 27, 2020 admin 0

ధర్మచక్రం ప్రతినిధి, తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాసుని‌ ఆస్తులు అమ్మేస్తోందని కొన్ని‌ రాజకీయ పక్షాలు దుష్ర్పచారం చేస్తున్నా…దానికి తగిన రీతిలో జవాబు ఇవ్వడానికి కూడా టిటిడిలోని కొందరు అధికారులు చొరవ చూపడం లేదు.‌ […]

సూటిగా సుత్తి లేకుండా…సంక్షిప్త వార్తలు (27.05.20)

May 27, 2020 admin 0

హైకోర్టు ఆగ్రహం : హైకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 49 మందికి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇందులో బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ […]