ఇదిగో పింక్‌ డైమైండ్‌ ఉంది! మాజీ ఈవోలు, జెఈవోలు భుజాలు తడముకోవడం ఎందుకు?

May 23, 2018 admin 1

శ్రీవారి ఆభరణాల్లో పింక్‌ డైమైండ్‌ అనేదే లేదని టిటిడి అధికారులు చేస్తున్న వాదనలు సరికాదని, పింక్‌ డైమైండ్‌ ఉన్నట్లు టిటిడి రికార్డుల్లోనే ఉందని రాయలసీమ పోరాట సమితి నాయకులు నవీన్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు. […]